Search Criteria
Products meeting the search criteria
Hetuvu Tiragabadindi
ఈ గ్రంథం తత్వశాస్త్రానికి సంబంధించినది. మార్క్సిస్టు గతి తార్కిక భౌతిక శాస్త్రానికి సంబంధించినది. శాస్త్రవేత్తలు ఏం చెప్పాలి? ఏం రాయాలి? సూచించే బాధ్యత తత్వశాస్త్రానిది కాదు. కాని అన్ని విషయాలపై మాట్లాడే హక్కు వారికుంది. ..
Rs.70.00
Maa Samaadhanam
''నా మీద తన ద్వేషమంతా కక్కడం ద్వారా (ట్రాట్స్కీయిష్టు) ప్రతిపక్షం నన్ను సన్మానిస్తోందని అనుకుంటున్నాను. ఇది ఇలాగే జరగాలి. పార్టీని ముక్కచెక్కలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం, లెనినిష్టు పార్టీ సూత్రాల మౌలిక విధానాలకు కట్టుబడి ఉన్న స్టాలిన్‌ను పొగడడం వింతగానూ, అవమానకరంగానూ..
Rs.60.00
Karl Marx
కారల్ మార్క్స్ మహాపురుషుల పేర్లూ, కార్యాలూ యుగయుగాలు నిలిచిపోతాయి. అలాంటి మహా పురుషులలో, అద్భుత సిద్ధాంతవేత్తా, శ్రామికవర్గ నాయకుడూ ఐన కార్ల్ మార్క్స్ ప్రముఖ స్థానం వహిస్తాడు. ప్రకృతి, సమాజం, మానవ ఆలోచనల అభివృద్ధిని శాసించే సార్వత్రిక సూత్రాల గురించిన ఉపదేశాన్ని, గతితార్కిక, చారిత్రక భౌతికవా..
Rs.40.00
Marxism Mula Sutralu..
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుల్లో ఒకరూ, ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులైన కీ.శే. కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్) రాసిన 'మార్క్సిజం మూలసూత్రాలు' అనే ఈ పుస్తకం కమ్యూనిస్టు కార్యకర్తలకు కరదీపిక లాంటిది. తత్వశాస్త్ర సాంఘిక పునాదుల నుండి భౌతికాంశాల విశదీకరణ వరకూ సూక్ష్మస్థాయిలో కంభం..
Rs.100.00
Marxe Naa Teacher
మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిందే! ఎంగెల్స్‌తో కలిసిన మార్క్సు నించి! వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏ నాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసన తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు ..
Rs.50.00
Prema Pettubadi
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంట..
Rs.350.00
Cartoonlalo Marx
కార్టూన్లలో మార్క్స్ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు 'ర్యూస్'! ఈ పుస్తకం ఒక 'డైజస్ట్'!... మార్క్సిస్ట్ సిద్థాంతమూ, దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట..
Rs.100.00
Janatana Rajyam
ప్రత్యామ్నాయ అభివృద్ధికి, విప్లవ ప్రజాధికారానికి దండకారణ్యం చిరునామా. పెట్టుబడితో, సంప్రదాయ వ్యవస్థలతో, సామ్రాజ్యవాదంతో పెనుగులాడుతున్న ప్రపంచ శ్రామిక వర్గానికి ఆశారేఖ. యుద్ధం, ఉత్పత్తి అనే రెండు కాళ్ళపై అక్డక మావోయిస్టు ఆచరణ సాగుతున్నది. ప్రగతి, సాంఘిక విముక్తి సాధించే మహాద్భుత సంఘర్షణ జరుగుతున్నద..
Rs.300.00
Marxist Tatva Sastra..
18 శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్తలు అభివృద్ధి చేసిన అత్యుతమ తాత్విక విజయాలను సోషలిస్టు ఉద్యమం స్వీకరించింది. అందులో భౌతికవాదం ప్రధానం. అలాగే జర్మన్ తత్వవేత్త హెగెల్ రూపొందించిన గతితర్కాన్ని కూడా స్వీకరించింది. మార్క్సిస్టు తత్వశాస్ర్తం గత చరిత్ర నుంచి ఉద్భవించింది. భవిష్యత్ చరిత్రను ..
Rs.50.00
Communistu Neeti
మానవజాతికి అత్యధికంగా మేలు చేయగల వృత్తిని మనం ఎంచుకున్నట్లయితే, మనం దేనికీ తలవంచనవసరం లేదు. ఎందుచేతంటే, అది అందరి కోసం చేసే త్యాగం. అప్పుడు మనం పొందే ఆనందం అల్పమైనది కాదు. ఎందుచేతంటే, లక్షలాది ప్రజల సౌఖ్యమే మన సౌఖ్యం అవుతుంది. మన కార్యాలు ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాయి; మన అస్తికలు మహానుభావుల అశృ..
Rs.30.00
Marx, Ambedkar Manav..
మార్క్స్, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు. పౌర, రా..
Rs.60.00
Marx Purva Tatva Sas..
