Search Criteria
Products meeting the search criteria
Dammapadam (Telugu)
సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే ..
Rs.100.00
Buddhudu - Bouddha D..
భారతదేశంలో గల బౌద్ధులే కాక ప్రపంచంలోని అన్ని బౌద్ధ దేశాలవారు, సిద్ధాంత వేత్తలు, వివిధ దేశాల మతాధిపతుల కోరికమీద ‘‘ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’’ (బుద్ధుడు`బౌద్ధ ధర్మము) అను గ్రంథము రెండవ ముద్రణను విడుదల చేస్తున్నాం. &nb..
Rs.250.00
Bouddavani
ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది. ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. మనసు పరిమళిస్తుంది. మానవీయత గుబాళిస్తుంది. మనస్సు ఇలా ధర్మ పరిమళ..
Rs.50.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Brahmana - Bouddha H..
లాల్‌మణి జోషి భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ సారస్వత పండితులు. వీరు పంజాబు విశ్వవిద్యాలయంలో Department of Religious Studiesకు ఆచార్యులుగా, అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి ఇతర రచనలు: Studies in the Buddhistic Culture of India (1967, 1977), Facets of Jain..
Rs.40.00
Buddha Vachanam
సుమారు తొంభైఏండ్ల క్రితం ఆంగ్లంలో Some sayings of Buddha translated by F.L. Woodward పేరున ఒక సంకలనగ్రంథం (compilation) ప్రచురితమయ్యింది. ఈ ఆంగ్లగ్రంథాన్ని నమూనాగా మాత్రమే తీసుకొని బుద్ధవచనం పేరున ఆయా అంశాలను పాళీమూలనుండి తెలుగులోకి అనువదింపబడిన పుస్తకమిది. అనువాదం చాల..
Rs.200.00
Jataka Kathalu 2
బుద్ధుని పూర్వజన్మ కథలే జాతక కథలు. ఈ రూపాల్లో బుద్ధుడు పూర్వజన్మల్ని దర్శించాడా అన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. నేరుగా పాళీభాష నుంచి కీ.శే. తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారు తెలుగులోకి అనువదించిన సంపుటాలను క్లుప్తీకరించి..
Rs.75.00
Budda - Dhamma - San..
బుద్ధుడు, ధమ్మం, సంఘంలోని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండడమేకాక ఈ పుస్తకానికి చారిత్రక ప్రాధాన్యం కూడా చాలా ఉంది. ఈ పుస్తకం ప్రచురింపబడిన కాలంలో భారతీయ భాషల్లో బౌద్ధసాహిత్యం దాదాపు లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో పాళీ భాష నేర్చుకోవడానికి, పుస్తకాలుగానీ, పాళీ న..
Rs.80.00
Buddadevuni Kadha
వ్యక్తి పరివర్తన కోసమే బుద్ధదేవుని కధ.. తెలుగు వాళ్ళమో ఆంధ్రలమో ఇంకా తేలని స్థితి లో వున్న మనం బుద్దుడి కాలంనాటి తెలుగు ప్రజల గురించి సాధికారికంగా తెల్చగాలిగేది చాల స్వల్పంగా వుంటుంది. అందుకని. తెలుగు సమాజం మీద బౌద్ధం కల్గించిన ప్రభావాన్ని మాత్రమే అధ్యయనం చెయ్యడానికి బుద్ధదేవుని కధ లో ప్రయత్నించాను...
Rs.30.00
Jayamangalam
అర్థం పర్థం లేని నిరుపయోగమైన మాటలు వేయి కంటే మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే మేలైన వాక్యం ఒకటి విన్న చాలు కదా! బొర్రా గోవర్ధన్ బౌద్ధుల దైనందిన పారాయణకు ఉద్దేశించి రచించిన ఈ చిన్న పుస్తకం మిక్కిలి శ్రేయస్సును కలిగించేదిగానే ఉన్నది. తేటతెనుగులో పాళీ గ..
Rs.40.00
Sanghamitra Kathalu
సంఘమిత్ర కథలు కాలక్షేపం కథలు కాదు. ఒక ప్రయోజనం కోసం, ఒక పరమార్థం కోసం, ఒక మహోన్నత సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఊపిరిపోసుకున్న కథలు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి - ఇది నానుడి. ఎక్కడ స్థూపాలు శిథిలమయ్యయో అక్కడే తవ్వుకోవాలి - ఇది చరిత్ర. ఎక్కడ సంస్క..
Rs.75.00
Milinda Prasnalu
పాలి బౌద్ధ సాహిత్యంలో మిలిందపఞ్హది ప్రతేకస్థానం. జనరంజకత, ప్రామాణికత రెండూ కలిగిన గ్రంథంగా ఇది కీర్తింపబడింది. ఆచార్య బుద్ధఘోషుడు (క్రీ.శ.5వ శతాబ్ది) తాను రచించిన త్రిపిటక వ్యాఖ్యానాల్లోనూ, విసుద్ధిమగ్గ లోనూ తరుచుగా మిలిందపఞ్హది వాక్యాలను ప్రమాణంగా ..
