Search Criteria
Products meeting the search criteria
Matrubhasha Pradhami..
ప్రాథమిక విద్యలో ఏం నేర్పించాలి? చంటి బిడ్డలు ఎలా నేర్చుకుంటారు? చదువులో భాష పాత్ర ఏమిటి? సృజనాత్మకతను ఎలా గుర్తించాలి? ఉన్న తెలివిని ఎలా ఉపయోగించాలి? పిల్ల బుర్రలు నిజంగా వికసిస్తున్నాయా? తెలివి ఉండీ ఎందుకు వెనుకబడతారు. చదువు వత్తిడిని ఎలా జయించాలి? మంచి ఇంగ్లీషు ఎలా నేర్పాలి? ప..
Rs.40.00
Mahaneeyula Badi Cha..
ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువ..
Rs.60.00
Vignana Vikramadityu..
ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టారు. ఇప్పటికి కనిపెడుతున్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మాయగాళ్ళు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధ విశ్వాసాలు వ్యాపింపజేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక ప్రజల ప్రాణాలతో ..
Rs.90.00
Vignana Veechikalu
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్పట్.. పటార్.. అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ..
Rs.70.00
Telugulo Bhakti Kavi..
భక్తి కవిత్వ పూర్వాపరాలను చారిత్రికంగా విశ్లేషిస్తూ అందులో వర్ణ వ్యవస్థ ధిక్కార స్వరాలను పట్టి చూపించే పరిశోధనా గ్రంథం. సాహిత్య పరిశీలనలతో పాటు సామాజిక పరిశోధన కూడా అంతర్లీనంగా సాగిన ఆసక్తికర అధ్యయనం..
Rs.100.00
Telugu Sametalu - En..
తెలుగు భాషకు సంస్కృతి కి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. నూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్ ఎం.డబ్ల్యుకార్ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట..
Rs.100.00
Satyaniki Vechinchin..
ఏ పాఠ్య పుస్తకాలలోనూ దొరకని ''విరళమృత్తిక'' మూలకాల విలువైన చరిత్ర్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది సైన్సు విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులకే కాకుండా సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్..
Rs.70.00
Samanyula Sahasam
ఎగ్నెస్ స్మెడ్లీ చైనాలోని సామన్య స్త్రీల జీవితాలను పరిశీలించి రాసిన వాస్తవాలే 'సామాన్యుల సాహసం` లోని కథా వస్తువులు, చైనా స్త్రీలు తమ విముక్తి కొరకు చేసిన పోరాటాల్లోని కష్టాలనూ, త్యాగాలనే కాదు. ఈ పుస్తకం వివరించేది-చైనాలో మహిళా ఉద్యమమూ, విప్లవోద్యమమూ ఒక దానితో ఒకటి పెనవేసుకుని, ఒక..
Rs.40.00
Samaja Parinamamlo S..
దాంపత్యంలో, సమాజంలో, చదువు సంధ్యల్లో స్త్రీ సమానత్వం అమలుకు వస్తేగాని నేడున్న ఒంటెత్తు పోకడపోయి సమాజ సమగ్రాభివృద్ధికి, నూతన సంస్కృతి కీ మార్గం సుగమం కాదు. నివురు గప్పి, అణగారి వున్న మహిళా శక్తి నూరుపువ్వుల వలె వికసించాలి. ఆ అవసరాన్ని గుర్తింపుకు తెచ్చేందుకు మూర్తిగారు కష్లపడి పరిశోధ..
Rs.40.00
Reservationlu Samaji..
పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న రిజర్వేషన్ల అంశాన్ని పలువురు మేధావులు, ఉన్నత పదవులు నిర్వహించిన అధికారులు, సామాజిక కార్యకర్తలు వివిధ కోణాల్లో వివరించిన వ్యాసాల సంకలనం ఇది. దీన్ని తొలుత సఫ్దర్ హష్మీ మెమోరియల్ ట్రస్ట్ ( సహమత్ ) ఇంగ్లీషులో ప్రచురించింది. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్..
Rs.40.00
Ratri Pagalaindi
ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా దీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి వద్ద తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కొవ్వొత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా రకరకాల నూనెలను మండించి తయారైన వెలుగులో కునికిపాట్లు పడుతుండేవారు. రాత్రిపూట వెలుగు కోస..