ప్రస్తుతమున్న కంప్వూటర్ యుగం, దానికి చెందిన సాంకేతిక శాస్త్రాభివృద్ధి మన సమాజానికి ఎన్నో సవాళ్ళను విరాయి. వాటిని ఎదుర్కొ ని పరిప్కారమార్గాలను తత్వశాస్త్రం విశదపరచాలి. అందుకు సామాజిక మార్పుకోరే యోధులు తత్వశాస్త్రాన్ని తప్పనిపసరిగా నేర్వాలి. తత్వశాస్త్రపుట్టుక,దాని క్రమానుగత వృద్ధి, మార్క్..
Rs.40.00
Vaignanika Bhoutikav..
వైజ్ఞానిక భౌతికవాదం గతితార్కిక భౌతికవాదం ''వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది''. ''సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము''. ''ప్రకృతిలో ..
Rs.125.00
Marxism-Kavitvam
మార్క్సిజం - కవిత్వం - డాక్టర్ ఆవత్స సోమసుందర్ ఆధునిక కవితా ప్రక్రియలలో ఎన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. చైతన్యం, సుప్తచైతన్యం, అధోచైతన్యం లోతులకు వెళ్ళి అకస్మాత్తుగా ఊర్ధ్వలోకాలకు ఎగరటం, కవుల ప్రత్యేకతలలో ఒకటి. కొందరు కవులు ఈ విహార యాత్రలో పాఠకులను తమతో రెక్కలపై మోసుకువెళతారు. కొందరు అలా చేయలేరు. ..
Rs.50.00
Marxism ye Teliyakap..
భూమి అంతా కొందరి ఆస్తులుగా వుండడం, పైకి కనపడే విషయం. పైకి కనపడేదే 'సహజం' అనిపిస్తుంది. ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ కొందరి ఆస్తులు! అది కూడ సహజం! భూమి కౌళ్ళూ, వడ్డీ - లాభాలూ, అన్నీ సహజాలే! న్యాయాలే! కానీ, ఆ ఆస్తులూ, ఆ హక్కులూ, ఆ ఆదాయాలూ అన్నీ, అబద్దాలే, అన్యాయాలే, అసహజాలే! అసలు సత్యం - శ్రమ దోపిడీ! శ్రామ..
Rs.100.00
Sastreeya Dhrukpadha..
శాస్త్రీయ దృక్పధం' - అనడంలో నా ఉద్దేశ్యం 'మార్క్సిస్టు దృక్పధం' అనే. 'మార్క్సిజం' - మానవ సంబంధాల గురించి తార్కికంగా వివరిస్తుంది. అందుకే అది, సమాజానికి సంబంధించిన 'శాస్త్రం' అవుతుంది. సమాజంలో ఏ నాటి నించో 'శ్రమ దోపిడీ' అనేది సాగుతోందనీ; మనుషులు, 'యజమానులూ - శ్రామికులూ' అనే వర్గాలుగా విడిపోయి వున్నార..
Rs.60.00
Gatitarkika Bhoutika..
తత్వశాస్త్రంలోనూ, సమకాలీన ప్రపంచ సమస్యల విశ్లేషణలోనూ ఆసక్తి కలిగిన పాఠకులకు ఉద్దేశింపబడిన యీ గ్రంథంలో గతితార్కిక, చారిత్రక భౌతికవాదానికి సంబంధించిన మార్క్సిస్టు, లెనినిస్టు మూలసూత్రాలు వివరింపబడ్డాయి. ..
Rs.200.00
Marxism Ante Yemiti
ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న అమానుష దోపిడీని, అణచివేతలను, అదేవిధంగా తమ స్వప్రయోజనాల కోసం జాతీయ బూర్జువాలు, సామ్రాజ్యవాదుల కొమ్ముకాస్తున్న వైనాన్ని, అవగాహన చేసుకోవాలంటే మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ ధృక్పథాన్ని కలిగి ఉండాలంటే మ..
Rs.30.00
Marxist Padakosam
గత 170 సంవత్సరాల కాలంలో ఆయా చారిత్రక సందర్భాల ఆవశ్యకతను బట్టి మార్క్సిస్టు సైద్ధాంతిక స్రవంతిలో అనేక భావనలు, భావాభి వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. భిన్న రంగాలలోని అగ్రస్ధాయి బూర్జువా భావజాలం యొక్క సవాళ్ళను అధిగమించే క్రమంలో వాటిలోని సజీవాంశాలను మార్క్సిజం అంతర్లీనం చేసుకుంటూనే వుంటు..
Rs.80.00
Gatitarkika Bhoutika..
పెట్టుబడిదారీవర్గ తత్వవేత్తలు ఈ సర్వవ్యాపిత సంక్షోభస్ధితికి గల కారణాలనూ, ప్రకృతి సమాజ పరిణామ సూత్రాలనూ తెలిసికొనజాలమని నిర్విరామంగా ప్రచారం చేసి, వాస్తవ విషయాలను తెలుసుకొనగోరే పీడిన ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం, రాతి పనిముట్లు, కూచి కర్ర మొదలైన అత్..
Rs.50.00