Search Criteria
Products meeting the search criteria
Paramardha Kathalu
కురచ - విశాలంఓ రాజు ఓ సారి అడవిలో ప్రయాణిస్తుంటే ఆయనకో ఆశ్రమం కన్పించింది. లోపలికి వెళ్తే ధ్యానంలో ఉన్న ఓ యోగి కనిపించాడు. ఆయన కళ్ళు తెరిచే దాకా రాజు ఓపికగా వేచి ఉన్నాడు. యోగి కళ్ళు తెరిచాక రాజు వంక ప్రసన్నంగా చూస్తూ అడిగాడు. ''ఎందుకు నా కోసం వేచి ఉన్నావు?'' ''నేనీ దేశపు రాజును. మీరేదైనా..
Rs.125.00
Marmagna Vilasam
"జ్ఞానతృష్ణ ఉన్నవారి కోసమే ఈ పుస్తకం. తమ మేధకు అతీతంగా వెళ్లి ఆత్మజ్ఞాని అయిన గురువు యొక్క జ్ఞానం ద్వారా జ్ఞానోదయం పొందాలనుకునే వారికీ ఇది ఒక ఒయాసిస్ వంటిది."--- ది టైమ్స్ ఆఫ్ ఇండియా "సద్గురుని కలిసిన ఆ క్షణం నా జీవితాన్ని నిర్వచించిన క్షణం. అది జీవితం పట్ల, దానిలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల నాకున..
Rs.300.00
Sandyavandanam
ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావ..
Rs.30.00
Manudharma Sastram
భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది. శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశం..
Rs.35.00
Sree Linga Puranam
అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్..
Rs.60.00
Sree Matsya Puranam
అష్టాదశ పురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధ: ప్రకీర్త్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహ్సఆణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మ..
Rs.60.00
Sree Brahmanda Puran..
అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. 'బ్రహ్మాండ మస్తిగీయతే' అన్నమాట ప్రకారం శ్రీమహావిష్ణువు ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడిందని తెలుస్తోంది. అలాగే 'బ్రహ్మాండం ద్వాదశైవతు'' అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్త..
Rs.60.00
Sree Vishnu Puranam
అష్టాదశ పురాణాలలో మూడోది శ్రీవిష్ణుపురాణం. 'వైష్ణవం దక్షిణతో బాహు:' అన్న వచనం ప్రకారం శ్రీమహావిష్ణువు బాహువుగా ఈ పురాణం చెప్పబడింది. 'త్రయోవింశతి సాహస్రం త్వ్రమాణం' అన్న మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలున్నాయి. ఆరు అంశాలుగా విభాగించబడిన ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయా..
Rs.60.00
Sree Agni Puranam
అష్టాదశ పురాణాలలో ఎనిమిదోది శ్రీ అగ్ని మహాపురాణం. వామోహ్యాగ్నేయముచ్యతే అన్నమాట ప్రకారం శ్రీమహవిష్ణువుకి ఎడమపాదంగా ఈ పురాణం వర్ణించబడుతుంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలు ఉన్నాయి. ''వశిష్ఠా యాగ్నినా ప్రోక్తమాగ్నేయం తత్ప్ర చక్షతే'' అన్న వాక్యాన్ననుసరించి ..
Rs.60.00
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.50.00
Adhyatmika Chinna Ka..
రామాపురం' అనే ఊళ్ళో రైలు దిగండి. 'నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి. ప్రార్ధన అనే వంతెనని దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్‌లైట్ అక్కడ వెలుగుతూండవచ్చు. సుకర్మ అనే..
Rs.70.00
Sarvadevi devata Ved..
ఈ పుస్తకంలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గ సూక్తం, నారాయణ సూక్తం, భు సూక్తం, నిళా సూక్తం, మాన్యు సూక్తం, గానపతి సూక్తం, సరస్వతి సూక్తం, హనుమాన్ సూక్తం, శ్రీ మహాసరస్వతి సూక్తం, శ్రీ మహాలక్ష్మి సూక్తం, శ్రీ మహాకాళి సూక్తం, శ్రీ దేవి సూక్తం, రాత్రి సూక..
