Search Criteria
Products meeting the search criteria
101 Career Tips
మీ ఆత్మవిశ్వాసం ముందు ఏ శక్తి నిలువలేదు...... ఏ లక్ష్యాన్ని అయిన మీరు అవలీలగా సాధించగలరు...., మీ మీద మీకున్న నమ్మకంతోనే మిమ్మల్ని మీరు జయించగలరు...! ఈ ప్రపంచంలో విజేతగా రాణించగలరు....! మిమ్మల్ని విజయపధంలో నడిపించేందుకు… ఆత్మవిశ్వాసంతో మీరు పురోగమించేందుకు... ప్రముఖ కెరీర్ కౌన్సెలర్ కుమారి దుర..
Rs.99.00
Vidyaardhi Ni Vijaya..
Study Tips for Student's Success ఈ రోజులలో వ్యకి సాధించిన ఎన్నో అకాడమిక విజయాల మీద స్టూడెంట్ సక్సెస్ ఆధారపడి వుంటుంది. చదువులో ముందుకు పోవడానికి మీరు ఇంటెలిజెంట్ లేక బ్రిలియంట్ కానవసరం లేదు. కాని ఎవరైతే వాళ్ళ సమయాని, చదివే విధానాన్ని మానేజ్ చేయగలరో వారే విజయం సాధించ గలరు. నిజానికి సామాన్యమైన లే..
Rs.36.00
Jivana Parishkaralu
ఈ పుస్తకం నేను మీ కోసం, మీ అవసరాలు తిర్చడంకోసం వ్రాయలేదు అసలు నేను రచయితా అవ్వడం కోసం కూడా వ్రాయలేదు. ఇది కొద్దిసేపు పక్కన ఉంచండి. అసలు మీ జీవితానికి పరిష్కారాలు చుపెముండు, నా జీవితంలో నా అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నాన? నేను చాల అభివ్రుది చెందాన? నేను ముందు చాల సంతోషంగా ఉన్నానా? లేదని..
Rs.60.00
Positive Thinking Su..
ఈ పుస్తకంలో విషయ సూచిక తొలిపలుకులు చూచిన ప్రతి వారికి పుస్తకం గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్ దట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అసలు నెగటివ్ థింకింగ్ ఎలా ఏర్పడుతుంది. ఆలోచనల్లో వక్రీకరాణ 10 రకాల వక్ర నమ్మకాలు వాటిని ఎలా సరిచేసుకోవాలి, అసలు ఆలోచనలు ఎక్కడ, ఎల..
Rs.80.00
Antar Bramanam
జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచడం ద్వారా విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ. అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకునే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయడానికి ప్రయత్నించాను. కష్టకాలంలో న..
Rs.100.00
Vijayaniki Yenimidi ..
జీవితం వడ్డించిన విస్తరి కాదు, జీవితం అంతా సుఖంగా వుండదు. కష్టాలుంటేనే సుఖం వస్తుంది, విజయానికి వెలచేల్లించాలి . ఊరకనే విజయ రాదు. ఒక వేల ఊరకనే విజయం వస్తే , ఆ విజయం ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే.. కష్ట పది విజయం సాధి..
Rs.99.00
Happiness to Sucess
హ్యాపి నెస్ అనేది ప్రతి మానవుని అంతిమ లక్ష్యం. మనం ఏ పని చేసినా చివరికి దాని ద్వారా ఆనందం పొడవాచ్చని చేస్తాం. డబ్బు సంపాదించినా, పేరు కోసం పాతుబడినా, పెండ్లి, పిల్లలు మొదలిఅన వన్నీ తెలిసో, తెలియకో ఆనందం కోసమనే చేస్తుంటాం.కాని డబ్బు, పేరు పెళ్లి, పిల్లలు, చదువు , తెలివి తేటలు ఇవన్నీ ఆనందాన్ని ఎంతవర..
Rs.80.00
Bharya Bartala Anuba..
ఈ పుస్తకాన్ని నా మిత్రులు శ్రీ పంగనామముల వెంకట రమణారావు గారు రచించారు. లోగడ వీరు రచించిన రెండు ఇంగ్లీషు గ్రమ్మెర్ పుస్తకములు మరియు విజ్ఞాన మందారాలు ఎన్నో ముద్రణలకు నోచుకోని ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులను తేచి పెట్టాయి. ఈ పుస్తకం ప్రతి దంపతులకు ఉపయోగపడే విధముగా, భార్య భర్తల శృంగారంలోని అన్ని కోణాలన..
Rs.20.00
Learn Communication ..
Communication is the most important aspect in every day life . Even animals communicate through signals and gestures and achieve what they require. So is the case with a new born baby. Hunger, thirst and such other things are signaled to the mother through cries and ot..
