Search Criteria
Products meeting the search criteria
Sriramadootam Sirasa..
పర్సనాలిటీ ఎథిక్‌కి రోల్‌మోడల్ రామయణంలో మారుతి పాత్రని మీరు విశ్లేషించిన తీరు ఇంతవరకూ ఎప్పుడూ చూడనిది. ఈ పుస్తకం చదువుతూంటే వాల్మీకి మహర్షి మనని ఎంత ఆలోచింపచేసారు! - అనిపించింది. ప్రస్తుత భారత యువతకి ఒక ఆదర్శపురుషుడు కావాలి. ఒక హనుమంతుడు, ఒక వివేకానంద స్వామి మాత్రమే అటువంటి..
Rs.100.00
Gomaata
సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్బాగమన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే! వేద పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థ..
Rs.45.00
Aananda Ramayanamu
నారదునిచేత ప్రేరేపించబడిన వాల్మీకి మహర్షి బ్రహ్మ వర ప్రభావంతో రామాయణాన్ని నూరు కోట్ల శ్లోకాలతో రచించాడు. తొమ్మిది లక్షల కాండలు, తొంభై లక్షల సర్గలతో కూడిన రామాయణాన్ని విని దేవతలు, మానవులు, పాతాళవాసులు రామాయణం మాకే కావాలని వాదించుచుండగా విష్ణువు నూరు కోట్ల శ్లోకాలను మూడు భాగాలుగా చేసి దేవ, మానవ, పాతా..
Rs.180.00
Streela Patalu
ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు. ..
Rs.75.00
Bharatamlo Sarigamal..
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ , విశ్వమంతా నిండి అణువణువునా పరిభ్రమిస్తూ అనంతమైన దివ్య జ్ఞాన సాగరమే భాగాత్సరూపము . అదే విస్వమానసం. మన మనసును విస్వమానసంతో సంధానం చేయటమే యోగం. అలా సంధానం చేసినవాడే యోగి. ఎవరైతే తన మనసును, విస్వమనసుతో అనుసంధానం చేసుకుంటాడో ఆ వ్యక్తీ మనసులో విశ్వ మానసములోని దివ్య జ్ఞానము ప్..
Rs.50.00
Shre Devi Bhagavatam
మహాపురాణాలు 18 అని వాటి పేర్లను ప్రధమాక్షరంతో చెప్పిన పట్టికలో భ తో ప్రారంభ మయ్యేవి రెండు మొదటిది భాగవతం , రెండవది భావిష్యపురానం , మనకు రెండు భాగవతాలు ఉన్నాయి. విష్ణు భాగవతం ఒకటి, దేవీ భాగవతం ఒకటి.పది పురాణాలు అని ప్రశ్నిస్తే ఎవరి వాదాలు వారికి ఉన్నాయి. ఇది ఒక ఎడతెగని చర్చ, ఎవరి నమ్మకాలు వారివి. ..
Rs.200.00
Sreemadbhagavadgeeta
భగవద్గీతను భావానుడు మానవజన్మ మోక్ష సోపాన మార్గముగా నిర్దేశించి నాడను నిర్వివాదాంశము సమస్త చరాచరజీవకోటికి ప్రాణాధారమైన పరబ్రహ్మను తెలియగోరు జిజ్ఞాస లేల్లరకు భాగవద్గీత ప్రామాణిక సత్యం, ధర్మము , సత్యాదరము, అట్టి ధర్మాధర్మ విచక్షణాజ్ఞాన సముపార్జనకై భావవత్ర్పెరిత మైనదే భగవద్గీత. ఇందులో గురు ధ్యానము, గీత..
Rs.250.00
Sri Bhavishya Mahapu..
భవిస్యదంసాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కానీ ఇది కేవలం భవిష్యత్తు పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటకి వెళ్ళటం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురనంలోనే వర్ణింపబడ్డాయి. సుర్యోపసకులకిది అమ్రుతోపమనమే. సూర్య భావ..
Rs.450.00
Kalki Puranamu
కలి ఎవరు? అతను ఎక్కడ పుట్టాడు? అతడు జగత్తును నియంత్రించునాడెట్లయ్యెను? నిత్య ధరమ్మములను అతడు ఎట్లు నాశనము చేసెను. ఇవి అన్నియును మాకు చెప్పవలయును. సూతుడు మహర్షులు పలికిన మాటలు విని రోమాంచితుడై ఆనందముతో మహావిష్ణు ధ్యానమునందు మగ్నుడై సంతోషముతో మునులతో ఈ విధముగ పలికెను. సూతుడు పలికెను. ఓ మునులారా? శ్రద..