Rs.40.00
Sarvadevi Devata Ast..
ఈ పుస్తకంలో గాననయకస్తకం, శ్రీ గనేస మంగలస్టకం, సుబ్రహ్మన్యస్టకం, శ్రీ ధర్మ శాస్త అష్టకం, బిల్వాష్టకం, శ్రీ చిదనందస్తకం, దేవరజస్టకం, లింగాష్టకం, శివాష్టకం,చంద్ర సేఖరస్టకం, విస్వనధస్తకం, శ్రీ శివ మంగలస్టకం, శ్రీ సైలేస చరన సరనస్టకం, శ్రీ శివ సంకరస్తకం, శ్..
Rs.60.00
Sarvadevi Devata Kav..
ఈ పుస్తకంలో శ్రీ గణేష కవచము - శ్రీ గణేష పురాణే, రుద్రా కవచం, సుబ్రహ్మణ్య కవచం, బ్రహ్మాండ విజయ కవచం,తంత్రోక్త భైరవ కవచం, శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, శ్రీ నారాయణ కవచ - శ్రీ భగవతే, విష్ణు కవచం, శ్రీ వితలకవచం - శ్రీ పద్మ పురాణే, శ్రీ సుదర్శన కవచం, హయగ్రీవ కవచం - అధర్వనవేదే,..
Rs.60.00
Pandugalu - Pramukhy..
నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డిస్కోటెక్‌ల మోజులో పడి మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిరూపాలైన పండుగలు వాటి ప్రాముఖ్యత మరుగున పడిపోతున్న ఈ తరుణంలో పండుగల గురించి వివరిస్తూ, తనదైన శైలిలో పండుగ వాతావరణాన్నీ, సంభ్రమాల్ని, సంతోషాలనీ, వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సజీవంగా చిత్రీకరించ..
Rs.100.00
Desabhakti - Prajasw..
కన్నయ్య కుమార్ ఓ పరిణతి చెందిన విద్యార్థి నేత. సమాజంలో కొనసాగుతున్న వివక్షలు, అణచివేతలు, దోపిడీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మతోన్మాద, సామ్రాజ్యవాద ప్రమాదాల గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంతోపాటు, బహుళ అభిప్రాయాలకు తావుకల్పిస్తూ, పురోగామి భావజాలానికి నెలవుగా ఉన్న న్య..
Rs.30.00
Narmada Parikrama
కైలాస పర్వతానికి, తిరువణ్ణామలైలోని అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం చాలా మందికి తెలుసు. కాని ఓ నదికి ప్రదక్షిణం చేస్తారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నదుల్లో కేవలం నర్మద నదికే పరిక్రమ చేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించే నర్మదా నదికి బస్‌లో పదహారు రోజుల ..
Rs.80.00
Anando Brahma Pragna..
మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడ..
Rs.75.00
Devullu Dayyalu Vign..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందిన పది దేశాలలో భారత్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పౌరులు శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించాలన్న అంశాన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం భారత్ ఒక్కటే. ఆధునిక విజ్ఞనశాస్త్రం అభివృద్ధి చెందుతున్న తీరును, శాస్త్రీయ స్ఫూర్తి కొరవడుతున్న అంశ..
Rs.120.00
Sree Siva Puranam
భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన పురాణంలో శివమహాపురాణం ఎంతో విశిష్ఠమైనది. పరమేశ్వర తత్త్వాన్ని , పరమేశ్వరుడి లీలల్ని విస్తృతంగా వర్ణించిన ఈ పురాణం, అష్టాదశ పురాణాలలో వాయుపురాణ స్థానంలో వుంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు కనుక..
Rs.60.00