Search Criteria
Products meeting the search criteria
VaithalikuluVaithali..
...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'..
Rs.100.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Madhavapeddi Vari Sa..
''బృందావనము'' అన్న పేరును ఈ కవితా సంపుటిలో 'ప్రార్థనమ'న్న ఖండికలోని ''వచ్చియొకసారి నా ప్రాణవాయువునకు| కెదురెదురు చూచుచున్నదోయీ! మహాత్మ! అన్న తేటగీతి పద్యంలో ఈ కవి సూచించారు. హృదయ వేణువు మోగితేనే కానీ రసవత్కవిత వెలువడదు. వేణువు మ్రోగాలంటే ఊపిరులూదాలి. ఊపిరే ప్రాణవాయువు. అది హృదయంలో వేణువై మ్రోగాలంటే..
Rs.300.00
Neeti Padyalu
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : ఉప్పు, కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. నోట్లో వేసుకొంటే వాటి రుచులు వేరని తెలుస్తుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు వేరేగా ఉంటారు.పేజీలు : 54..
Rs.18.00
Satakamulu (Dasarath..
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్త..
Rs.125.00
Satakamulu (Vemana, ..
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశర..
Rs.125.00
Narasimha Satakamu
సంస్కృత వాజ్మయసాహిత్య ప్రక్రియలు తెలుగులో విలసిల్లినా, సంస్కృతానికి చెందినా, దేని ప్రత్యేకతలు దానివిగానే, తమ ప్రత్యేక వ్యక్తిత్వంతో, విశిష్టంగా విలసిల్లాయి. అలాంటి సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. నాలుగు వేలకు పైగా తెలుగు శతకాలు ఉద్భవించినా, పదిమందికి గుర్తుండిపోయేవి పది, ఇరవైని మించవు. సుమతి..
Rs.35.00
Jashuva Rachanalu Ga..
సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణ ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు మందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమ..
Rs.35.00
Kumara Satakam
19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు. ఫక్కి అన..
Rs.20.00
Matalab
పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను నర్తించే పాదాల మువ్వలు నేను జాలువారిన అక్షరాల ఘంటం నేను బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను నేను రైతు నాగలినే కాదు సాలీల మగ్గాన్ని - కుమ్మరి సారెను గౌడుల కత్తిని - మాదిగల ఆరెను మంగలి కత్తెరను - జాలరి పడవను సమస్త వృత్తుల పనిముట్టును నేనుపేజీలు : 88..
Rs.70.00
Jayadevuni Astapadul..
పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు. జయదేవుని తండ్రి భ..
Rs.60.00
Dasaradhee Satakam
తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్..
Rs.25.00
Suguna Shatakamu
సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యా..
Rs.25.00
Pakshulu Samudram Na..
''బతికి ఉంటే పామరుడ్ని'' చస్తే అమరుడ్ని'' అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేదు; ''నా అవయవాలకు నీచంగా వంగే / భంగిమలు తెలీవు'' అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే ''ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు / జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే'' అని చ..
Rs.100.00
Ashajyoti
ఈ సంపుటిలోని అన్ని రచనలూ భగవంతుడి కుమారుడైన ఏసుక్రీస్తు మానవజన్మ ఆద్యంతాల సంతోషమయ సన్నివేశాల కానందమయావిర్భూతులు. ప్రక్రియా వైవిధ్యం ఉన్నా వస్త్వైక్యంవల్ల ఈ రచనలు సంపుటీకరింపబడ్డాయి. 'ఆశాజ్యోతి' కవిత్వంలోని పద్యాలు కొన్ని 'ఆశాజ్యోతి' నాటికలోని, 'మధుజ్యోతి' వ్యాసంలోని, రచనా భాగాలు కొన్ని 'మేరీమాత' నా..
Rs.120.00
Balakrushna Satakamu
పిల్లలే దేవుడు, దేవుడే పిల్లలుగా భావించటం చేత రచయిత 'కృష్ణా' అంటూ సంబోధన చేస్తూ రాశారు. పెద్దలు బాలలను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలి. చిన్నతనంలోనే మానసిక సంస్కారం అలవడేటట్లు చేయాలి. దానికై మంచి ఆహారపు అలవాట్లను, పరిశుభ్రతను, మనోనిగ్రహాన్ని, శాంతస్వభావాన్ని అలవాటు చేయాలి. జ్ఞానాన్వేషణ మార్గంలో తమ ఆలో..
Rs.40.00
Andhranayaka Satakam..
సాహిత్యపరంగా తెలుగువారికి దక్కిన భాగ్యవిశేషాలలో - శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఒకటి. ఒక పోతన భాగవతం, ఒక విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి ఎంతటి వైభవకారకాలో ఈ శతకం కూడా అటువంటిదే అనటంలో సందేహంలేదు. తెలుగులో భక్తి ప్రధానంగా అసంఖ్యాక శతకాలు వచ్చాయి. ప్రజల గౌరవాభిమానాలను అందుకుంట..
Rs.30.00
Kshetrayya Padaalu
క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షే..
Rs.40.00
Pothabomma
ప్రవహిస్తే గదా.... కవిత రాయాలంటే ముందు నువ్వు కదా కవిత్వమై ప్రవహించాలి లక్షల లక్షల అక్షరాలు చూపులగుండా పయనించవచ్చు వేలాది కవితా రూపాలు నాలుక కొసన నర్తించవచ్చు అయినా కవిత్వం ఎప్పుడూ ఒక అంతర్జనితమే కదా... ఎక్కడ ఎప్పుడు ఎలాగో ఏమిటో ఎవరు చెప్పగలరు? ముందే నిర్ణయించుకున్న ర్పయాణం కాదు గదా మనసావాచా మునిగ..
Rs.100.00
Kaki Geyam
''గబ్బిలాని'' కీ ''కాకి'' కీ గంగానదికీ పిల్లకాలవకీ ఉన్నంత అంతరం ఉన్నప్పటికీ, దానికీ దీనికీ పోలిక చెప్పడం సహజమే. అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద. ఇది అచ్చంగా కాకి స్వగతం. అల్ప సంఖ్యాకులు జాతి సంపదపై, సాంస్కృతిక, సామాజిక, సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ఈ దేశంలో,..
Rs.25.00