Search Criteria
Products meeting the search criteria
Mana Charitra - Sams..
సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచ..
Rs.100.00
25th Frame Subham Ta..
వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..
Rs.150.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో 'ఆంధ్ర నాటక కళా పరిషత్తు' అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్యతో ఇంటర్వ్యూ, శ్రీనివాస చక్రవర్తి, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, వై.ఎస్.కృష్ణేశ్వరరావు, దివాకర్ల వెంకటావధాని, రావూరు వెంకట సత్యనారాయణ, యఱ్ఱోజు మాధవాచార్యులు, బి.యన్.రెడ్డిల వ్యాసాలు కలవు...
Rs.30.00
Palapitta Masapatrik..
డాక్టర్ దామెర రాములు ప్రత్యేక సంచిక. (మన కవులది సమరశీల దృక్పథం - డాక్టర్ దామెర రాములతో ఇంటర్వ్యూ) ఇంకా ఈ సంచికలో పలమనేరు బాలాజీ, ఎల్.ఆర్.స్వామి, కుప్పిలి పద్మ, కాసుల ప్రతాప్‌రెడ్డి గార్ల కథలు, జయశ్రీ మోహన్‌రాజ్ అనువాద కథ, ఏడు వ్యాసాలు, ఏనుగు నరసింహారెడ్డి సీరియల్, వాడ్రేవు ..
Rs.30.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో స్వయం ప్రతిపత్తి ఉన్న సాహిత్య అకాడమీ ఇంటర్వ్యూ, గురజాడ-గురుదేవులు విమర్శ, సూర్యుడి మొదటికిరణం కథ, బుచ్చిబాబు గారికి నాటకాలంటే ఇష్టం జ్ఞాపకాలు, పదునైన శ్రీపాద కథలు, అభౌతిక స్వరంపై విశ్లేషణతో కూడిన సమీక్ష, 2012 తెలుగు సినిమా మెరుపులు-మరకలు ప్రచురించబడినవి...
Rs.30.00
Palapitta Masapatrik..
ఇది తెలంగాణ ప్రత్యేక సంచిక. ఈ సంచికలో వరవరరావు, ఆచార్య ఎన్.గోపి, డా. కె.వి.రమణాచారి, అమృతలత, డాక్టర్ దామెర రాములు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బి.నరసింహారావు, ఆచార్య జయధీర్ తిరుమలరావు, ఎస్.ఎం.ప్రాణ్‌రావులతో ఇంటర్వ్యూలు, దేవులపల్లి కృష్ణమూర్తి, రామచంద్రమౌళి, టి.కిషన్‌రావుల ..
Rs.60.00
Nelabala
ఏ భాష నుండి అనువాదం చేస్తున్నామో ఆ భాష, ఏ భాషలోకి అనువాదం చేస్తున్నామో ఆ భాష అనువాదకులకు క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అంతేకాక అనువాదం చేసే కావ్యాన్ని బాగా ఇష్టపడి వుండాలి. ఈ రెండు అర్హతలు రత్నమాలగారికి ఉన్నవి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తగినంత పాండిత్యం వీరికి వున్నదని ప్రత్యేకంగా చెప్..
Rs.50.00
Nouka Bhangam
రవీంద్ర నాథ్ టాగూర్ 'ది రెక్' నవలకు అనువాదం ఈ 'నౌకాభంగం'. ఒద్దిరాజు సోదరుల అనువాద ప్రతిభనీ, 'ది రెక్' విశిష్టతని చాటి చెప్పే సృజన ఇది. చక్కటి శైలి మనోహరమైన వాక్య విన్యాసం పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. చదివించే గుణం ఉన్న ఈ నవల తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోతుంది. - రంకిరెడ్డి రామమోహ..
Rs.200.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో దాశరధి రంగాచార్యతో ఇంటర్వ్యూతోపాటు వి.ప్రతిమ, ఎ.వి.రెడ్డి, శాస్త్రి, భావన గార్ల కథలు, నున్నా నరేష్, లంకా వెంకటేశ్వర్లు గార్ల విమర్శ, శివరాజు సుబ్బలక్ష్మీ జ్ఞాపకాలు, గానగాత్రం- విశ్లేషణ, నైతిక కథా దర్శనం, చైనా జానపద కథలు, నిర్మల పల్లెపు అనువాద కథ, జిగర్, న్యూయార్క్ కథలు, పలకా-పెన్స..
Rs.30.00
Purana Vedam
పురాణాల గురించి, వేదాల గురించి పాఠకుల అవగాహన పరిధి విస్తృతికి, వైశాల్యానికీ ఉపకరిస్తుందీ 'పురాణవేదమ్'. ప్రాచీనమైనదే పురాణం కాదు వెనక్కి వెనక్కి పోతే వేదకాలం రాదు వేద పురాణాలు యిక్కడే యిప్పుడే యీ రెండింటి వెలుగులోనే వలసతత్వమూ సామ్రాజ్యవాదమూ నామరూపాలని కోల్పోతాయి సనాతన నామరూపాలు సహజ బహుళత్వంత..
