Search Criteria
Products meeting the search criteria
Vidyarthi Nighantuvu..
దేశాన్నైనా చూడూ...కోశాన్నైనా చూడు' అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, క..
Rs.175.00
Andhrapradesh Telang..
రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల ..
Rs.500.00
Jack London Kathalu
జగమెరిగిన గొప్ప కథకుడు జాక్ లండన్, ఆయన రాసిన రెండు కథల అనువాదాలీ చిరు పుస్తకం. మొదటి కథను శ్రీ బి.సుభాష్ బాబు ‘ముసలాళ్ళ జట్టు’ పేరుతో అనువదించారు. ఈ కథలో జాక్ లండన్ ‘అభివృద్ధి’ అనేది అందరి అభివృద్ధి కానక్కర్లేదనే గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తాడు. పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగే ‘అభివృద..
Rs.10.00
Manasu Bhasha Mind M..
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రంగంలో NLP అనే మాట ఎక్కువగా వింటున్నాము. అసలు NLP అంటే ఏమిటి? ఏవిధంగా పనికి వస్తుంది? ఎలా సాధన చెయ్యాలి? అనే విషయాలను అరటిపండు వలిచి పెట్టినట్లుగా డా. బి.వి. పట్టాభిరామ్ వివరించారు. స్వతహాగా NLP ద్వారా వేలాదిమందికి కౌన్సిలింగ్ చేస్తున్న ఆయన, ఈ పుస..
Rs.200.00
Bhatruhari Subhashit..
సంస్కృత భాషలోని సంస్కృత రచనల కోవలో చేరే ఈ శుభాశితములు భర్త్రహరి రచనగా పరిశోధకులు నిర్ణయించి నప్పటికీ అధికభాగం సూక్త్కులు పురానోక్తములు కొన్ని - భరతం వంటి ధర్మ గ్రంధాలలో కనిపించేవే | అయితే వీటిలో రత్నలవంటి వాటిని యే ర్చి కుర్చడంలోనే భర్త్రహరి ప్ర..
Rs.200.00
Baalavyaakaranamu
వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడ..
Rs.125.00
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Tribhashaa Dictionar..
నేటి మార్కెట్లో ఎన్నో రకాల డిక్షనరీ లున్నా ప్రతిదానిలోనూ , చదువరుల అవసరాలను పూర్తిగా తీర్చలేని లోటుపాట్లు ఉంటున్నాయి. అది ద్రుష్టి లో వుంచుకొని ఈ త్రిభాషా డిక్షనరీ ని తయారు చేయించడం జరిగింది. మన ప్రాంతీయ భాషా తెలుగు, మన దేశ జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ ఇంగ్లీష్ .. ఈ మూడు భాషల్లోనూ వివిరిగా వాడే పదా..
Rs.175.00
Mini Tribhasha Nigha..
This dictionary is prepared keeping the problems of Hindi teaching in english medium school of Andhra Pradesh. In Very few schools of andhra pradesh. In very few schools Hindi is taught using translation method. While using translation method, it is found that the teachers and students are not wel..
Rs.40.00
Praja Kalalu
విరసం, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వర్గ పోరాటాన్ని కొనసాగించే సంస్థ. భూస్వామ్య, బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని నిలబెట్టి ప్రచారం చేస్తుంది. ప్రజాకళలు, కళారూపాల ద్వారా విప్లవాన్ని ప్రచారం చేస్తుంది. వేల సంవత్సరాలుగా ప్రజలు రూపొందించుకొని, కొనసాగిస్తున్న ప్రజల కళ..
Rs.70.00
Hindi - English - Te..
భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి వాటిల్లో ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు భాషలు మాతృ భాషలుగా మనకున్నయి. వీటి తలంభాన చేసుకొని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనర..
Rs.250.00
Telugu Sahityamlo Ve..
సుమారు మూడు వందల సంవత్సరాల క్రతం కాలం కడుపుతో వుండి ఓ యిద్దరు తెలుగు సాహితీ ముద్దు బిడ్డల్ని కని తననితాను ఆవిష్కరించుకొంది. ఆ యిద్దరిలో ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మం. నిజానికి ఆ యిద్దరూ మొదట ఉద్యమకారులు ఆ తర్వాత కవులు. వేమన, వీరబ్రహ్మం లాంటి యిద్దరు మహాకవుల మీద, గొప్ప ఉద్యమకారుల మీద నేను చేస్తోంది వ..
