Search Criteria
Products meeting the search criteria
Alluri Seetaramaraju
భారతరాజకీయాకాశంలో అంధకారం వ్యాపించింది. పేను మేఘాలు దట్టంగా కమ్మివేసాయి. ఆ మేఘాలను తరిమి కొట్టడానికి తెలుగు పుడమి పైన ఒక అసహాయ శూరుడు అవతరించాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. మన్యం కొండల్లో వరుసగా మూడేండ్లు బ్రిటీషు ముష్కరులతో పోరాడిన యోధుడితడు. జాతీయ నాయకులే ఆయన వీరత్వాన్ని శ్లాఘించారు. గాంధీజీ:..
Rs.70.00