Search Criteria
Products meeting the search criteria
Mahilalu Socialism
మార్క్సిస్టు విప్లవకారుడు, కార్యకర్త, విల్ హెల్మ్ లీబ్ బ్ ఖ్నె ట్ తో కలిసి 1869లో జర్మన్ సోషల్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. బెబెల్ వృత్తిరీత్యా చెక్కపెట్టెల తయారీలో శిక్షణ పొందారు. 1863లో లాసాల్ జర్మన్ వర్కర్స్ అసోసియేషన్ ను స్థాపించేనాటికి 'సోషల్లిజం, కమ్యూనిజం` అనేవి అర్థకం ..
Rs.300.00
Mahila Drukkonamlo K..
కులము - స్త్రీ బానిసత్వం, కులము - వర్గం - కులపరమైన జీవన విధానం - ఆధ్యాత్మికం, ఇవన్నీ ఒక సంగమ స్థానంలో కలుసుకునే చారిత్రక పరిస్థితులను, సామాజిక నేపథ్యాలను సవివరంగా పాఠకుల ముందు రాసిన ఉమా చక్రవర్తి రచించిన ''జెండరింగ్ కాస్ట్ త్రూ ఎ ఫెమినిస్ట్ లైన్`` అన్న ఇంగీషు పుస్తకాన్ని భారతి సంస్థ..
Rs.40.00
Grahanalu Vinuveedhi..
డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ : ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సైన్స్ ప్రచారకేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త. లోగడ దేశంలోని వివిధ రాష్ట్రాలలో సైన్సు ప్రచారం చేస్తున్న ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్లో ప్రధాన పాత్ర వహించారు. దీని అనుబంధ సంస్థే మన రాష్ట్రంలోని జనవిజ్ఞాన ..
Rs.35.00
English - Telugu Dic..
తెలుగులో నిఘంటు నిర్మాణానికి మార్గదర్శకుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884) రూపొందించిన సమగ్ర ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు నవీకృత పునర్ముద్రణ ఇది. ఇప్పటికే వెలువడిన కొన్ని పునర్ముద్రణలకు భిన్నంగా భాషా పరంగానూ, చారిత్రకంగానూ అవసరమైన అనేక మార్పులతో తాజాపర్చిన ప్రతి. ..
Rs.360.00
Dhikkara Swaralu
పన్నెండు మంది మహిళ ఉద్యమ నేతల జీవితాలు ఇవి. వారంతా ఈ దోపిడీ సమాజాన్ని సవాలు చేశారు. భారత దేశంలో మహిళా ఉద్యమాన్ని వారు నిర్మించారు. ఇవి సాహసోపేత జీవితాల అసాధారణ కథలు. ..
Rs.40.00
Bharatadesamlo Stree..
భారత దేశాన వామపక్ష మహిళ ఉద్యమాన్ని నిర్మించి పటిష్టవంతం చేయటంలో కనకముఖర్జీ ముఖ్య భూమికను నిర్వహించారు. తొలినాటి నుంచి మహిళ ఉద్యమ నిర్మాణంలో అనుభవాలను ఈ పుస్తకంలో పొందు పర్చారు. కనకముఖర్జీ మంచి రచయిత, కవయిత్రి అనువాదకురాలు, అయిదు దశాబ్ధాల కాలాన రచయితగా ఆమె 40కి పైగా పుస్తకాలు రాశారు...
Rs.35.00
Autism
జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచి నిరంతరం అందుతూ ఉండే అసంఖ్యాక సంకేతాలను ఒకదానితో మరొకదాన్ని సమన్వయం చేసుకుంటూ మెదడు ఆయా విషయాలను అర్థం చేసుకుంటుంది. దృశ్యం, శబ్దం తదితర సమాచార సంకేతాలు అందినప్పుడు, వాటిని సమన్వయపరచు కోలేకపోవడం వల్ల ఆటిజం పిల్లలు తగిన విధంగా స్పందించలేరు. ..
Rs.45.00
Anthu Chikkani Neeru
ప్రకృతిలో నీటి కన్నా విలువైనదేదీ మనకు లేదన్నది సుస్పష్టం. నీటికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ పుస్తకం ఎంతో సరళంగా ఆసక్తికరంగా వివరిస్తుంది. నీరు ఎంత పుష్కలంగా లభ్యమవుతున్నప్పటికీ, రకరకాల కాలుష్యం వల్ల ప్రాణికోటికి తాగునీటి కొరత దాపురిస్తోంది. కాబట్టి నీటిని ఎందుకు, ఎల..
Rs.40.00
Antarikshaniki Bypas..
