Search Criteria
Products meeting the search criteria
Vijayam Vaipu Payana..
ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం. ..
Rs.60.00
Relations
తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్..
Rs.100.00 Rs.80.00
Stay Hungry Stay Foo..
Stay Hungry Stay Foolish is the story of 25 such IIM Ahmedabad graduates who chose the rough road of entrepreneurship. They are diverse in age, in outlook and the industries they made a mark in. But they have one thing in common: they believed in the power of their dreams.Pages : 363..
Rs.225.00
Genius Meeru Kuda
నేను చదవాలనుకున్నా చదవలేకపోతున్నాను, మా తల్లిదండ్రులకు చదువురాదు, నా జాతకం బాగాలేదు, పుస్తకం తెరవగానే నిద్ర వచ్చేస్తుంది, ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు, ఈ మధ్య ఏకాగ్రత బాగా తగ్గిపోయింది, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతా నా ఖర్మ. ఈ బాపతు స్టేట్ మెంట్లు ఇచ్చే స్టూడెంట్స్ చాలామ..
Rs.90.00
Manasu Bhasha Mind M..
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రంగంలో NLP అనే మాట ఎక్కువగా వింటున్నాము. అసలు NLP అంటే ఏమిటి? ఏవిధంగా పనికి వస్తుంది? ఎలా సాధన చెయ్యాలి? అనే విషయాలను అరటిపండు వలిచి పెట్టినట్లుగా డా. బి.వి. పట్టాభిరామ్ వివరించారు. స్వతహాగా NLP ద్వారా వేలాదిమందికి కౌన్సిలింగ్ చేస్తున్న ఆయన, ఈ పుస..
Rs.200.00
Good Teacher (Telugu..
పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు...
Rs.150.00
Bhetala Prasnalu
'రాత్రి చనిపోయింది బాలుడు కాదు'' అన్నాడొక వ్యక్తి. ''వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది''. అన్నాడు రెండో మనిషి, ''కాదు నిశ్చయంగా వృద్దుడే'' అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమూ, ఒకరు అబద్ధమూ చెపుతుంటే, చనిపోయిందెవరు ? వృద్ధుడా ? బాలుడా ? వృద్ధురాలా ? ''పని చేసే కొద్దీ మరింత అ..
Rs.150.00
Mimmalni Meeru Gelav..
పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని - ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ - పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి ర..
Rs.60.00
Soft Skills (Telugu)
నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే ..
Rs.75.00
Hrudayajwala
జీవితాన్ని, జీవితసారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్ధిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచిపోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చ..
Rs.150.00
Maate Mantram
21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం...
Rs.75.00
Mind Power
ఈ 'మైండ్ పవర్' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరం..
Rs.270.00
Why We Love The Way ..
Why We love the Way We Do is a collection of essays on relationships based on Preeti Shenoy's hugely popular columns ina national daily, in which the bestselling novelist discusses some of those issues and questions that people in relationships, or those hoping to be in one, face. The topics range f..
Rs.250.00
Vijayaniki Aidu Metl..
మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే ..
Rs.300.00
Balalaku Bangaru Bat..
ఈ పుస్తకం మీ పిల్లలని ఆదర్సా విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి ఇది ఒక దిక్సూచి. 'ఈ పుస్తకంలో నైతిక విలువలతో ఉన్నత వ్యక్తిత్వం, మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ, మీ రోల్ మోడల్ ఎవరో నిర్ణయించుకోండి..
Rs.150.00
Positive Thinking
ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే అందరూ అది అందుకుంటున్నారా అనేది అనుమానమే. దానికి మూలకారణం పాజిటివ్ థింకింగ్ లోపించడమే. ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. ప్రతికూల ఆలోచనలను ఏవిధంగా అధిగమించాలో ప్రతివారు పాటించగల ..
Rs.30.00
Naku Time Ledu
మీరు ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఏ సమయంలో లంచ్, డిన్నర్ చేస్తుంటారు? రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరేం చేస్తుంటారు? పై విషయాల మీద మీకు అదుపు లేదంటే మీ జీవితం ఖచ్చితంతా కంట్రోల్ తప్పుతుందని అర్ధం. టైమ్ మేనేజ్‌మెంట్ మీ జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది...
Rs.100.00
Tappu Cheddam Randi
వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్‌మెంట్ పై తొలి పుస్తకమిది. ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు..
Rs.225.00
Chaduvu - Ekagrata
ఎందుకు కొందరు విద్యార్థులకు చదువు అంటే బోర్ ? ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు ? ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు ? ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి ? 'ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి ? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవా..
Rs.75.00
Jeevana Vikas
ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్లూ ఎప్పుడూ క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్లకు అప్పుడు తాజాగా స్పందిచడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జ..
Rs.75.00