Rs.150.00
Dhammapadam Kathalu
ధమ్మపదం అంటే బుద్ధభగవానుని బోధనలు అని అర్థం చేసుకోవాలి. పదానికి ప్రాచీనకాలంలో వాక్యం అనే అర్థం ఉండేది. అర్థపరిసమాప్తిని కలిగించే శబ్దసముదాయానికి వాక్యం అని పేరు. ఇప్పటి పదాన్ని (Word) ఆ దినాల్లో నామ అనేవారు. అక్షరాలను వ్యంజనములు అనేవారు. ధమ్మపదంలో 423..
Rs.150.00
Devanampriya Ashoka
తెలుగునాట బౌద్ధం బుద్ధుని జీవితకాలంలోనే బోధన్ నగర ప్రాంతానికి చేరినా, అశోకుని వలనే ధర్మవ్యాప్తి జరిగిందని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అమరావతిలో ఒక స్తంభశాసనం అశోకునిదిగా భావింపబడుతోంది. దీనిగురించి ఇంకా కొంత సంశయమున్నా తెలుగునాట బౌద్ధధర్మ విస్తరణ..
Rs.30.00
Nityajeevitamlo Abhi..
ధర్మమనగా గుణం, స్వభావం లేక నియతి అని అర్థం. ప్రపంచమంతా కొన్ని నియమాల ప్రకారం, ధర్మప్రకారం నడుస్తోంది. అభిధర్మమంటే ఈ నియమాల్ని లోలోతుల్లో పరిశీలించి, తర్కవితర్కాలతో (చింతనామయ ప్రజ్ఞ) విశ్లేషించి, అనుభవ (భావనామయ ప్రజ్ఞ) పూర్వకంగా అవగాహనకు తెచ్చుకోవడం. ..
Rs.150.00
Dhammapadam
''ధమ్మపదం'' అంటే పాలీ భాషలో 'ధర్మ మార్గం'. ఇప్పటికి 2,560 సంవత్సరాల కిందట ఈ భూమిపై జన్మించి విశ్వమానవాళికి... శీలం... సమాధి..ప్రజ్ఞ... అనే మార్గాల ద్వారా అష్టాంగ మార్గాన్ని ప్రసాదించి దు:ఖం నుంచి విముక్తిని కలిగించిన మహామానవుడు గౌతమ బుద్ధుడు. ఆయన అమృత వచనాలే ధమ్మపదంలో ఉన్న గాథలన్నీ. బౌద్ధ ధర్మానికం..
Rs.150.00
Bouddha Darsanam
బౌద్ధ దర్శనం బుద్ధుని జీవన క్రమాన్ని, బుద్ధుడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సప్రమాణంగా ఉల్లేఖించింది. బౌద్ధతత్వ శాస్త్రానికి మూల గ్రంథాలన్నింటిని పరిశోధించి రాసిన సిద్ధాంత గ్రంథమిది. రచయిత భారతీయ తత్వశాస్త్రాల అధ్యయన పరుడు. వైదిక బ్రాహ్మణ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సి..
Rs.100.00
Daana Visistata Oka ..
సామాజికశాస్త్ర పరిశీలనతో చూసినప్పుడు దానశీలతలో మానవీయకోణం ఉంది. మైత్రీ, కరుణ, దయ లాంటి భావాలవల్ల మనిషి తోటి మనిషిని ప్రేమించే స్వాభావిక గుణానికి దానం మరింత దోహదమవుతుంది. మనుషుల మధ్య నమ్మకాన్ని, సోదరత్వాన్ని పెంపొందించడంలో దానం కీలకపాత్ర వహిస్తుంది. ఒకరు ఇవ్వటం, మరొకరు పుచ్చుకోవటం అనేది లేకుండా అంటే..
Rs.80.00
Bhagavan Buddha
బౌద్ధమతం' అంటారు. 'బుద్ధదేవుడు' అంటారు. బుద్ధునిది మతం ఎలా అయిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఎప్పటికీ అర్ధం కాదు కూడా. ఎందుకంటే, ఎప్పుడూ, ఎక్కడా, బుద్ధుడు 'మత' ప్రస్తావన చేయలేదు. సమాజంలోని అసమానతలు, కులవిభేదాలు సిద్ధార్ధుని మనసు నొప్పించాయి. 'అధర్మం' సహించలేక ధర్మఘోష చేశాడు. ఆయన తలకెత్తుకుంది మానవధర్మం. ఆ..
Rs.200.00
Sheelam Dhyanam
సుప్రసిద్ధ బౌద్ధపండితుడు Edward Conze విసుద్ధిమగ్గ మీద ఇలా అభిప్రాయం వ్యక్తం చేసియున్నారు. "ఆచార్య బుద్ధఘోషుని విసుద్ధిమగ్గ (path of purification) 5వ శతాబ్దంలో రచింపబడిన 616 పుటల మహోన్నత అధ్యాత్మగ్రంథం. మానవ రచితములైన అన్ని ఇతర గ్రంథాల్లో ఉన్నట్టి లొసుగులు (faults) బుద..
Rs.150.00