Search Criteria
Products meeting the search criteria
Pracheena Bharatamlo..
ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించ..
Rs.70.00
Subhash Chandra Bose
భారత దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు వున్నా, దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్ చంద్రబోస్ మాత్రమే. గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, ఆ పక్కన భగత్‌సింగ్ - ఈ నాలుగు ఫోటోలు ప్రతి భారతీయ గృహంలో దర్శనమిస్తుండేవి. స్వాతంత్ర పోరాటంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలోన..
Rs.150.00
Vulloki Swamulavaaru..
సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. శాస్త్రీయ ఆలోచన పెరగాలి. మతాధిపతుల ఆధీనంలో (అది ఏ మతమయినా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, తదితర) అయినా, మఠాధిపతుల ఆధీనంలో అయినా, బాబాల ఆధీనంలో అయినా లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువయిన వజ్ర వైఢూర్యాలు ఎందుకుండాలి? రాతి బొమ్మ ఖచ్చితంగా ..
Rs.80.00
Swayam Sampoorna Gra..
సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్యవిప్లవం సాగాలి అన్న శ్రీశ్రీ మాటలకు ఆచరణలో తన రచనల ద్వారా నిరూపించిన మహాకవి, రచయిత సి.వి. (చిత్తజల్లు వరహాలరావు). సి.వి. రాసిన ఆణిముత్యాల్లాంటి రచనల్లో స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ ఒకటి. బ్రిటీష్‌వారు ప్రవేశించేనాటికి ''స్వయం సంపూర్ణ గ్రామ..
Rs.40.00
Sri Sri Khadgasrusht..
శ్రీశ్రీ కవితలకు వ్యాఖ్యానం అవసరమా? - అని ఎవరైనా అనవచ్చు. శ్రీశ్రీ కవితల్లో - అది మహాప్రస్థానమైనా, ఖడ్గసృష్టి అయినా, మహాసంకల్పం అయినా, ఆ తరువాతి రచనలైనా - వాటిలో వాస్తవికత ఉంది. 'శోధించి సాధించా'లన్న సందేశం ఉంది. అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, అనేకానేక మూఢ విశ్వాసాలతో బాధపడుతున్న ద..
Rs.80.00
Satyakaama Jaabaali
జాబాలి ఆనాటి ఆదిభారతీయుడు. తాము నిర్మించిన దేశాన్ని ఆర్యులు ధ్వంసం చేస్తున్నప్పుడు తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, ఆర్య ఋషుల్ని ఎదిరించి పోరాడిన వాడు, సత్యకామ జాబాలి. జాబాలి మాటల్లోనే తనకీ, ఆర్య ఋషులకు ఉన్న వైవిధ్యాన్ని చూడండి. ''నేను నాస్తికుణ్ణి - వాస్తవాన్..
Rs.160.00
Samskaram
శ్రీమతి సుజాత పట్వారికి కన్నడ, తెలుగు భాషా సంస్కృతులు రెండింటిలోనూ మంచి పరిజ్ఞానం ఉండటం వల్లా, అనువాదం చేయడంలో తగిన సామర్ధ్యం ఉండటం వల్లా, ఈమె అనువాద నవల 'సంస్కారం' అత్యంత పఠనీయంగానూ, ప్రశంసనీయంగానూ ఉంది. - అబ్బూరి ఛాయాదేవి సంస్కారం వడలిపోయి ఎండుపుల్లలా వున్న భ..
Rs.80.00
Paris Commune
మానవ చరిత్రలో ప్రప్రథమంగా శ్రామికవర్గ రాజ్య సంస్థాపనార్థం జరిగిన మ¬జ్వల ప్రయత్నమే పారిస్ కమ్యూన్. (1871 మార్చి...పారిస్ కమ్యూన్) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహులైన మార్క్స్ - ఎంగెల్స్‌లు పరోక్షంగా పాల్గొన్న ఈ శ్రామికవర్గ మహావిప్లవం, ప్రపంచ సోషలిస్ట్ వ్యవస్ధలో నూతనాధ్యాయ..
Rs.400.00
Naa Viswavidyaalayaa..
ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు. పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మానవీయులు, ఉద్భవించగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడిదారీ సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీ..
Rs.120.00
Naa Balyam
దళిత స్త్రీవాదులు, వివిధ కులస్త్రీలు, ఆశ్రిత కులస్త్రీలు, ఆశ్రిత జీవనాడుల్లో లోకమంతా సాహితీ ఉద్యమాలై నడయాడుతున్న నేలన గోర్కీ నా బాల్య సేవ ఆత్మకథను మళ్ళీ మననం చేసుకుంటే. కొత్త వాదం కాదుగాని పునాదులు నిర్మితమవుతాయని దాపరికంలేని జీవితాన్ని బట్టబయలు చెయ్యమంటున్నాడు ఈ రచయిత. ఉత్పత్తి ..
