Search Criteria
Products meeting the search criteria
Raabandula Rekkala M..
ఆ గది విశాలంగా వుంది. దాని బయట వైపు గ్లాస్ పానెల్ వుంది. అది ప్రత్యేకంగా తయారు చెయ్యబడ్డ మెటీరియల్! లోపల వాళ్ళు బయటకు కనిపిస్తారు. గాని బయటవాళ్ళు మాత్రం లోపల వున్న వారికి కన్పించరు. లోపల మాట్లాడే వారి మాటలు బయట వారికి విన్పించడానికి ఇంటర్నల్‌మైక్స్, స్పీకర్స్ వున్నాయి. అవ కూడా అక్కడ ఉన్నవారు ఎ..
Rs.100.00
Pillala Pempakam
మానవ జీవితంలో అత్యంత కీలకమయింది సంతానం. పిల్లలను కని, పెండం ఒక మరపురాని అద్భుత ప్రక్రియ. ఒక జాతి నర్మాణం ఈ ప్రక్రియ మీదే ఆధారపడి వుంటుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత యివ్వబడుతుంది. ఈతరం వారికే కాదు... ఏ తరం వారికయినా ఈ విజ్ఞానం ఎంతగానో వుపయుక్తమవుతుంది. అసలు ఒక బిడ్డ జన్మించడానికి అవసరమయినవి ఏమ..
Rs.70.00
Maayala Pakeeru (Bal..
కాశీనగరానికి పడమర దిశలో మూడు నూర్ల అమడల దూరంలో భూచక్రపురం అనే ఒక పట్టణం వుంది. సూర్యవంశానికి చెందిన నవభోజరాజు భూచక్రపురాన్ని మహావైభవంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి చీకూ చింతాలేదు. హాయిగా జీవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నవభోజరాజు పట్టమహిషి భూలక్ష్మిదేవి. పేరుకు తగ్గట్టుగానే ఆమె వంటి..
Rs.70.00
King Soloman Gold Mi..
సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ రిలాక్సింగ్‌గా పడక కుర్చీలో వెనక్కివాలాను. నా మస్తిష్కంలో ఆలోచనలు కందిరీగల్లా తిరుగుతున్నాయి. అందుకు కారణం ఈ రోజు నా యాభై అయిదో జన్మదినం! నా జీవితంలో చాలా పుట్టిన రోజులు వచ్చాయి. వెళ్ళాయి. కానీ వాటికెలాంటి ప్రత్యేకతా లేదు. కానీ ఈ రోజుకో ప్రత్యేకత వుంది. ఇంతవరకూ నా జీ..
Rs.100.00
Jahanaaraa - Roshana..
ఆగ్రా నగరంలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోయే దివ్య మందిరాల మధ్య వుంది శీష్‌మహల్ ! రాజదంపతులు, బేగములు వంటి ప్రాముఖ్యం గల స్త్రీలు అంతా అందులోనే జలకాలాడుతుంటారు. చంద్రకాంత శిలలతో నిర్మితమయి, ముత్యపు చిప్పలతో, నవరత్నాలతో అలంకరించబడి చూడటానికి ఎంతో అందంగా వుంటుంది. సహస్ర బాహువులు వున్న దీపాలకుండీ పై ను..
Rs.200.00
Homoeo Sarvaswam
వస్తుగుణదీపిక - వనౌషధులు యాబిసు నైగ్రా జీర్ణకోశ సంబంధమైన వ్యాధులతో ద్వంద్వముగాయుండు యితర రోగములమీద పనిచేయును. తిన్న ఆహారము జీర్ణకోశమువద్ద ఒకప్రక్కను జీర్ణము కాకుండా పెద్ద గడ్డవలె నుండట. పొగాకు, టీ వలన దోషములతోనూ హృదయదోషములతోను ద్వంద్వముగా వృద్ధాప్యములో కలిగిన అజీర్ణదోషమునకూ, మలబద్ధకమునకూ ఇది అమోఘమై..
Rs.350.00
Fathepur Sikree
విజ్ఞానం రోజు8 రోజుకి పెరిగిపోతోంది. మనిషికి వున్న సమయం చాలడంలేదు. మనిషి వర్తమానంలో బ్రతుకుతున్నాడు. భవిష్యత్‌లోకి తొంగిచూడటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప గతంలోకి కనీసం దృష్టి సారించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ప్రస్తుతానికి అందువల్ల నష్టంలేకపోవచ్చు. అందువల్ల వాటిలో నష్టాలు భవిష్యత్‌లో అనుభవానికి ..
Rs.140.00
Allavuddin Adbhuta D..
ప్రపంచంలోని అతి పురాతన రాజ్యాలలో అరేబియా రాజ్యానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వున్నాయి. అరేబియా రాజ్యంలోని మహమ్మదీయులు పరమనిష్ఠాగరిష్టులేకాదు, ఆ రాజ్యంలో మహమ్మదీయ గురువులు ఎంతో మంది వుండేవారు. వారిలో మాయాజాలాలు చేయగల మాంత్రికులు చాలామంది వున్నారు. అంతే కాదు, ఆ రాజ్యంలో వింతలకూ, విచిత్రాలకూ కొదువ వుండదు...
Rs.70.00
Galivar Sahasa Yatra..
నా పేరు గలివర్. మా తండ్రికి అయిదుగురు కుమారులయితే వారిలో నేను మూడవ వాడ్ని. మా తండ్రికి నాటింగ్ హామ్‌షైర్‌లో కొద్దిపాటి స్థలమే వున్నా అది చాలా విలువైనది కావడంతో మేము కొద్దిపాటి ఆస్తిపరుల క్రిందే లెక్క. అందువలన మా తండ్రి మా చదువుల కోసం బాగానే ఖర్చుపెట్టేవాడు. నా పద్నాలుగోయేట నన్ను కేంబ్రిడ్జిలోని ఎ..
Rs.120.00