Rs.25.00
Chittooru Katha
సాహితీమిత్రులారా! 1910లో తెలుగుకథ పుట్టింది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. వందేళ్ళ ఈ సందర్భం పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమితి మిత్రులు బలంగా అనుకొన్నాము - చిత్తూరు జిల్లా రచయితలు రాసిన 'చిత్తూరు కథ' తీసుకురావాలని, తీరా రెండేళ్ళ కాలం పట్టింది ఈ సంకలనం తేవడానికి..
Rs.300.00
Girijana Samskruti S..
భారతీయసమాజంలో చిరకాలంగా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ తనదైన విశిష్టమైన నేపథ్యాన్ని కలిగివున్న ప్రముఖమైన అంశాల్లో గిరిజన సంస్కృతి ఒకటి. ఋగ్వేదకాలం నాటినుండి ఐతరేయబ్రాహ్మణం, పురాణసాహిత్యం, ప్రాచీనకావ్యాలువంటి అర్వాచీన సంప్రదాయ సాహిత్యధోరణులు మొదలుకొని ఆధునికకాలంలోని పురాతత్వ, మానవవిజ్ఞాన..
Rs.80.00
Nalugu Astitwalu Nal..
స్వతంత్ర భారతదేశంలో దళిత కూలీలు వేలంపాటల్లో భూస్వాముల పరం అవుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో పేద మహిళలు సారాయి అమ్ముకొని బతుకుతూ రాజ్యం చేతిలో బలైపోతున్నారు. స్వతంత్ర భారతదేశంలో, వ్యవసాయక దేశంలో పంటలు పండించుకోడానికి నీళ్లకోసం ఒక రాయలసీమ రైతు కోడలు మానాన్నీ, ప్రాణాన్నీ ఆహుతి చేయవలసి వస్తున్నది. స్వతం..
Rs.150.00
Aadivaasulu Vaidyam ..
మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరంలోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తప..
Rs.100.00
Sankaranarayana Telu..
ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తొలి ముద్రణ జరిగి దాదాపు 110 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘకాలంలో ఈ నిఘంటువు పలు రూపాలలో పలుసార్లు పునర్ముద్రితమైంది. పలు చేర్పులు - మార్పులకు లోనైంది. ప్రయోజనం కూడా తగినం పెరిగింది. ఈలోగా 20వ శతాబ్ధి తుది పాదంలో ముఖ్యంగా తెలుగు అకాడమీ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ..
Rs.500.00
Manugada Kosam Porat..
''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసి జీవ యదార్థ చిత్రణ వుంది.'' - కంట్రిబ్యూషన్స్ టు ఇండియా సోషఙయాలజీ, న్యూఢిల్లీ భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయల జ..
Rs.150.00
Prasara Bhasha
తెలుగు ఛానళ్ల ప్రసార భాష పై ప్రత్యేకంగా వెలువడుతున్న తొలి ప్రచురణ ఇది. ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయం బంగారు పతకం లభించింది. రచయిత కేశవరావు విజయవాడలో పుట్టారు. టివి జర్నలిజంపై ఆసక్తికి బీజం వేసి పి.బి. సిద్థార్థ కళాశాలలో విద్యార్థి థ. 1999 డిగ్రీ పూర్తయిన వెంటనే ఈ ఉత్సాహానికి సానపట్టింద..
Rs.75.00
Daivamtho Sambhashan..
ఇది దైవంతో ఓ విలేకరి జరిపిన ఊహాత్మక ప్రశ్నలు, సమాధానాల పుస్తకం. విలేకరి దేవర్షి అనుకోకుండా దేవుడి వెబ్ సైట్‌లోకి లాగిన్ అవుతాడు. తను మాట్లాడేది దేవుడితో అని నిర్థారణ చేసుకున్నాక, దేవర్షి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. ఎక్కువగా ఏకవాక్య సమాధానాలు వస్తాయి. దేవుడు, ప్రార్థన, మృత్యువు, సమాజం, ఆనందం, విచారం..
Rs.280.00