Search Criteria
Products meeting the search criteria
Marx Purva Tatva Sas..
ప్రస్తుతమున్న కంప్వూటర్ యుగం, దానికి చెందిన సాంకేతిక శాస్త్రాభివృద్ధి మన సమాజానికి ఎన్నో సవాళ్ళను విరాయి. వాటిని ఎదుర్కొ ని పరిప్కారమార్గాలను తత్వశాస్త్రం విశదపరచాలి. అందుకు సామాజిక మార్పుకోరే యోధులు తత్వశాస్త్రాన్ని తప్పనిపసరిగా నేర్వాలి. తత్వశాస్త్రపుట్టుక,దాని క్రమానుగత వృద్ధి, మార్క్..
Rs.40.00
Dalita Kadhanikalu
Dhalitha kathanikalu By Kokakaloori Inaq (Author) దళిత వాదం వ్యాప్తిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కథలు ఇవి. సామాజిక అణచివేతకు, ఆర్ధిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు. ఈ సంకలనంలోని ఊరబావి, ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచూర్యం పొందాయి. వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలూ దళితు..
Rs.150.00
Veera Telangana Vipl..
వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 ..
Rs.200.00
Telamgana Prajaateer..
పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటం, సుదీర్గ పయనం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యాన్ని చేరుకుంది. అరవై ఏళ్ళుగా ఉన్న తెలంగాణ ఆకాంక్ష ఒక ఎత్తు అయితే, ఒక్కడిగా ఆరంభించి ఎన్నో రాజకీయ పద్మవ్యూహాలు చేధించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అధికార పగ్గాలు చేపట్టిన తీరు మరో ..
Rs.175.00
Marxism Ante Yemiti
ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న అమానుష దోపిడీని, అణచివేతలను, అదేవిధంగా తమ స్వప్రయోజనాల కోసం జాతీయ బూర్జువాలు, సామ్రాజ్యవాదుల కొమ్ముకాస్తున్న వైనాన్ని, అవగాహన చేసుకోవాలంటే మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ ధృక్పథాన్ని కలిగి ఉండాలంటే మ..
Rs.30.00
Andhraprades Prajaat..
ఆంధ్రప్రదేశ్ ప్రజాతీర్పు టిడిపికి కలసి వచ్చిన రాష్ట్ర విభజన - ముఖ్యమంత్రిగా మరోసారి రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం మ..
Rs.250.00
New Mole
ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని 'మోల్' అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల నుండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఉహించని ప్రదేశంలో, ఉహించని సమయంలో బయటకి వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకుని, ఇటీవలి సంవత..
Rs.80.00
Lohalu Cheppe Kadhal..
ఇనుము బంధువు మోలిబ్డినం , రాచరికపు పుట్టుక వెండిది, కఠినమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం, నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కాని కరగని టంగ్‌స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం- రాజులకు అదంటే మోజు.'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం ...
Rs.150.00
Balyam Nunchi Swecha
విద్యాసంబంధ విషయాలపై పలు గ్రంధాలు వెలువరించిన ప్రసిద్ధ రచయిత జాన్‌హోల్ట్. బాలల స్థితిగతుల గురించి సామాజిక కోణంలో, మనో వైజ్ఞానిక కోణంలో ఆయన ఎంతో విలువైన విశ్లేషణలు చేశారు. ఆ విశ్లేషణల ఆధారంగా వినూత్నమైన, విప్లవాత్మకమైన సూత్రీకరణలు, నిర్ధారణలు అనేకం చేశారు. 'పిల్లలు ఎలా నేర్చుకుంటా..
Rs.100.00
Sahityamlo Viplavam
మహాకవి శ్రీశ్రీ సాహిత్య దృక్పథం ఏమిటి? సాహిత్య చరిత్రను ఆయన ఎలా చూశాడు? అసలు తన స్వీయ సాహిత్యానుభవాలు ఎలా వున్నాయి? అనితర సాధ్యమైనంత ప్రజాదరణ పొందిన ఆయన రాజకీయ, సామాజిక భావాలేమిటి? వివిధ కథల్లో అవి ఎలాంటి మార్పులు పొందాయి? ఆయన మాటల్లోనే తెలియజేసే సంకలనం. ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూల మేలిమి కూర..