Rs.40.00
Pillala Samrakshna
డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..
Rs.25.00
Pillala Alavatlu
డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..
Rs.25.00
Naxalism Puttuka Par..
మార్క్సిజం అన్నది ఒక మహత్తరమైన మానవతావాదం. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ దోపిడీ చేయడానికి అవకాశంలేని సమానత్వాన్ని, సహోదర భావాన్ని, నిష్కల్మష నిష్కళంక సమాజాన్ని నిర్మించడం దాని ధ్యేయం. పీడిత ప్రజా ఉద్యమాలను నిర్మించడం, వర్గ పోరాటాన్ని కొనసాగించడం, ఈ ..
Rs.80.00
Nanalu Cheppina Kath..
ఈ పుస్తకంలో.... డబ్బు, నాణాల ఆవిర్భావం గురించీ, నాణాల సేకరణ ఒక శాస్త్రంగా పరిణతి చెందడం గురించీ రచయిత సవివరంగా రాశారు. ప్రాచీన దేశాలైన గ్రీసు, రోముల నాణాల విశేషాలూ వాటి వెనుక వున్న పసందైన గాథలూ ఇచ్చారు. అలెగ్జాండరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలోని నాణాల చరిత్రనూ, అతని తరు..
Rs.50.00
Nallabarutunna Megha..
ఈ మేఘాలు ఎలా రూపొందుతాయి? మేఘాలు ఎన్ని రకాలున్నాయి? ఎలాంటి మేఘాలు వర్షిస్తాయి? అవి ఎలాంటి వర్షాలను కురిపిస్తాయి? ''కృత్రిమ వర్షం'' అంటే ఏమిటి? యాగాలు, పూజలు వర్షాలనిస్తాయా? - ఇలాంటి సాధారణ ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకం జవాబులిస్తుంది. అదే కాకుండా ఆకాశంలోని మేఘాలను కక్షుణ్ణంగా పరిశీలించి..
Rs.25.00
Nadame Yogamani
ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు ప్రపంచ సంగీత చరిత్రలో ఎందరో మహామహులు తమదైన ప్రత్యేక ముద్రవేసి వెళ్ళారు. మొజార్ట్, బీథోవన్, జోహాన్ సెబాస్టియన్ బాక్, రిచర్డ్ వేగర్ నుంచి, మనకాలంలో అత్యంత సుప్రసిద్ధుడైన మైఖేల్ జాక్సన్ వరకు 14 మంది గొప్ప సంగీతకారుల జీవిత చరిత్రలను కృష్ణాడావిన్సీ ఈ పుస్..
Rs.50.00
Mudha Viswasalu Scie..
ప్రజలలో నెలకొని ఉన్న మూఢ విశ్వాసాలు ఎంత అశాస్త్రీయాలో వివరించి వాటికి సైన్సు చెప్పే సమాధానాలను ప్రజానీకం ముందుంచాలని చేసిన చిరు ప్రయత్నమే ''మూఢ విశ్వాసాలు - సైన్సు సమాధానాలు'' అనే ఈ పుస్తకం...
Rs.150.00
Manava Vijayam
మానవుడే మహనీయుడు అన్నట్లు ఆ మానవ మహా ప్రస్తానంలో మజిలీలేమిటి? ఏ కారణాల వల్ల, ఏ కార్యకలాపాల వల్ల మానవ జాతి ప్రకృతిలో నిలదొక్కుకోగలిగింది? ఆదిమ థ నుంచి ఆధునిక యుగం వరకూ రావడానికి వెనక చరిత్ర ఎలా నడిచింది? ప్రసిద్ధ సోవియట్ వైజ్ఞానిక రచయితలు ఇలిన్, సిగార్లు శాస్త్రీయ దృష్టితో రచించిన మా..
Rs.70.00
Manamu - Mana Bhugol..
'నిన్ను అడ్రస్ లేకుండా చేసేస్తా'' అని కొట్లాటల్లో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ ఉంటారు. భూమిలో కూడా మన వ్యవహారం అలాగే ఉంది. ఇదే కొనసాగితే భూమి అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అయితే భూమితో మనకేంటి పగ? మనం భూమి పట్ల ఎందుకు దయ లేకుండా ప్రవరిస్తున్నాం? భూమే లేకపోతే మనం ఎక్కడికి వెళతాం? ఈ ..
Rs.25.00