ప్రపంచ వైజ్ఞానిక కథలు సంకలనం, అనుకృతి వైజ్ఞానిక కథలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కథల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడ్నుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చూస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కథలే! వైజ్ఞానిక కథాప్రపంచ..
Rs.30.00
Venujula
ప్రపంచ వ్యాపితంగా నేడు వెనిజులా సంచనలం సృష్టిస్తున్నది. సైనికాధికారిగా ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన చావెజ్ అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రలను వీరోచితంగా ప్రతిఘటిస్తున్నారు. సైనిక కుట్రలో ఒక సారి పదివీచ్చుతుడయినప్పటికీ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఇటీవల జరిగ..
Rs.20.00
Swatantra Udyamamlo ..
భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపిఎం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య. ఆయా సందర్భాలలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ అసంఖ్యాక వ్యాసాలు రాశారు. స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల ..
Rs.60.00
Socialism Kosam
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - ఓ విహంగ వీక్షణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందించాల్సిన..
Rs.80.00
Socialism
సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సా..
Rs.25.00
Samrajya Vadam
ఇరవయ్యవ శతాబ్దంలో వెలువడిన గ్రంథాలలో లెనిన్ రచించిన 'సామ్రాజ్యవాదం` విశేష ప్రాముఖ్యత గలది. దాని ప్రత్యేకత ఆ గ్రంథం అందించిన వివరాలను బట్టి సామ్రాజ్యవాదం. ప్రపంచ యుద్ధాల గురించి వివరణల వల్లో కాక ఇరవయ్యవ శతాబ్దపు తరువాయి భాగంలో మార్క్సిజాన్ని పున: ప్రతిష్టించడానికి అవసరమైన ఉక్కు చట..
Rs.60.00
Prapancha Coommunist..
మార్క్సిస్టు కమ్యూనిస్టు మూల గ్రంథాలననుసరించి ప్రపంచ కార్మికోద్యమము 1849 నుండి నేటివరకు ఏ రీతిగా పరిణామం చెందుతూ వచ్చిందీ, రష్యా విప్లవము, చైనా విప్లవ విజయాలకు దారితీసిన మార్క్సిస్టు - లెనినిస్టు సిద్ధాంత పరిణామము ఆ విప్లవాలను నడిపిన కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాన్ని గూర్చి, చాలా ..
Rs.250.00
Neeti Vyaparam
ప్రపంచంలో జల వినియోగం ప్రతి ఇరవై ఏళ్లకు రెట్టింపు చొప్పున పెరుగుతున్నది. మానవ జనాభా పెరుగుదల రేటుకు ఇది రెట్టింపు కన్నా అధికం. 'నీలి బంగారం - నీటి వ్యాపారం` అనే ఈ పుస్తకం ప్రపంచంలో మంచినీరు ఎందుకు ఇంతగా తరిగి పోతున్నదో, మానవ జాతిపైన, పర్యావరణంపైన దాని ప్రభావం ఏమిటి అన్న విషయాలను ..
Rs.90.00
Mavo Rachanalu
మార్క్సిజాన్ని నిర్థిష్ట పరిస్థితులకు నిర్థిష్టంగా అన్వయించుకోవడం ద్వారనే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశమైన చైనా కమ్యూనిస్టు..
Rs.200.00
Marx Trade Unionlu
ట్రేడ్ యూనియన్ లపై మార్క్ దృక్పథాన్ని వివరించే గ్రంథమేదీ తెలుగుభాషలో లేదు. మార్క్ ్స కూడా ట్రేడ్ యూనియన్ లపై ప్రత్యేక గ్రంథమేదీ రాయలేదు. కాని భూత భవిష్య ద్వర్తమాన కాలాలలో ట్రేడ్ యూనియన్ల పాత్రపైన, కర్తవ్యాలపైనా ఆయన భావాలు మాత్రం చరిత్ర ప్రసిద్ధములు...
Rs.40.00
Maha Yodhudu Alendi
మహాయోధుడు అలెండీ అన్న ఈ పుస్తకం చిన్నదైనా చార్రితకంగా చాలా ప్రభావం ప్ర సరించిన శక్తివంతమైన ఆయుధం. మోటూరు హనుమంతరావు గారు ఎంతో శక్తివంతంగా దీన్ని అనువదించారు. అప్పట్లో దొప్పలపూడి వెంకటేశ్వరరావు అనే కార్యకర్త దీన్ని వేల ప్రతులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. తను మార్క్సిజం వైపు మరలడానికి ఈ పుస్తకం ఎంతగానో ద..
Rs.30.00
Kutumbam Swanta Asth..
ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..
Rs.100.00