Rs.60.00
Gopini Karunakar Kat..
'వందేళ్ళ తెలుగు కథ' క్రమ వికాసంలోని సంపూర్ణ పరిణితి గోపిని కురుణాకర్ 'భారతం బొమ్మలు' కథలో చూడాలి. ఇందులో కథాశిల్పం గురజాడ 'మీ పేరేమిటి' శిల్పం వంటిది. ఎత్తుకున్న నైతిక సమస్య రెండు సామాజిక యథార్ధాల ద్వంద్వనీతి సమస్య. ఆ విధంగా చింతా దీక్షితులు, వట్టికూట ఆళ్వారుస్వామి, కాళీపట్నం రామారావు, కేశవరెడ్డి..
Rs.150.00
Desadesala Hyku
రాలుతున్న తుహిన కణాలతో ఈ నశ్వర ప్రపంచాన్ని కడగాలని ఉంది పుట్టగానే స్నానం మరణించగానే స్నానం ఎంత మూర్ఖత్వం శిలలో దాగిన శిల్పమేదో? ఉలికి మాత్రమే తెలుసు! నా నుదుటి మీద నీ ఆలోచనలను ముద్రించావు పెదవులతో ..
Rs.30.00
Siva Reddy Peethikal..
కొందరు అమాయకంగా కవిత్వానికీ, వచనానికీ పోటీ పెడుతుంటారుగానీ రెంటిలోనూ తమ ప్రతిభాసంపత్తిని కనబరిచిన సృజనశీలురు తెలుగుసాహిత్య రంగంలో వున్నారు. అద్భుతమైన కవిత్వం రాయడంతో పాటు గొప్ప వచనాన్ని రాసిన వారిని చూడొచ్చు. నాలుగు దశాబ్ధాలుగా నిరంతరం కవిత్వాన్ని సృజించే కవి రాసిన వచనంలో..
Rs.400.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో గురజాడ కవితా స్ఫూర్తి-విహారి, మాండలికం వాడిన తొలి కవి- కాలువ మల్లయ్య, తెలుగు కథలో ముస్లిం స్త్రీ జీవితం తదితర వ్యాసాలు, అమృతలతో ఇంటర్వ్యూ, డా|| దీర్ఘాశి విజయభాస్కర్ 'మహాశూన్యం' కావ్యం, విహారి, లెనిన్ ధనిశెట్టిల సమీక్షలు, నన్నపనేని రవి, డా.వి.గీతానాగరాణి, కోటం చంద్రశేఖ..
Rs.30.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో గిడుగు 150వ జయంత్యుత్సవం, అట్టాడ అప్పల్నాయుడుతో ఇంటర్వ్యూ, అప్పల్నాయుడి సాహిత్య గమనం, శివారెడ్డి కవిత్వం-అభివ్యక్తి వైవిధ్యం, జ్ఞాపకాల పొదరిల్లు సంజీవదేవ్, కథ:కృతజ్ఞత, పాకుడురాళ్ళు - సినిమా జీవితం, ఈ పాటకి అత్తారిల్లేది?, బతకడమంటే గొంతెత్తడమే, గేయంలో కులవృత్తుల చైతన్యం..
Rs.30.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో ఖాన్‌సాబ్‌కి ఘంటసాల ఆతిధ్యం, శ్రీ శ్రీ కథలు - వస్తు శిల్పాలు, మనకాలపు మహాకవి, హరితనేత్రుడి రుధిరబాష్పం, భగవంతుని కథ, గోరటి వెంకన్నతో ఇంటర్వ్యూ, గురుదత్ సినిమాల విశ్లేషణలు ఇవ్వబడ్డాయి. ..
Rs.30.00
Palapitta Masapatrik..
ఈ సంచికలో అంతర్లోకాల ప్రయాణీకుడు - కె.సదాశివరావు సైన్స్ ఫిక్షన్, మూలికా విజ్ఞానం గిరిజనుల సొత్తు - సిహెచ్.రాధిక ఇంటర్వ్యూ, నరసింహారెడ్డి సీరియల్, వి.చంద్రశేఖరరావు, జి.ఉమామహేశ్వర్, గన్నవరపు నరసింహమూర్తి, మండువ రాధలు రచించిన కథలు, ఎస్.జగన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, ..
Rs.30.00
Katha Paravateepuram
ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమయినవి గిరులూ తరులూతో సంపన్న మయినవి అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేప అన్నట్టు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు. కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు..
Rs.250.00