Rs.100.00
Manishi Katha
'మనిషి కథ'' భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలోని అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోని వివిధ థలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ థలలోనూ విభిన్నజీవుల అభివృద్ధిని, ప్రాణుల విజ్ఞానాన్ని వికాసాన్ని వివర..
Rs.100.00
Bhagat Singh
భగత్ సింగ్! ఆ పేరు స్మరిస్తేనే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడికిళ్లు బిగుసుకుంటాయి. ఉరికొయ్యల వ్యూయలలూగిన వీరుడు అన్న భావన భగత్ సింగ్ రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఈ పుస్తకం భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎంతగానో దోహదకారి అవుతుంది. గతంలో ..
Rs.200.00
Gorky Sahitya Vyasaa..
ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే, శ్రామిక వర్గ సౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు. ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయి..
Rs.200.00
Bharata Praja Charit..
భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 350 నుంచి క్రీ.పూ. 185 వరకు గడచిన కాలాన్ని ఈ పరిశోధనక గ్రంథం మన కళ్ళ ముందుంచుతుంది. అలెగ్జాండర్ దండయాత్రను, ఆ తర్వాతి మౌర్య సామ్రాజ్య చరిత్రను ఇది వివరిస్తుంది. అశోకుని శాసనాలను, వాటి ప్రాముఖ్యతను వెల్లడించే సవివరమైన అధ్యయనాన్ని మనకు అందిస్తుంది. శాసనాలు, లిపులు, పురావస్తు..
Rs.120.00
Bharata Praja Charit..
భారత ప్రజా చరిత్ర 6 మౌర్యుల అనంతర భారతదేశం భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ.300 వరకు గడచిన ఒక వైవిధ్యభరితమైన దశను ఈ గ్రంథం కూలంకషంగా శోధించింది. 500 ఏళ్ళ ఈ సుదీర్ఘ కాలంలో ఇండో-గ్రీకులు, శకులు, కుషాణులు, శాతవాహనులు ఈ దేశ రాజకీయ రంగంలో ఎలా ప్రాబల్యం వహించారు, ఆర్ధిక వ్యవస్థను వారే త..
Rs.120.00
Bharata Praja Charit..
భారతదేశం చరిత్రలో క్రీ.పూ. 700 నుంచి 350 వరకు నడచిన అత్యంత ప్రధానమైన దశ గురించి యీ పరిశోధన గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో ఇనుమకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందింది. పనిముట్లు రూపుమార్చుకుని బహుళమయ్యాయి. నగరాలు తలయెత్తాయి. వాణిజ్యం విస్తరించింది; సైనిక దళాలతోనూ, ఉన్నతాధికార వర్గంతోనూ కూడుకు..
Rs.120.00
Bharata Praja Charit..
భారత ప్రజా చరిత్ర 20 మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ మధ్యయుగాలలో (650-1750) భారతదేశం సాంకేతికపరంగా ఎలా ఉండేది? ఆనాటి ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి పనిముట్లు వాడారు? భారతదేశంలో జరిగిన నూతన ఆవిష్కరణలు ఏమన్నా ఉన్నాయా? దేశ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఆయా వృత్తులు, కళలు ఎలా ప్రభావితం అయ్యాయి? విదేశాల..
Rs.80.00
Che Guevera Motorcyc..
అర్జెంటినా రాజధాని బ్యూనస్ఎయిరెస్ కు చెందిన ఇద్దరు యువకులు 1952 జనవరిలో శక్తివంతమైన 500 సిసి నోర్టన్ మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల చేగువేరా. అర్జెంటినా, చిలి, పరురు, వెనిజుల మీదుగా వారి పర్యటన సాగింది. ఇది జరిగింది క్యూబా విప్లవానికి ఎనిమిదే..
Rs.100.00
Samagra Bharatadesa ..
భారతదేశ చరిత్రను అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగా దృష్టి సారించిన..
Rs.150.00
Amma (Abridged)
ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకు అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతుల..
Rs.125.00