Search Criteria
Products meeting the search criteria
Sri Rajaraja Narendr..
ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. నేటి తీరాంధ్రం, రాయలసీమలో సగభాగం వీరి రాజ్యంలో భాగం. వీరి పరిపాలనాకాలంలో సాహిత్యపరంగా, సాంస్కృతికంగా గొప్ప మార్పులు సంభవించాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట భీమేశ్వరాలయం, పొందుగుల జల్పేశ్వరాలయం, బిక్కవోలు ఆలయాలు, చేబ్రోలు భీమే..
Rs.200.00
Toli Mali Taram Telu..
2010 సంవత్సరంలో తెలుగుకథ శతజయంతి జరిగింది. కాని అప్పటికి ఇరవై సంవత్సరాలకు ముందునుంచే కథారచన ఉందంటున్నారు తత్త్వవివేచకులు. సమాజంతో పాటు తెలుగుకథ కూడా ప్రభావితమైంది. అప్పటి ఆచారవ్యవహారాలు, సామాజిక జీవితం, సమస్యలు, సంఘర్షణలు, కష్టాలు, కన్నీళ్ళు ఇప్పటివారికి వింతగా తోచవచ్చు. తెలుగుకథ ఈ సామాజిక పరిణామ ప..
Rs.250.00
N Gopi Sahitya Sphoo..
సమాజానికి వివిధ మార్గాలలో విశిష్టమైన సేవ చేసిన మహనీయులను సత్కరించే సదుద్దేశ్యంతో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు స్ఫూర్తి అవార్డులను 2014 నుండి ప్రదానం చేయమొదలుపెట్టారు. సాహిత్యరంగంలో 2017 సంవత్సరపు స్ఫూర్తి అవార్డుని డాక్టర్ ఎన్.గోపికి ప్రకటించినప్పుడు పలువురు రచయితలు, విమర్శకులు తమ హర్షామోదాలను అ..
Rs.50.00
Visalaandhramu
శ్రీ ఆవటపల్లి నారాయణరావు తెలుగు పత్రికారంగం మూలపురుషులలో ఒకరు. జాతీయోద్యమానికి, సాంస్కృతికరంగానికి మసూలాబందరు (మచిలీపట్నం) ఆటపట్టుగా వున్న రోజులలో అక్కడ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనిన మూర్తి. తొలిగా దేశోపకారి పత్రికలో ఓనమాలు నేర్చుకొని, కృష్ణాపత్రిక వ్యవస్థాపక ఉపసంపాదకునిగా ఆ పత్రికను తీర్చిదిద్దారు..
Rs.250.00