Search Criteria
Products meeting the search criteria
Telangana Sahiti Sam..
తెలంగాణా తెలుగు సాహిత్యం కొంత అనాదరణకు లోనైందనటంలో, వాస్తవం లేకపొలేదు! ఒకరిద్దరుమాత్రమే తెలంగాణా సాహిత్య చరిత్రలు వ్రాశారు. ఇది తొలి దశ. విభిన్న సాహిత్య ప్రక్రియలలో తెలంగాణా లో వెలువడిన సాహిత్యాన్ని గురించిన వేలాది "ప్రశ్నలనిధి" ద్వానాశాస్త్రి అందించిన ఈ "తెలంగాణా సాహితీ సంపద" తెలంగాణ రాష్ట..
Rs.150.00
Guvvalachenna Sataka..
ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా ఆలోచించి చూస్తే అన్నీ తాగడానికి, తినడానికే. వెలకాంతలెందరైనను కులకాంతకు సాటిరారు, పలువిద్యలెన్ని నేర్చినా కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! ఆడపడుచుసంపదతో కడుపునింపుకుని నీల్గే మనిషి ఎవళ్ళకీ తెలియకుండా నూతిలో పడడం మంచిది. ఆడినమాటలు తప్ప..
Rs.25.00
Enduku? Yemiti? Yedi..
తమ విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి, ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనే వారికి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ పుస్తకం. ఈ పుస్తకంలో ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? అని అడిగే 400 - జీవశాస్త్రం, ఖగోళం, శరీరం-వైద్యం, చరిత్ర, సైన్స్ & టెక్నాలజీ, జనరల్ నాలెడ్జిలలో ప్రశ్నలకు జ..
Rs.120.00
Samskrutam Telugu En..
సంస్కృతం తెలుగు ఇంగ్లీషు సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా మాట్లాడాలనుకునే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, ప్రవక్తలకు ఉపయోగపడే పుస్తకం. మన పూర్వులు తమ జీవితానుభవాలను సూత్రాలుగా చెప్పేవారు. ఆ సూత్రాలనే సూక్తులు, ఆర్యోక్తులు, లోకోక్తులు అని కూడ చెబుతూ వుంటారు. ఇవే మన సాహ..
Rs.50.00
Andhra Pradesh Samag..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతీ - 1 ఆంధ్రప్రదేశ్‌లో ప్రాక్చారిత్రక యుగం నుండి చారిత్రక యుగావిష్కరణ వరకు జరిగిన అనేక పరిణామాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. భౌగోళికత, పర్యావరణం, ప్రాచీన, మధ్య, శిలాయుగాల్లో జనావాస జీవనాధార శైలులు, శిలపై కళ మొదలయిన అంశాలు, మానవుడు ఏ రకంగా ..
Rs.150.00
Manavudi Katha
మానవుడు ఆవిర్భావం నుంచి ఎలా శ్రమపడిందీ, ఆలోచించ నారంభించిందీ, నిప్పును, ఇనుమునూ కనుగొన్నది, ప్రకృతిమీద అధికారం సంపాదించి ఎలా అత్యంత శక్తివంతుడైందీ, తదితర మానవ పరిణామక్రమాన్ని అద్భుత కథగా చెప్పిన పుస్తకం 'మానవుడి కథ'. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెద్దలు తప్పక చదవాల్సిన పుస్తకం ''మానవుడి కథ'...
Rs.160.00
Synonyms - Antonyms ..
విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, ఉద్యోగార్ధులకు, జర్నలిస్టులకు ఆంగ్ల-తెలుగు భాషల్లో పద సంపదను పెంచుగోగోరువారికి ఉపయోగపడే నిఘంటువు. నేడు ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత, వాడకం క్షణ క్షణానికి పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఏ భాషలోనైనా చక్కగా రాయాలన్నా, మాట్లాడాలన్నా, మనకు ఆ భాషలోని స..
Rs.180.00
Himsaku Atheethangaa
'హింస' అనేది ఒక సరస్సులోకి జారవిడిచిన రాయి లాంటిది; అలలు ఒక దాని వెనుక ఒకటి వ్యాపిస్తూనే ఉంటాయి, 'నేను' అనేదాన్ని కేంద్రంగా కలిగి, స్థూలంగానో, చాలా సూక్ష్మంగానో, ఏ రూపంలోనైనా 'నేను' అనేది వున్నంతకాలం, హింస వుండి తీరుతుంది. 'హింస' అనే ఇతివృత్తానికి, కృష్ణమూర్తి దాన్ని సమీక్షించిన తీరుకు 1970 సంవత్సర..
Rs.130.00
Sabhyataga Maatlaada..
మనం యెవరితో అయినా సభ్యతగా మాట్లాడాలి. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వాళ్ళకు ఏదైనా చెప్పేటప్పుడు మనం మర్యాదగా వుంటే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం. మన వస్త్రధారణ, ప్రవర్తన - ముఖ్యంగా భాష యితరులను రంజింపజేసేటట్లు ఉండాలి. మన మాటల్లో రాజసం సౌకుమార్యం ఉండాలి. ఆంగ్లభాష అభ్యసి..
Rs.25.00
Nitya Jeevitamlo Pra..
