Search Criteria
Products meeting the search criteria
O Hrudayam Leni Priy..
ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న జర్మనీ తన శత్రుదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హి..
Rs.80.00
The Guide
ఈ నవలకు ‘సాహిత్య అకాడెమి’ బహుమతిని ఆర్.కె. నారాయణ్ అందుకున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర రాజు అనే ‘టూరిస్ట్ గైడ్’ ది. అతని బాల్యం అంతా మాల్గుడి సరిహద్దుల్లో తన తండ్రి చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఆ దారిన పోయే ఎడ్ల బండి వాళ్లకి పుగాకు, పిప్పరమెంట్లు అమ్మే కాలంలో గడుస్తుంది. తండ్రి మరణించే ముందు తన ద..
Rs.250.00
Ganapati
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.120.00
Athade Aame Sainyam
'మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?'' చుట్టూ చూస్తూ అడిగాడు. '' మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?'' ''ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.'' ''అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ..
Rs.100.00
Keerti Keeritaalu
" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు. కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట..
Rs.150.00
Vidhata
జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది. సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు. అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..
Rs.200.00
Chalam Sasirekha (Vo..
‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు! గట్లులేంఇ స్వేచ్ఛలేదు. శృతిలేంది సంగీతంలేదు. దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం. ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం. పోతున్నాను, పోతున్నాను. రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో, సైడుకాలవల నీడల్ని చూసుకుంటో వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో. దిగులు..
Rs.270.00
Sweta Gulabi
"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన..
Rs.125.00
Mouna Tarangaalu
నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్..
Rs.150.00
Jahnavi
అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..
Rs.90.00
Amrutadhaara
వరుణ్ దామ్మా ! వెళదాం ! " మనోజ్ కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక..
Rs.125.00
Chachipoyina Manishi
జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించుకున్నాడుÑ చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మలచివర లేతాకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చె..
Rs.109.00
Sairan
యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేతపట్టుకొని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలసపోవల్సి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డాకూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు,..
Rs.295.00
Science Fiction
తెలుగులో సైన్స్ రచనలు రావాల్సినంత రాలేదు. ఎందుకో ఏమో అంటూ కారణాల చూరు పట్టుకుని వేలాడి లాభంలేదు. ఇది సైన్స్ యుగమని చెప్పుకోవాలి. మన దైనందిన జీవితాలపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం అనివార్యమని ఒప్పుకోవాలి. మానవమేధ అంతకంతకు పరుగులు తీయకపోతే మనిషి ఎప్పటికీ ఆదిమానవుడిగానే పరిమితవ్యాసార్థంలో పడిన కెరటంలా ఉండ..
Rs.250.00
Veyi Padagalu
ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' ఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. 'వేయిపడగలు' కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధాన..
Rs.800.00
Na Jeevitamlo 3 Pora..
2000 సంవత్సరం చివర్లో అహ్మదబాద్‌లోని ఒక యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలగంటాడు. తన మిత్రులు ఇష్, ఓమీల అభిరుచులకి అనుగుణంగా ఒక క్రికెట్ షాప్ తెరుస్తాడు. అయితే ఆ కల్లోల నగరంలో ఏది సవ్యంగా జరుగదు. తమ లక్ష్యాలను సాధించటం కోసం వాళ్ళు మత రాజకీయాలనీ, దుర్ఘటనలనీ, నిరాకరించబడిన ప్రేమనీ, వీటన్నిం..
Rs.195.00
Chandravanka
చంద్రవంక సాహిత్యపరంగా చూస్తే ఒక నవల. చరిత్ర పరంగా చూస్తే ఒక వాస్తవ చరిత్ర. సామాజిక శాస్త్రపరంగా చూస్తే వివిధ వర్గాలు, కులాలు, మతాల సంఘర్షణల ప్రతిఫలనం. రాజకీయంగా చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు, మరికొన్ని పీడిత వర్గాల్ని తమ పాలనకు అనుకూలం..
Rs.150.00
Yugantam
'భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశిం..
Rs.60.00
Nissabda Visphotanam
కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్'...! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల..
Rs.150.00