Rs.75.00
Karteeka Puraanam
కార్తీక మాసమహత్యము - కార్తీకమాస నిత్య నిత్య స్నానము , వ్రాత ఆరంభ కల్పము స్నాననిది, నదీ స్నాన దాన, అర్చన ఫలము. . కారీకమాసంలో చేయవలసిన విధులు - కార్తీక సోమ వారవ్రత మహత్యము . కార్తీక మాస ప్రాతః నదీ స్నానమాహత్య్వము . దేవాలయంలో కార్తీక మాసమునందు దీపారాధన మహత్యము , కార్తీక మహత్యం శ్రావణ ఫలం ..
Rs.30.00
Ramayanamu
శ్రీరామచరిత్ర పరమ పవిత్రమైనట్టిది. ఈయన చరిత్రను ప్రతినిత్యం ఎవరు పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై పోయి పరమ పవిత్రులౌతారు. ఆయుష్యాభివృద్ధి క్షేమలాభాలు కలుగుతాయి. అంత్యకాలాన మోక్షప్రాప్తి లభిస్తుంది. అంతేకాదు వీరు పొందే ఫలితం అనంతం అద్వితీయం అంటూ శ్రీరామచరితమును మొదటి నుంచి చివరి వరకూ అంతటిని పూసగ్ర..
Rs.300.00
Seetaramanjaneya Sam..
''శ్రీరామాంజనేయ'' సంవాదం. ఇది నిజమా ? అని గురువుగార్ని ఒక శిష్యుడు అడుగుతాడు. ''లేదు'' అనేకంటే, అతని అనుమానంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే .. అతనే ''గురువుగారూ! వశిష్టులవారు, రాములవార్కి ''యోగం'' గురించి చెప్పినట్లు విన్నాను. పై కథనమనేసరికి.....ఆలోచించి సమాధానమిస్తారు. నిజానిక..
Rs.350.00
Bhagavatam (Hard Bin..
భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరా..
Rs.250.00
Astadasa Puranalu
సంస్కృతంలో వేదవ్యాసుడు పురాణ సృష్టి చేసాడని ప్రతీతి. వేద విభాగం చేసిన వ్యాసుడే, వేదాలు అందరికి అర్ధం కావని-వాటిలోని ధర్మ చరన సర్వులకు ఎరుకపడాలని పౌరాణిక గాధలు రూపొందించినట్లు మన విజ్ఞుల ఉవాచ. ఒకానొక ఐతిహ్యాసం ప్రకారం - వేదాల కంటే పురాణాలే పురతనమనే వార..
Rs.300.00
Shree Vishnu Maha Pu..
పురాణ వాజ్మయము పరమార్ధ దృష్టి ప్రధానమైన భారతీయ ధర్మ ద్రుష్టి కి ఆలంబనము. బహిక ఆముష్మిక సుఖాలలో, సంపన్నులుగా చేసే ధర్మాలను ప్రతిపాదించటంలో శ్రుతు (వేదము)లలో బాటు పురాణాలను ప్రామాణ్యం ఉన్నది. బడరికారణ్యంలో గల ప్రాచీన విద్యాపీటానికి కులపతి అయిన వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలలోను ఉపపురాణాలను శిష్యు..
Rs.225.00
Valmeeki Raamayanamu..
ప్రపంచ సాహిత్యచరిత్రలో రామాయణం ఆదికావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృతప్రవాహం. అంతే కాదు. ఇది వేదోపబృంహణమైన రచన. అంటే వేదాలలో ఉన్న మంచిమాటలు మానవులందరికీ అర్థమయేలా రాముడిచరిత్ర ఆధారంగా చెప్పిన మహోపదేశం. వేదకాలం నాటికి గాన..
Rs.495.00
Sri Lalitadevi Sahas..
శ్రీ విద్యా స్వరూపిణి అయినది , సర్వ జగత్తుల్ని ధరించినది. సృష్టి శిస్థి లాలకు ఆధిదేవత అయినది , నిత్య శాశ్వతత కలిగినది , మహా త్రిపుర సుందరిగా ప్రకసించునది ... అటువంటి శ్రీ లలితా మరమేస్వరి మాతకు నమస్కరించుచున్నాను . ..
Rs.35.00
Sundarakandamu
ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురా..
Rs.300.00
Garuda Puranam
శ్రీ గరుణ పురాణ సారము సమస్త కళ్యానగుణ స్వరూపుడైన సకల ప్రాణుల యందున్న తిల తైలములవాలే నిండి యుండి లక్ష్మి నాయకుడై ప్రకాసించెడు శ్రీ మహా విష్ణువు. ఆది కాలమందు ఈ పురనంను గరుడునకు చెప్పుటచే నిది గరుడ పురాణమని చెప్పబడినది. పిమ్మట నిది నైమిశారన్య&nbs..
Rs.50.00
Srimadbhagavatam (Mu..
సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..
Rs.720.00