Rs.40.00
Positive Thinking
ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే అందరూ అది అందుకుంటున్నారా అనేది అనుమానమే. దానికి మూలకారణం పాజిటివ్ థింకింగ్ లోపించడమే. ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. ప్రతికూల ఆలోచనలను ఏవిధంగా అధిగమించాలో ప్రతివారు పాటించగల ..
Rs.30.00
Naku Time Ledu
మీరు ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఏ సమయంలో లంచ్, డిన్నర్ చేస్తుంటారు? రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరేం చేస్తుంటారు? పై విషయాల మీద మీకు అదుపు లేదంటే మీ జీవితం ఖచ్చితంతా కంట్రోల్ తప్పుతుందని అర్ధం. టైమ్ మేనేజ్‌మెంట్ మీ జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది...
Rs.100.00
Tappu Cheddam Randi
వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్‌మెంట్ పై తొలి పుస్తకమిది. ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు..
Rs.225.00
Sikharagra Sdhayi ki..
ఈ పుస్తకంలో కృతజ్ఞతలు, ఒక చిన్నమాట, ప్రగతికి సోపానాలు, అభిప్రాయం, ఈ పుస్తకం ఎందుకంటే, శిఖరాగ్ర స్ధాయికి చేరుకోవాలని ఉందా?, ఎదిగేందుకు ఏడూ మెట్లు, ముందస్తు ప్రణాళికే పునాది, రోడ్ తో సక్సెస్, ఆటంకలే ఆయుధలైతే? కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా? వ్రుత్తి, ఉద్యోగాల్లో దృడంగా వ్యవహరిస్తున్నార?, సెల్ఫ్ మార్..
Rs.60.00
Jeevitaanni Jayincha..
నలుగురి లో ఒక్కడిగా కాదు నలుగురికీ ఒక్కడిగా జీవించండి. .. అరేబియన్ అశాల్లా ఉరుకులు, పరుగులు తీస్తే తప్ప జీవితంలో మనుగడ లేకుండా పోతున్న ఈ కలికాలపు రోజుల్లో.. ఎంత చదివినా, ఎంత ఉన్నత ఉద్యోగంలో వున్నా, ఎంత సంపాదించినా, ఎంత హోదాను సాంతం చేసుకున్నా వారి వారి జీవితాలలో ప్రశాం..
Rs.30.00
Chaduvu - Ekagrata
ఎందుకు కొందరు విద్యార్థులకు చదువు అంటే బోర్ ? ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు ? ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు ? ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి ? 'ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి ? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవా..
Rs.75.00
Jeevana Vikas
ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్లూ ఎప్పుడూ క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్లకు అప్పుడు తాజాగా స్పందిచడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జ..
Rs.75.00
Medadu - Manamu
శరీరాన్ని జీవంతో కొనసాగించేది మెదడు. అందులోని వంద బిలియన్ కణాలు రకరకాల పనులు అన్నింటినీ నడిపిస్తాయి. ఊపిరితీయడం, గుండె కొట్టుకోవడం, రక్తంపోటు నుంచి మొదలు ఆకలి, దపిప్క, లైంగికత, చివరికి నిద్రదాకా అన్నీ మెదడు కారణంగానే జరుగుతాయి. అనుభవాలు, భావాలు, అవగాహనలు, ఆలోచనలు... అన్నీ మెదడు కారణంగానే పుడతాయి. ..
Rs.250.00
Merugaina Jeevitham
మెరుగైన జీవితం ఒక చక్కని కరదీపిక. ఇది యువతరాన్ని ఉద్దేశించినట్లుగా వ్రాసినా సమాజంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన చక్కని రచన. ఎంతసేపు చదివాము అని కాకుండా ఎంత చదివాము? అని ప్రతి విద్యార్థి ప్రశ్నించుకోవాలనే సలహా మార్గదర్శకమైనది. వ్యాసాలలో సందర్భానుసారం అందించిన సామెతలు, పెద్దల సూక్తులు పుస్తకానికి బల..
Rs.110.00
Oka alavatu Mee Jeev..
భవిష్యత్తులో తాము ఎంతో సాధించి, ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలనే,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసులో బలమైన కోరిక ఉంటుంది. అలంటి కోరిక ఉండటంలో తప్పులేదు. ఆ కోరికను నిజం చేసుకోవాలంటే అందుకు తగ్గ కృషి, పట్టుదల ఉండాలి. అనుకున్న లక్ష్యం నెరవేరడం ఎంతో సులువవుతుంది. ప్రతి వ్యక్తికీ మొదట మనోబలం ఉండాలి. తన..
Rs.70.00
Meegurinchi Meeku Te..
తెలివితేటలు, మేధావితనము, ప్రతిభ, సామర్థ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహామేధావుల..
Rs.200.00