Search Criteria
Products meeting the search criteria
Mavo Rachanalu
మార్క్సిజాన్ని నిర్థిష్ట పరిస్థితులకు నిర్థిష్టంగా అన్వయించుకోవడం ద్వారనే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశమైన చైనా కమ్యూనిస్టు..
Rs.200.00
Marx Trade Unionlu
ట్రేడ్ యూనియన్ లపై మార్క్ దృక్పథాన్ని వివరించే గ్రంథమేదీ తెలుగుభాషలో లేదు. మార్క్ ్స కూడా ట్రేడ్ యూనియన్ లపై ప్రత్యేక గ్రంథమేదీ రాయలేదు. కాని భూత భవిష్య ద్వర్తమాన కాలాలలో ట్రేడ్ యూనియన్ల పాత్రపైన, కర్తవ్యాలపైనా ఆయన భావాలు మాత్రం చరిత్ర ప్రసిద్ధములు...
Rs.40.00
Kutumbam Swanta Asth..
ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..
Rs.100.00
Gatitarkika Bhoutika..
తత్వశాస్ర్తంలోనూ, సమకాలీన సమస్యల్లోనూ ఆసక్తి కలిగిన పాఠకులకు ఉద్దేశింపబడిన యీ గ్రంథంలో గతితార్కిక, చారిత్రక భౌతిక వాదానికి సంబంధించిన మార్క్సిస్టు, లెనినిస్టు మూల సూత్రాలు వివరింపబడ్డాయి...
Rs.100.00
Gatitarkika Bhoutika..
సమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ..
Rs.150.00
Tatvika Bhavanalu
భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయత తాత్విక ధోరణిలో భౌతికవాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆ..
Rs.50.00
Bharateeya Tatvasast..
ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వా..
Rs.60.00
Boudda Yugam
బౌద్ధ యుగం - మల్లంపల్లి సోమశేఖర శర్మ సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దు:ఖవిముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా వుండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన ..
Rs.65.00
Lenin Antima Poraata..
లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశీలించాడు. 1968లో మొదటి ఆంగ్ల ప్రచురణ వెలువడిన వెంటనే ఈ రచనను సప్రమాణ గ్రంధంగా పరిగణించారు. తన అంత్యదశలో లెనిన్ చేసిన..
Rs.125.00
Yogananda Lahari
ఈ పుస్తకంలో జటిలమైన సిద్ధాంతాలు లేవు - రాద్ధాంతాలు లేవు. అర్థం కాని విషయాలు అసలు లేవు. అన్నీ మన జీవితాలకు నిలువుటద్దాలు ప్రతి రచనలో మనల్ని మనం చూసుకోవచ్చు. అవి మన ప్రతిబింబాలే. మన అంతరంగాలే. అవి నిత్యసత్యాలకు ప్రతిరూపాలు. ప్రతిబింబాలు. మానసిక విభ్రమలు అన్నీ. వాటిని అధిగమిం..
Rs.100.00
Iham - Parma Manam
వేదం అంటే ప్రత్యేకమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం. వ+ఇదం వేదం అంటే ఇదంతా ఏమిటి? అదే తెలుసుకోవలసింది. ఏం తెలుసుకోవాలి? ఇహం : అంటే భౌతిక శరీరంతో ఎలా బ్రతకాలి? అంటే శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం, మన చుట్టూ శాంతి, ప్రేమలను పంచడం, మంచి సంతానాన్ని కని సంఘానికి వారు ఉ..
Rs.200.00
Mahabhinishkramana
మూడు భువనాల నెందున ఎదురులేని/వినుతికెక్కిన మహనీయ బుద్ధప్రభుడు-/జ్ఞాన భాండార మమలమౌ కీర్తిశిఖుడు,/గుండె నిండుగ కరుణతో పూర్ణుడతడు;/భువిపైన సిద్ధార్థ నామధేయుండతడు,/లోకోద్ధరణకై దిగినట్టి గురువరుండు;/జీవ నిర్వాణ పథమును చూపినాడు, /మనిషి జన్మకు సూత్రాల నిచ్చినాడు;/అతడి చరితను చెప్..
Rs.150.00
Dammapadam (Sanskrit..
సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే రచన..
Rs.100.00
Telugunata Pramukha ..
ప్రాచీనకాలం నుంచి నేటిదాకా ఎందరో తెలుగువారు తత్త్వశాస్త్ర విస్తరణకు తోడ్పడ్డారు. కాలాన్ని అనుసరించి తాత్త్వికులను ప్రాచీనులనీ, నవీనులనీ విభజించుకోవచ్చు. తత్త్వశాస్త్రంలో ప్రత్యేకత నిలుపుకొన్న ఆచార్య నాగార్జున, నింబార్క, వల్లభ, అన్నంభట్టు, నారాయణతీర్థులు, శివరామ దీక్షితులు ..
Rs.75.00
Modati International..
అంతర్జాతీయ కార్మికోద్యమ ప్రస్థానంలో మొదటి ఇంటర్నేషనల్ స్థాపన (1864) ఒక ప్రధాన ఘట్టం. తమ వర్గ విముక్తికి, అలానే యావత్ సమాజ విముక్తికి కార్మిక వర్గమే చోదక శక్తిగా ఉండగలదని ప్రతిపాదించిన మార్క్స్, ఏంగెల్స్‌లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. మొదటి ఇంటర్నేషనల్ స్థాపించి 150 సంవత్సరాలు పూర్తయి..
Rs.50.00
Communist Party Pran..
''యూరప్‌ని ఒక భూతం ఆవహించింది. 'కమ్యూనిజం' అనే భూతం!'' ఆస్తి వ్యవస్తను మేము రద్దు చేయదలుచుకున్నందుకు మీరు మమ్మల్ని నిందిస్తున్నారన్నమాట. ఔను, సరిగ్గా అదే మేము చేయదల్చుకున్నది. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలనడం, మీకు వెలపరం పుట్టిస్తున్నది. కానీ, ఇప్పుడున్న మీ సమాజంలో, నూటికి తొంభై మందికి వ్యక్తిగత ఆ..
Rs.40.00
Andhra Bouddham
ఆంధ్రబౌద్ధం అనే విషయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే అనేక ఆసక్తికర చారిత్రకాంశాలు వెలుగులోకి వస్తాయి. ఆంధ్ర పదం అంధక పేరుతో ప్రాకృత, పాలీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. అంధక అనే ప్రాకృత భాషా పదమే ఆంధ్రగా వ్యాప్తిలోకి వచ్చింది. వైదిక మత సాహిత్యంలో ఆంధ్రులు మ్లేచ్ఛులు, అనార్యులు. అంధకులు, ఆం..
Rs.20.00