Search Criteria
Products meeting the search criteria
Maa Kathalu 2013
తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది. ఇందులో అమ్మకథ, అడుసు తొక్కనేల, అందమె ఆనందం, అసలేం జరిగిందంటే, ఆక్..
Rs.99.00 Rs.80.00
Maa Kathalu 2012
దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ మీ ఆదరాభిమానాలు పొందిన ముప్ఫైమంది లబ్ద ప్రతిష్టులైన రచయితలూ, రచయిత్రులూ సవినయంగా సమర్పిస్తున్న కథా సంకలనం. 2012లో వివిధ పత్రికల్లో ప్రచురించబడిన తమ కథల నుండి ఉత్తమమైన వాటిని మీ ముందుంచుతున్నాం. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూనే ఆహ్..
Rs.99.00 Rs.80.00
Samajika Blackmailer..
హిందూమతంలో అనేక కులాలున్నాయి. ఆ కులాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. బ్రాహ్మణాధిక్య భావజాలం, కులవివక్ష, అనాదిగా అట్టడుగు సామాజిక వర్గాల అణచివేత, మనువాదవికృతి... ఇంకా అనేకానేక సమస్యలపై తీవ్ర విభేదాలున్నాయి, విరోధాలున్నాయి. బ్రాహ్మణ, ఇతర అగ్రకులాలకు చెందిన రామమోహన రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, వీరేశలింగ..
Rs.100.00
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Naalnalugula Padahaa..
నలుగురు రచయితల పదహారు కథలు 'నాల్నాలుగుల పదహారు'. ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయి..
Rs.150.00 Rs.120.00
Desabhakti - Prajasw..
కన్నయ్య కుమార్ ఓ పరిణతి చెందిన విద్యార్థి నేత. సమాజంలో కొనసాగుతున్న వివక్షలు, అణచివేతలు, దోపిడీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మతోన్మాద, సామ్రాజ్యవాద ప్రమాదాల గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంతోపాటు, బహుళ అభిప్రాయాలకు తావుకల్పిస్తూ, పురోగామి భావజాలానికి నెలవుగా ఉన్న న్య..
Rs.30.00
Ureniyam
శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి అవసరం. వాటి మనుగడ మానవాళికి ఊపిరి. అలాంటి అడవుల్ని ధ్వంసం చేసి సాధించేదేమి లేదు. అడవులంటే చెట్లు కాదు, గుట్టలు కాదు, కేవలం జంతువులు కాదు, కొందరు మానవుల సమూహం కాదు... సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. దానిలో అంతర్భాగమైన నల్లమలని ధ్వం..
Rs.150.00
Maa Nannaku Prematho..
''మా నాన్నకు ప్రేమతో'' కథల సంకలనంలో సూపర్ సీనియర్ రచయితల కథల సమాహారం. ఈ కథల సమాహారంలో అంతర్ముఖం, ఇంతేనా ఈ జీవితం, రైలు ప్రయాణం, ఓ తల్లి కథ, గుండెతడి, చూడు చూడు నీడలు, చిన్న ఉదాహరణ, జీవన వేదం, జీవ ఫలం, తాత్పర్యం, నేను నాన్నను, ప్రయాణం, పిస బాలయ్య, వారసులు, మీల్స్ టికెట్, బల పరిధులు, బందరిల్లు, బ..
Rs.99.00
555 Suruchi Vantakaa..
555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు. ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్, హాట్స్, కూల్‌డ్రింక్స్, సూప్స్, సలాడ్స్, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది. ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలన..
Rs.120.00
Kadhalika
ఈ సంకలనంలోని కథల్ని విమర్శనాత్మక కథలు, విప్లవాత్మక కథలు అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. విమర్శనాత్మక కథలంటే తీసుకున్న వస్తువును, విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించి వ్యాఖ్యానించి వదిలి వేయడం. విప్లవాత్మక కథలంటే అపసవ్యకర అంశాల మీద తిరుగుబాటు చేయడం. ఈ రెండు రకాల కథలు పాఠకుల్ని కదిలిస్తాయి. మార్పును కోరే ..
Rs.150.00
Streela Patalu
ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు. ..
Rs.75.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Bhadrata Leni Batuku..
ఇందులో నమోదు అయిన ర్పతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళనూ, తోలును శుద్ధిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ,..
Rs.100.00
Vargaalu Varga Porat..
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అనిష్ట్ర్నంటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది..
Rs.140.00
Prajala Bhashalo Vid..
సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఏకైక ప్రతినిధిగా అమెరికా దూకుడుగా ఉరకలు వేస్తోంది. జాతీయ విముక్తి పోరాటాలతో సహా ప్రపంచ శ్రమజీవుల పోరాటాలకు సహజమిత్రుడిగా, నాయకుడిగా వుండిన సోషలిస్టు వ్యవస్థ ఓటమి పాలవటంతో, ప్రపంచ గుత్త పెట్టుబడిదారీ శక్తుల మొనగాడుగా అమెరికా మూడవ ప్రపంచదేవాలలో ఆ..
Rs.50.00
Pamdamti Paapaayi Gu..
గర్భం దాల్చడం, గర్భస్థకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను చర్చిస్తుంది ఈ గ్రంథం. ఆధునిక ఫిజిషియన్, రచయిత, హెల్త్ కాలమిస్ట్ డాక్టర్ యతీష్ అగర్వాల్, రచయిత, జీవశాస్త్రవేత్త రేఖా అగర్వాల్ చాలా సులువైన భాషలో ఎంతో ఉపయుక్తమైన అనేక విషయాలను ఇందులో ..
Rs.150.00
Aneka Ramayanalu
రాముని ఉంగరం యాదృచ్ఛికంగా నేల మీద పడి ఒక రంధ్రం చేసుకుంటూ పాతాళ లోకంలోకి జారిపోతుంది. దాన్ని తేవడం కోసం హనుమంతుడు పాతాళ లోకానికి వెడతాడు. పాతాళ రాజు వేలాది ఉంగరాలు వున్న ఒక పళ్ళెం తెచ్చి హనుమంతుని ముందు పెట్టి ''ఇందులో నీ రాముని ఉంగరం తీసుకో'' అంటాడు. ఒకే విధంగా ఉన్న ఆ ఉంగరాలలో ఏది తన రాముడిదో గుర్..
Rs.150.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.450.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.540.00
Kathanika Pathalu
కథానికా శాస్త్రం అక్షరాల విలువ తగ్గి అంకెల ప్రాధాన్యత పెరిగిన వర్తమానంలో మానవీయ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకు చదువరులు రచయితలుగా మారాల్సిన అవసరం మరింత పెరిగింది. అలా జరగాలంటే నిర్దుష్టమైన సామాజిక దృక్పథం, నిబద్ధత గల తాత్విక భూమిక వారికి అవసరం. అప్పుడే వారు సమాజాన్ని, జీవితాన్ని విమర్..
Rs.100.00