Search Criteria
Products meeting the search criteria
Gatitarkika Bhoutika..
పెట్టుబడిదారీవర్గ తత్వవేత్తలు ఈ సర్వవ్యాపిత సంక్షోభస్ధితికి గల కారణాలనూ, ప్రకృతి సమాజ పరిణామ సూత్రాలనూ తెలిసికొనజాలమని నిర్విరామంగా ప్రచారం చేసి, వాస్తవ విషయాలను తెలుసుకొనగోరే పీడిన ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం, రాతి పనిముట్లు, కూచి కర్ర మొదలైన అత్..
Rs.50.00
Dalita Udyama Vaital..
ధర్మన్న కవికి తెలుగు సమాజంలో, చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్య చరిత్రలో దక్కిన చోటు ఏపాటిదీ అంటే అది చాలా చాలా అత్యల్పం అనే చెప్పాలి. అదుగో ఆ అత్యల్పాన్ని తుడిచేసే ప్రయత్నమే సి.వి. ధర్మన్న మీద వెలువరించిన ఈ ''దళిత ఉద్యమ వైతాళికుడు -కుసుమ ధర్మన్న కవీంద్రుడు'' - గ్రంథం. తెలుగు సాహిత్య..
Rs.60.00
Bhayasthudu
1901లో యిది ఇంగ్లీషులో ప్రచురితమైన వెంటనే న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ''నిమ్నవర్గాల నుండి వచ్చిన మక్కీమ్ గోర్కీ అనబడే యువ రచయిత రాసిన అద్భుతమైన నవల ఫోమా గార్డియెవ్ రష్యన్ సాహిత్యంలో కలికితురాయి. రష్యన్ బూర్జువా వర్గపతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. అక్కడి సంపన్నులలో వచ్చి..
Rs.200.00
Bharata Jaati Punaru..
1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నెరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ..
Rs.100.00
Andhraalo Sanghika T..
సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియ, 19వ శతాబ్ది ప్రధమ భాగంలో ఆరంభమై, క్రమేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. అందులో భాగమే, దక్షిణ భారతదేశంలోని ఉద్యమాలు, ప్రత్యేకించి ఆంధ్ర దేశంలోనూ నెలకొన్న వాటిని వివరిస్తుందీ గ్రంధం. వలస పాలన తన అవసరాలకనుగుణంగా ప్రక్కన పెట్టిన రాజకీయ, విద్యా..
Rs.60.00
Samrajyampai Samaram
సామ్రాజ్యవాదం, మత మార్కెట్ ఉన్మాదాల నిజస్వరూపాన్ని పూసల్లో దారంలా విశ్లేషించి విమర్శించే ఈ వ్యాసాలు ప్రపంచ ప్రసిద్ధ మేధావుల, పత్రికల ప్రశంసలు పొందాయి. అరుంధతీరాయ్ వ్యాస సంపూర్ణ సంపుటి తెలుగులో వెలువడటం ఇదే ప్రథమం. అరుంధతీరాయ్ 1997 బుకర్ బహుమతీ గ్రహీత. ..
Rs.100.00
Akalito Vyaparam
అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ ప్రపంచ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది అన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వాదనను జాన్ మెడలే ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా తిప్పికొడతారు. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల లాభం బహుళజాతి సంస్థలకే తప్ప, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది ప్రజానీకానికి కాదు. భారతదేశంతో సహా వర్థమాన దేశాల అ..
Rs.50.00
Vruddulu - Arogyam
వృద్ధాప్యం అనివార్యం అయినా దానిని వాయిదా వేయివచ్చును. పొడిగించుకొనవచ్చును. వయో వృద్ధులు కుటుంబానికి, సమాజానికి ఎంతో అవసరం. వారి అనుభవం, జ్ఞానసంపద, పరిశోధనలు తరువాతి తరాలకు అందించబడాలి. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ వృద్ధులు ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని గడపాలి. ఆరోగ్యవంతమైన వృద్ధ..
Rs.100.00
Viswamata
. మనం బ్రహ్మ సంతానమా? . ఆర్యుల ఆగమనం అనే విషయం వాస్తవమేనా? . మానవజాతిని తెల్లవారనీ, నల్లవారనీ, ఆసియా జాతివారనీ విభజిస్తున్నారు కదా! ఇది శాస్త్రబద్ధమేనా? . ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనలు, జవాబులు కనుగొన్నాయి...
Rs.25.00
Vimukti Vidya
ఫాలోఫ్రెయిరె రచించిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రామాణిక రచనలలో ఒకటిగా వెలుగొందుతున్నది. కేవలం విద్యా బోధనకే గాక ప్రజల విముక్తి కోసం పోరాడే వాళ్ళ వైఖరి ఎలా వుండాలో అమోఘంగా వివరిస్తుంది. పీడక సమాజంలో పీడనకు గురవుతున్న వాళ్ళ మనస్తత్వాలలో వచ్చే మార్పును విశ్లేషిస్తుంది. ..
