Search Criteria
Products meeting the search criteria
Manusmruti
భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్క్యస్మృతి మొదలయినవి లెక్కలోకి వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యవరున కెవరికయినా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో ప..
Rs.50.00
Sree Ucchista Ganapa..
ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..
Rs.60.00
Tirumala Leelamrutam
తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు. కాని, తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..
Rs.125.00
Manusmruti Samagra S..
మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాల..
Rs.200.00
Mahaneeyulu - Mahatm..
మహనీయుల మహాత్ముల చరిత్రలు పాఠ్యాంశాలలో ఉంటే కొంత మార్గదర్శనం లభిస్తుంది. పూర్వపురోజులలో హైస్కూల్ లెవెల్‌లో మోరల్ క్లాసు అని ఒకటి ఉండేది. అందులో నీతికథలు, శతకపద్యాలు, రామాయణ భారతాది ఉద్గ్రంథాలలోని కథలు గాథలు చెప్పేవారు. నిర్థిష్టమైన సిలబస్ పరీక్ష రాసి పాసు కావలసిన అగత్యం లేకపోయినా జీవితంలో పాసుకా..
Rs.75.00
Aaru Vrathalu
వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. ప..
Rs.30.00
Sri Saneeswara Pooja..
నవగ్రహాలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఛాయాదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన శనీశ్వరుడు యమధర్మరాజుకి అన్నగా, జ్యేష్ఠాదేవికి భర్తగా నీలవర్ణంతో ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడి తేజస్సుతో జన్మించిన శనిదేవుడికి, పరమేశ్వరుడు నవగ్రహాలలో 7వ స్థానాన్ని, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వరంగా అనుగ్రహి..
Rs.35.00
Jeevana Mukthi
ఆత్మను సాక్షిగా చేసే, సచ్చిదానంద స్థితికి చేర్చే ”బ్రహ్మవిద్య” అనే ప్రయాణంలో హృదయం పాత్ర ఎనలేనిది. ఈ బ్రహ్మవిద్య జీవితానికి ఎంతో ముఖ్యమైనది...
Rs.75.00
Sarva Sambhavam
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..
Rs.175.00
Gurustuthi - Bhavard..
మాస్టర్ సి.వి.వి. గారిని స్తుతిస్తూ కొందరు మీడియమ్స్ వ్రాసిన పద్యాలు, వాటితో పాటు వారి శిష్యప్రశిష్యులు వ్రాసినవి కూడా కలిపి తరువాతకాలంలో కొందరు యోగసాధకులు గురుస్తుతి - అని చిన్న పుస్తక రూపంలో వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మాస్టరు సి.వి.వి. గారి యందు వారికున్న భక్తిప్రపత్తులను పద్..
Rs.50.00
Amrutaanveshanam
సకల సృష్టికి అమృత ప్రదాయని మాస్టరు సి.వి.వి గారి యోగవిధానము. అత్యంత మహామహిమాన్వితమైన ఈ నూతన యోగలక్ష్యము సృష్టిలోని లోపములను చక్కదిద్ది మానవుడు తనను తాను శాశ్వతునిగా తెలియజేసి గుర్తింపచేసి అనుగ్రహించేదిగా ఉంది. మాస్టరు సి.వి.వి. గారు తమ లక్ష్యసాధనకు సీష్టి రహస్యములను తెలుసుకొనుటకు, తెలియపరచుకు అకుంఠ..
Rs.150.00
Gurudevula Sannidhi ..
శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధించగా తేలిన పరమార్థమే ఈశ్వరుడు. బ్రహ్మణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. సృష్టి వికాసానికి దైవతత్త్వమునకు మానుషప్రజ్ఞ తోడయి నడవటం పూర్వం నుంచి వున్నా ఆ పరతత్వమును గురించిన ఎరుక మన అందరకు అందదు. దానిని అందిస్తున్నవారు గురుదేవులుగా కీర్తింపబడతారు. శ్రీ వేటూరి ప్రభౄ..
Rs.70.00
Manusmruthi
ధార్మిక గ్రంధాలకు నానాటికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, మా విశిష్ట ప్రచురణలలో భాగంగా ధర్మ సంబంధ గ్రంధాలను కొన్నిటినైనా ప్రచురించదలచాము. పురాతన ధర్మ శాస్త్ర గ్రంధలలోకెల్లా అత్యుం త పురాతనమైనది ఎంతో విశిష్టత కలిగినది ఆయినా మను స్మృతిని ఎన్నుకొని, దీని సరళ సుందరమైన తె..
Rs.250.00
Satyasphoorthy
దివ్యజ్ఞాన సమాజ చరిత్రలో, 'రహస్య సిద్ధాంత గ్రంథము' (ది సీక్రెట్ డాక్ట్రైన్ - రహస్య గ్రంథం) ప్రచురణ మానవాళికి జరిగిన మహత్తర ఉపకారం. ఈ ఉద్గ్రంథం 1888లో ప్రచురణ అయింది. దీనిని వ్రాసినవారు మేడం బ్లావట్‌స్కీ (1831-91), ఈ సమాజ ప్రధాన వ్యవస్థాపకురాలు, దివ్యజ్ఞాన సమాచారాన్ని ప్రపంచ ప్రజలకు తేలికగా అలవోకగ..
Rs.45.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00
Streela Patalu
ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు. ..
Rs.75.00
Veda Samhita
కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు. ఇంతవరకూ ఎవరూ వేదాలను సామాన్య ప్రజలకు అందించాలని సంకల్పించలేదు. ''ప్రజలకు వేదం'' అనే నినాదంతో సాహసించిన అద్వితీయుడు అక్షరవాచస్పతి. సాంప్రదాయపు సంకెలలు త్రెంచి నాలుగు వేదాలను తెలుగు వెన్నెలవచనంలో అనుసృజించిన ఆద్యుడు దాశరథి. ఇంకనూ రెండు బ్రాహ్మణాలు - పది ఉపని..
Rs.1,800.00
Swadharama Sarvasvam..
గుణము లేనిదే తనకు విధించిన ధర్మమును చక్కగా ఆచరించిన యెడల , అది ఇతరులాచారించు ధర్మము కంటే ఉత్తమమైనది. అగును తన స్వధర్మాచరణ యందు మరణము కలిగినను, శ్రేయస్కరమేగాని ఇతరులు ఆచరించు ధర్మమూ భయమును కలుగజేయును. ఇచట స్వధర్మ మనగా ఆత్మసంబంధమైన ధర్మము -అత్మప్రాప్తికి వలసిన సాధనములు, మానవుడు ఏ దేశమున ,ఏ ప్రాంతమున, ..
Rs.125.00
Shree Vasavi Kanyaka..
ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపిం..
Rs.150.00
Shree kaali Sadhana
శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా మొదటి గ్రంధమైన శ్రీ కాళీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీ కాళీ దేవి గురించి, వివిధ రకాలైన శ్రీ కాళీ దేవి మంత్రాలు గురించి, ..
Rs.60.00