Search Criteria
Products meeting the search criteria
Dasaavataaralu
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ !ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతాసరాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది..
Rs.200.00
Sanaatana Dharmam
యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశ..
Rs.70.00
Sri Madandrabhagavat..
విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో సముచిత..
Rs.500.00
Tirumala Visishtatha
తిరుమల క్షేత్రంలోని ఏడుకొండలే వృషాద్రి. వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి. ఆత్మస్వరూపమైన పరమాత్మే ఏడుకొండలవిూది వేంకటేశ్వరుడు. నారములు అంటే జీవుల¬న్నింటికీ ఆధారభూతమైన స్వరూపమే నారాయణాద్రి విూద ఉండే వేంకటేశ్వరుడు. ఏడు చక్రములు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద..
Rs.35.00
Srungeri Jagadguru V..
ఒక జగద్గురువుగా భారతీతీర్థమహాస్వామి లోకానికి మ¬పకారం చెయ్యగలుగుతున్నారు. కోట్లమంది ఆయనవైపు తలెత్తి చూస్తుంటారు. అంటే దానికి కారణం ఒక్కటే ఆయన దయాగుణం. దయకు కారణం నిర్హేతుక కృప. వాళ్ళకు తెలియదు కాబట్టే నన్ను ఆశ్రయిస్తారు. నేను వాళ్ళకి ఉపకారం చేసే బుద్ధితో ఉండాలనే దయవారికి సహజం. సహజమైన దయ ఉండటం ఒ..
Rs.50.00
Sri Subrahmanya Vybh..
కుమారసంభవ రచన జరిగినప్పటి కాలం నుండి ఇప్పటికీ పెద్దల షణ్ముఖోత్పత్తి పారాయణ చేస్తారు. ఈ వృత్తాంతం వినడమెంత గొప్పదంటే, జన్మజన్మాంతరపాపాలను అనుభవించడానికి జన్మించే శిశువు, తల్లి గర్భం లోపల పిండంగా ఉన్నప్పుడు కూడా సంస్కరించే శక్తి కలిగిన ఏకైక అభ్యాసం. సుబ్రహ్మణ్వేశ్వరస్వామి ఉత్పత్తి ఒక్కటే అటువంటి..
Rs.40.00
Sri Sankara Jeevitha..
శంకర భగవత్పాదులు పరమ కారుణ్యులు. వారు గొప్ప జ్ఞాని. సాక్షాత్తు శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యులవారు కనకధారాస్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నా..
Rs.50.00
Sankara Vijayam
అద్వైత సిద్ధాంతానికి పునాదుల్లాంటి మాటలు మూడున్నాయి. వాటిలో మొదటిది - ఎవడు బ్రహ్మమును తెలుసుకుంటాడో, వాడే బ్రహ్మ అవుతాడు. రెండోది - జీవుడికి, బ్రహ్మమునకు భేదం లేదు. మూడోది - జీవుడే బ్రహ్మ సమానుడు. ఈ మూడింటి ఆధారంగా శంకరుడు అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.Pages : 64..
Rs.30.00
Sri Kamaakshi Vybhav..
కామాక్షి తల్లి ఎందరికో సర్వస్వతీకటాక్షాన్నిచ్చింది. ఆ తల్లే ఒకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే జంబుకేశ్వరంలో వరదన్ అనబడే ఒక వంటవాడిని అనుగ్రహించింది. కాలమేఘన్ అని పేరు మార్చుకున్నాడు. నల్ల మబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటివెంట అలా కవిత్వం వచ్చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగితే తిరుగు..
Rs.50.00
Soundaryalahari
సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యులవారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా, తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికి, అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత ..
Rs.75.00
Sivastotram
''నీలకంఠుని శిరసున నీళ్ళుచల్లి,పత్తిరిసుమంతనెవ్వడు పారవైచు,కామధేనువు వాడింటి గాడిపసర,మల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు.'' శివ అష్టోత్తర శతనామస్తోత్రం చాలా విశేషమైన స్తోత్రం. స్కాందపురాణంలో నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసాడు. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి. ఆ లీలామూర్తులలో పదమూడవ మూర్తి..
Rs.75.00
Durga Vybhavam
దుర్గలో 'ద' కారం దైత్యనాశకం. 'ఉ' కారం విఘ్ననాశకం. 'ర' కారం రోగనాశకం. 'గ' కారం పాపరాశి వినాశకం. 'ఆ' కారం కార్యం జరిగేటట్లుగా చేయగలిగింది. ఉపాసనను సిద్ధింపజేయ గలిగిన శక్తి. దైత్యనాశనంతో మొదలు మధ్యలో విఘ్ననాశనం, రోగనాశనం చేయించి, మనం సంకల్పించిన మంచి కార్యక్రమాలను మన చేత పూర్తి చేయించే పరదేవ..
Rs.75.00
Devi Navarathrulu
విజయదశమి అమ్మవారు చరిత్రాత్మకమయిన విజయాన్ని సాధించిన రోజు. మనందరినీ తల్లి కృపతో రక్షించిన రోజు. మహాభారతంలో విజయదశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విజయదశమి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించడం ప్రారంభమయిన కాలానికి ప్రత్యేకంగా జ్యోతిషంలో విజయం అని ముహూర్తం ఉంది. ఆ సమయంలో ఏదైనా పని చేస్తే అప్పుడే వి..
Rs.150.00
Sri Siva Maha Purana..
”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందు..
Rs.500.00
Karteekamasa Vaibhav..
బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి. ..
Rs.70.00
Gomaatha Vybhavam
ఇది ఆధ్యాత్మిక సంబంధ విషయం. లౌకికంగా కూడా తెలుసుకోవలసిన విషయం. మనకి లలితాసహస్రనామస్తోత్రంలో వశిన్యాది దేవతలు అమ్మవార్ని స్తోత్రం చేసినపుడు గోమాత అని పిలిచారు. గోమాతా అని పిలిచినపుడు అసలు లలితాసహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాతా అని. వశిన్యాది దేవతలు గోవుని పిలవటం లేదు. అమ్మవారిని పిలు..
Rs.25.00