Rs.40.00
Vidya Samskruti Bhar..
విద్యావేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడుగా, రాష్ట్రపతిగా అందరి గౌరవాభిమానాలు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్టన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. విద్యా సమస్యలను అధ్యయనం చేసిన జాతీయ కమిషన్ ను అధ్యక్షుడుగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. వివిధ స..
Rs.35.00
Vidya Prasthanamlo P..
ఆధునిక కాలంలో విద్యా బోధన ప్రజాస్వామికంగానూ పిల్లల భాగస్వామ్యాన్ని పెంచే విధంగానూ వుండాలన్న భావంతో ఏకీభవించని వారుండరు. అలాంటి ప్రయోగాత్మక ప్రత్యామ్నాయ విద్యాసంస్థలు నడిపి చక్కటి ఫలితాలు సాధించిన ఉదాహరణలూ వున్నాయి. ప్రత్యామ్నాయ భావాలను తీర్చిదిద్దిన ప్రముఖులూ వున్నారు. అన్ని..
Rs.100.00
Teacherlaku Uttaram
విద్యాబోధనలో కాలం చెల్లిన పద్ధతులు పాతుకుపోయిన అశాస్తీయ అభిప్రాయాలను ఈ పుస్తకంలో పిల్లలు స్వంత అనుభవంతో ఆచరణతో సవాలు చేశారు. ఏవో చేయలేకపోయినంత మాత్రాన తమ ప్రతిభను కించపరచడం మంచిది కాదని తేల్చి చెప్పారు. సాధారణ స్కూళ్ళలో తిరస్కరణకు గురైన పిల్లలే తమ దగ్గర అద్భుత సామర్థ్యాన్ని ఎలా ప..
Rs.60.00
Teacher
పిల్లలకు బోధించడమంటే ఏదో పాఠాలు వల్లెవేయించడం కాదు. ప్రతి జాతి ప్రకృతి పరిసరాలకు సామాజిక నేపథ్యానికి అనుగుణమైన రీతిలో విలక్షణ విద్యా బోధన జరగాలి. బాలబాలికలు నేర్చుకోవడం ఒక సజీవ ప్రక్రియ. అది అనేక అంశాలతో ముడిపడి వుంటుంది. దాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలి. వారి వారి..
Rs.40.00
Streetwam O Vuha
పురుషత్వం - స్త్రీత్వం.. ఎలా వచ్చాయి ఈ భావనలు? ఎప్పుడు సిర్థపడ్డాయి ఈ ఆలోచనలు? అసలివి ప్రకృతి సహజమైనవేనా? మానవులు సమాజంగా కూడి జీవించనారంభించాక కృత్రిమంగా ఏర్పరచుకున్నవి మాత్రమేనా? మరి ముఖ్యంగా, స్త్రీత్వం పేరిట తరతరాలుగా కరడుగట్టుకుపోయిన అనేకానేక భావనల్లో ఏవి సహజమైనవి? ఏవి మధ్యల..
Rs.30.00
Science Abhivruddi
వెంకట్రావు గారు వివిధ సందర్భాల్లో సైన్స్, సాంకేతిక అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు రాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంద..
Rs.45.00
Sapeksham Oka Adbuta..
విశ్వంలో ఏదీ తనకు తానుగా అంటే నిరపేక్షంగా లేదా సర్వ స్వతంత్రంగా ఉండదు. కేవల చలనం, కేవల సమయం, కేవల స్థలం... ఇలాంటివి ఉండవు. ప్రతిదీ సాపేక్షం. మరొక దానితో పోల్చకుండా దేన్నీ కరెక్టుగా చెప్పలేం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, దీన్ని రుజువు చేసే అద్భుతమైన ఉదాహరణలను ఈ పుస్తకం ఆసక్తికరంగా వివరి..
Rs.30.00
Prapamcheekarana Vid..
సామ్రాజవాదానికి ప్రపంచీకరణకు ఈ ప్రాంతం నుంచి వచ్చినంత వ్యతిరేకత బహుశా దేశంలో ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. ఈ వ్యతిరేకతలకు సామాజిక, రాజకీయ, చారిత్రక పునాదులు ఎక్కడున్నాయో ఈ వ్యాసాలు పసిగట్టాయి. సామాజిక సృజనాత్మక ప్రభావం రామయ్యగారి మీద, రామయ్యగారి సృజనాత్మక స్వభావం సమాజం మీద పరస్పరంగా ..
Rs.70.00
Pradhamikam
ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని . ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతిరోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ..
Rs.60.00
Pillalu Nerchukovata..
మనం విఫలమైన వారిగా ముద్రవేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడం వల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహపడతాము. వారు మరింత పురోగమించడానికి ..
Rs.60.00