Rs.200.00
Naa Balya Seva
రేండేళ్ళకంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూ పొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాఢతలలో ప్రపంచ ప్రభావశీల రచయితగా పేరుగాంచిన అతని బాల్య జీవన చిత్రికే ఈ నవల. నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్ధితిలో..
Rs.270.00
Marxist Padakosam
గత 170 సంవత్సరాల కాలంలో ఆయా చారిత్రక సందర్భాల ఆవశ్యకతను బట్టి మార్క్సిస్టు సైద్ధాంతిక స్రవంతిలో అనేక భావనలు, భావాభి వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. భిన్న రంగాలలోని అగ్రస్ధాయి బూర్జువా భావజాలం యొక్క సవాళ్ళను అధిగమించే క్రమంలో వాటిలోని సజీవాంశాలను మార్క్సిజం అంతర్లీనం చేసుకుంటూనే వుంటు..
Rs.80.00
Madhya Yugaalalo Kul..
ఈ పుస్తకం ద్వారా సింధు నాగరికత నుండి 12వ శతాబ్దం వరకు కుల వ్యవస్థ ఎలా వుందో వివరించడానికి రచయిత సి.వి. ప్రయత్నం చేశారు. ఇండియాలోని కుల, మతాలకి అత్యంత భయంకరమైన చరిత్ర వుంది. ఈ చరిత్రను సవివరంగా రాయడానికి వేలాది పేజీలు కావాలి. అలాంటి సమగ్ర చరిత్రకు ఈ పుస్తకం ఉపోద్ఘాతమనడం చక్క..
Rs.90.00
Kaaru Cheekatlo Kant..
కళ్ళెదుట జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అమానవీయ సంఘటనలనూ చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు సీ.వీ.ది. అందేకాదు చూస్తూ ఊరుకునే వారినీ వొదిలిపెట్టే రకమూ కాదు. మూఢ విశ్వాసాలను, భావవాదపు తిరోగమన అసత్య తతంగాలను, తంతులను, వాదాల్ని తన పదునైన అక్షరాలతో కడిగిపారేస్తాడు. మనముందు నిలువె..
Rs.80.00
Javaharlal Nehru Jee..
గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. ఆలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకికతత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు. ఇక నరేంద్..
Rs.50.00
Hochimin
మహామనిషి హోచిమిన్ శ్రామికవర్గ ఉద్యమాభిమానులందరికీ ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు. 1973లో సివి గారు అనువదించిన ఈ చిన్ని పుస్తకం అప్పటి 'మార్క్సిస్టు ప్రచురణలు' ప్రచురించింది. సామ్రాజ్యవాదుల పట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. పీడిత ప్రజానీకం పట్ల అంకిత భావాన్ని కలిగిస్తుంది. విప్లవోద్యమానిక..
Rs.75.00
Gorky Kathalu
గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటినీ, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. ..
Rs.60.00
Gatitarkika Bhoutika..
పెట్టుబడిదారీవర్గ తత్వవేత్తలు ఈ సర్వవ్యాపిత సంక్షోభస్ధితికి గల కారణాలనూ, ప్రకృతి సమాజ పరిణామ సూత్రాలనూ తెలిసికొనజాలమని నిర్విరామంగా ప్రచారం చేసి, వాస్తవ విషయాలను తెలుసుకొనగోరే పీడిన ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం, రాతి పనిముట్లు, కూచి కర్ర మొదలైన అత్..
Rs.50.00
Dalita Udyama Vaital..
ధర్మన్న కవికి తెలుగు సమాజంలో, చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్య చరిత్రలో దక్కిన చోటు ఏపాటిదీ అంటే అది చాలా చాలా అత్యల్పం అనే చెప్పాలి. అదుగో ఆ అత్యల్పాన్ని తుడిచేసే ప్రయత్నమే సి.వి. ధర్మన్న మీద వెలువరించిన ఈ ''దళిత ఉద్యమ వైతాళికుడు -కుసుమ ధర్మన్న కవీంద్రుడు'' - గ్రంథం. తెలుగు సాహిత్య..
Rs.60.00
Bhayasthudu
1901లో యిది ఇంగ్లీషులో ప్రచురితమైన వెంటనే న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ''నిమ్నవర్గాల నుండి వచ్చిన మక్కీమ్ గోర్కీ అనబడే యువ రచయిత రాసిన అద్భుతమైన నవల ఫోమా గార్డియెవ్ రష్యన్ సాహిత్యంలో కలికితురాయి. రష్యన్ బూర్జువా వర్గపతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. అక్కడి సంపన్నులలో వచ్చి..
Rs.200.00