నర్సులకు, కాంపౌండర్లకు, రక్షక భటులకు, ప్రథమ చికిత్స చేసే వారికి నిత్యం ఉపయోగపడే పుస్తకం! ప్రతి ఇల్లు, విద్యాలయం, ఆసుపత్రి, ఫ్యాక్టరీలో తప్పక వుండాల్సిన పుస్తకం!! నేడు మన దైనందిన జీవితం యాంత్రికపరమైనది. ఎంతో వేగవంతమైనది. హెచ్చిన జీవనవేగంవల్ల మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే, కొన్నిసార్లు మన తొందర..
Rs.50.00
Tella Pavuram
మీ పిల్లల్ని మ¬న్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకతను బోధించే కథల పుస్తకం! తెల్ల పావురం ఈ పుస్తకంలో తెల్ల పావురం, మంచినేచేయాలి-మంచిగా మాట్లాడాలి, చదువు-చదివించు, నేను-నావాళ్ళు, మూగతోడు, అన్నలాంటి అక్క, చెట్లు-చుట్టాలు, చుక్క చుక్క నీటి చుక్క, ఓదార్పు అనే 9 కథలు ప్రచురించబ..
Rs.20.00
Balivada Kanta Rao K..
యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'. మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి. తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (..
Rs.450.00
Dhyanam
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచమంతా పర్యటించి, వివిధ దేశాల ప్రజల జీవన శైలినీ, ఆలోచనా సరళినీ ప్రభావితం చేసిన అత్యంత ఆధునిక తత్వవేత్త. అశాంతితో, సంఘర్షణతో నిండిన నిత్య జీవితాన్ని ముఖాముఖీగా ఎదుర్కొనే సాహసాన్నీ, నిర్భీతినీ మనలో కృష్ణమూర్తి బోధనలు జ్వలింపజేస్తాయి..
Rs.100.00
Bhagavadgeeta Saaram..
విద్యార్థులు, జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోనైనవారు, వయోజనులు తప్పక చదవాల్సిన గీతా సారాంశం! ఈ చిరు పుస్తకంలో - ఆత్మ, కర్మ, భగవంతుడు-ప్రకృతి, సత్కర్మ, ఆత్మ నిగ్రహం, ధ్యానం, నిరీశ్వరవాదం, భక్తి-ఈశ్వరకృప; పరమాత్మ సందర్శనం మొదలగు విషయాలపై శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను వివరించాం. ఆత్మ-దేహం గతించ..
Rs.40.00
Barthruhari Srungara..
యువతీ యువకులు, వయోజనులు, రచయితలు తప్పక చదవాల్సిన పద్యాలు. నేటి యువతలో పెళ్ళి అయ్యాక భార్యతో ఎలా సంసారం చెయ్యాలో తెలియనివాళ్ళు 5% మంది వున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య సాంగత్యం కుదరక విడాకులు తీసుకోవడం ఎక్కువవుతోంది. కనుక శృంగార జ్ఞానం కూడా నేటి యువతీ, యువకులకు అవసరమే. భ..
Rs.40.00
Srikrishna Raayabaar..
గొప్పింటి బిడ్డలనుండి గొడ్లకాపర్లవరకూ, ఇంటింటా, వాడవాడలా రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను తెలుగు వారికి అందించి తెలుగు పద్యానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన నాటకం, పద్య ప్రియులందరూ తప్పక చదవాల్సిన నాటకం 'శ్రీకృష్ణ రాయబారము పాండవోద్యోగము''. ..
Rs.50.00
Quicker Competitive ..
Key FeaturesExplains the short - cut methods of solving the problems in faster way.Especially useful for CA-CPT / CMA entrance examinations, also some topics of this is useful for J.E.E. (Mains)/EAMCET/CAT/MAT/ICET/School Assistant & Other Competitive Examinations.The Concept of Formulae is expl..
Rs.250.00
General Knowledge
జనరల్ నాలెడ్జ్ (750 ప్రశ్నలు & జవాబులు) సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది? చూయిగ్ గమ్ ఎక్కడ నుండి వచ్చింది? చంద్రునిపై మంటలు ఎందుకు వుండవు? రోబోట్లకు ఆపేరు ఎక్కడ నుండి వచ్చింది? మన శరీరంలో ఎన్ని ఎముకలు వుంటాయి? డైమండ్ దేనితో తయారవుతుంది? ఇన్సులిన్ లోపంవల్ల వచ్చే వ్యాధి? మనిషి శరీరంలో ఎంత రక్తం..
Rs.130.00
Alanati Visesha Kavi..
పాత సాహిత్య పత్రికలూ, కవితా సంపుటాలూ, సంకలనాలూ తిరగేసి నప్పుడల్లా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ రోజుల్లో వాళ్ళు అలా రాయడంవల్లనే తెలుగు కవిత్వం కొత్త పుంతలు తొక్కిందని నా భావన. అప్పటి వాళ్ళలో కొందరు నేటి 'వాద'కవుల కంటే ముందున్నారనీ తెలుస్తుంది. ఇటువంటి విశేష కవితలు చాలా సేకరించి వాటిలో యాభై మాత్రం ప్రచుర..
Rs.50.00
Matimarupunu Maripin..
మతిమరుపును పోగొట్టుకోవాలనుకునే వారందరూ, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యనిర్వాహకులు, వయోవృద్ధులు తప్పక చదవాల్సిన పుస్తకం. మతిమరుపును మరిపించటం ఎలా? సమస్యా పరిష్కార శక్తి : ఒక వ్యక్తి యొక్క సమస్యా పరిష్కార శక్తి స్తూలంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన సమస్యను సంపూర్ణంగాను, సమగ్రరంగాను అవగ..
Rs.20.00