Search Criteria
Products meeting the search criteria
Chavej Jayaketanam
ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..
Rs.20.00
Lokayata
అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా త..
Rs.100.00
Albert Einstein
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శా స్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. ఈక్రమంలో ఆయన అనేక రచనలు చేశారు. వీటి ద్వారా ఆయన సామ..
Rs.40.00
Maha Viswam
ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్న భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏ..
Rs.25.00
Telugu Vyakaranam
భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్..
Rs.150.00
Ukkupadam
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్న..
Rs.125.00
Udyamakonam
రాష్ట్రంలో వె.ఎస్. రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంచలంచెలుగా పరిస్థితి దిగజారడాన్ని మనం ఈ సంకలనంలో తెలుసుకోగలుగుతాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వందరోజులు పూర్తయిన సందర్భంలో రచయిత దాని తొలి చర్యలు సానుకూల దిశలో వుండటాన్ని అభినందించారు. అయితే 'పెరగంగ తెలిసింద..
Rs.80.00
Vishapu Dadulu Vikru..
ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట..
Rs.150.00
Gamanam
ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్..
Rs.200.00
Flash Back-Fresh Tra..
తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...
Rs.60.00
Naa Gnapakalu
ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి దోహదం చేసిన అనేకానేక అంశాలలో కామ్రేడ్ యం.బి. ఆయన తరం కమ్యూనిసు&్ట సహచరులు కీలకమైన పాత్ర పోషించారు. కామ్రేడ్ యం.బి. 'జ్ఞాపకాలు'గా మీ ముందుకు తెస్తున్న ఈ పుస్తకం కొన్నేళ్ళపాటు ఆయన మాట్లాడింది రికార్డు చేసి వాటి ఆధారంగా రూపొందించినదే. ఈ జ్ఞాపకాలు కామ్రేడ్..
Rs.60.00
Don Nadi Pravahisthu..
ఇది మిహైల్ షొలొఖొవ్ రాసిన అత్యంత ప్రసిధ్ధి పొందిన నవల. 1917 నుంచి షొలొఖొవ్ కళ్ళారా చూసి అనుభవించిన జీవితాన్ని నవలగా రాసాడు. రష్యా విప్లవ కాలంలో డాన్ నదీతీరంలో జీవించే కోసక్కుల పూర్వ చరిత్ర, సాంఘీక రాజకీయ చరిత్రలకు అద్దంపట్టిన బృహన్నవల. వర్గాలూ, వర్గపోరాటాలూ అనే పదాలు ఉపయోగించకుండా వ..
Rs.35.00
Gijubhai-7
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కృరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..
Rs.80.00
Gijubhai-6

Gijubhai-5

Gijubhai-4

Gijubhai-3

Gijubhai-2

Gijubhai-1
సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..
Rs.80.00
Alluri Seetaramaraju
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు, ఎప్పటికీ అసక్తి గొల్చుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలిం..
Rs.40.00