Search Criteria
Products meeting the search criteria
Sumkov Nava Natikalu
'మాన్యులు', 'కవివర్యులు' శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు తొమ్మిది నాటికలు (శమీవహ్ని, తోడొకరుండి..., నాటకాంతం హి జీవితమ్!, నాన్నోయ్! నాకు పెళ్లొద్దుక్ష్మ!!, వారసత్వం, పులిరాజాకి ఉరివేయగలమా?!, విశ్వరూపం!, మేధావులున్నారు జాగ్రత్త!, పొడుస్తున్న పొద్దు) రచించి ఓ గ్రంథంగా కూర్చి ''సుంకోవ్ నవ నాటికలు'' పే..
Rs.200.00
Bhagya Nagaram
ఒక రాణి ప్రణయగాథ తాజ్‌మహల్ వంటి శిల్పకళాఖండాన్ని సృజించింది. కాని - ఒక సామాన్య నర్తకి ప్రణయగాధ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే - నేడు తెలుగువారికి రాజధానీ నగరం! భాగ్యనగరం! అదే హైదరాబాదు!..
Rs.50.00
Gurajada Rachanalu K..
''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాట..
Rs.100.00
Kanyasulkam
గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం. వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ, బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి ప..
Rs.120.00
Ravi Kondalarao Nati..
రావి కొండలరావు రచించిన 13 హాస్య నాటికలు (కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, కథకంచికి, పెళ్ళిచేసి చూపిస్తాం, మా ఇల్లు అద్దెకిస్తాం, చుట్టం కొంపముంచాడు, బస్‌స్టాప్, అంతరాయానికి చింతిస్తున్నాం, రాయిభారం, అకరసటం శ్రీమంకాంకుం, పానకంలో పుడక, పిట్టకథ, గృహకలహం) ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ హాస్య నాటికలే. ఈ..
Rs.100.00
Yedugudisela Palle
భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్‌లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవ..
Rs.70.00
Mithailu
'వాక్యం రసాత్మకం కావ్యం' అనేది నానుడి అయితే 'జీవితం రసాత్మకం నాటకం' అనేది న్యూనుడి! కావ్యగతమైన లక్ష్యాలకు, లక్షణాలను ప్రతి బిందువులోనూ సదృశ్యం చేస్తూ వాక్యాలు రసాత్మకంగా ఇమిడి రస సిద్ధిని కలుగజేస్తే జీవితానికి వ్యాఖ్యానం లాంటి ప్రక్రియ నాటకం. జీవన రసాస్వాదనకు దోహదపడుతుంది. ప్రజల గుండె చప్పుడు రంగస్..
Rs.150.00
Akella Natakalu Rend..
అద్దె ఇంటి అగచాట్లను వివరిస్తూ ఎన్నో కథలు, నాటికలు వచ్చాయి. ఇవి ఎక్కువగా హాస్యధోరణిలో కొనసాగాయి. అలా కాకుండా అందులోంచి ఒక సీరియస్ అంశాన్ని తీసుకుని ఆకెళ్ళ రాసిన నాటకం ''మీ ఇల్లెక్కడ?''. ''కొత్త నాయకుడు'' అనే నాటకంలో మంత్రిగా పనిచేస్తున్న ఆదినారాయణ తరతరాలకు సరిపోయేంతగా సంపాదించినా, ఇంకా ఆశలు ..
Rs.350.00
Akella Natakalu Moda..
ఈ సంపుటంలో ఎనిమిది నాటకాల్లో మూడు స్త్రీల సమస్యలను గురించినవి. వీటిని స్త్రీవాద రచనలని గూడా అంటారు. ఈ మూడు నాటకాలూ ''పెళ్ళి'' అనే విషయం చుట్టే తిరుగుతాయి. ''పెళ్ళి మగాడి జీవితంలో వో మలుపు. స్త్రీకి మాత్రం పెళ్ళే గమ్యం'' అంటారు. భారతదేశంలో అనాదిగా స్త్రీల జీవితాలన్నీ 'పెళ్ళి' అనే గమ్యం చుట్టే గిరికీ..
Rs.300.00
Ammaa
దట్ ఈజ్ శ్రీశ్రీతెలుగు అనువాద సాహిత్యంలో 'అమ్మ' నవల సోవియట్ రచయిత మాగ్జిం గోర్కీ రచన (ది మదర్) ఒక మహత్తర నవల. దాని విశిష్టతను ఇలా వర్ణించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. ప్రపంచ కమ్యూనిస్టుల అమ్మ : రష్యన్ విప్లవానికి ఆయుధం నవల అమ్మ / ఎందరో ప్రపంచ కమ్యూనిస్టులకు జన్మ / అంతర్జాతీయ సాహిత్య స్థాయి పొంద..
Rs.65.00
Dikkulenodu
మహౄశయుల్లారా, ఇది మీ భాగస్వామ్య నాటిక. ఇది మీ భాగస్వామ్యం కోరుతుంది. ఏ సాహిత్యమైనా, సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వప్రజాళికి దర్పణమన్నమాట, మీ కిష్టమైతే సంతోషమేకానీ, ఈ నాటిక మాత్రం ఈ కాలానికి, ఈ దేశానికి, ఈ జనానికి అద్దం పడుతుంది. ఇది ప్రతినిత్యం భారతదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యల..
Rs.27.00
Hemamaali Itara Naat..
''హేమమాలి ఇతర నాటికలు''లో పదిహేడు నాటికలు ఇదివరకు భారతి, ప్రతిభ, రూపవాణి వంటి పత్రికలలో ప్రచురణ పొందినా, పుస్తక రూపంలో ఒక సంపుటిగా వెలువడడం ఇదే ప్రథమం. శాస్త్రిగారు వ్యావహారిక, గ్రాంథిక తెలుగుల్ని సరిసమానంగా ఇష్టపడిన వ్యక్తి. రెండు తీరుల్లోనూ రచనలు చేశారు. ఇక - ఈ నాటికలతో పాటుగా ప్రచురణ కాకుండా (పు..
Rs.225.00
Prasidda Balala Nati..
'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..
Rs.280.00
25 Natikalu
శివప్రసాద్ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివ..
Rs.400.00
Prahasanamulu
జాతీయకవి, కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రసిద్ధ హాస్య నాటికలు 'ప్రహసనములు'. ..
Rs.30.00
Kaadedi Kamedi Kanar..
ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ. మిత్రులు డా.ఎన్.వి.కె.ప్రసాద్ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల ..
Rs.120.00
Agaadham
ఆడపిల్లల్ని, ఆడవాళ్లని నేటికీ కొంతమంది పెళ్ళిళ్ళు, విదేశాలలో ఉద్యోగాల పేరుతో తమకు తెలియకుండా కొంతమంది, తెలిసి కొంతమంది అమ్ముకుంటున్నారు. ట్రాఫికింగ్‌లో చిక్కుకుపోతున్నారు. ఈ సమస్యను, సమకాలీన సామాజిక వాస్తవికతను గుర్తించి చేసిన రచన అగాధం.. - ప్రొ. దార్ల వెంకటేశ్వరరావుపేజీలు : 76..
Rs.70.00
Saripadani Sangatulu
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించి, బళ్ళారిలో న్యాయవాదిగా తాడిపత్రి (బళ్ళారి) రాఘవ స్థిరపడ్డాడు. విభిన్న భాషలలో దాదాపు అరవై నాటకాలలో పాత్రలు పోషించాడు. నటనలో శాస్త్రీయతకు, అభినయానికి ప్రాధాన్యతనిచ్చాడు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బెర్నార్డ్‌షా తదితరుల మన్ననలు అందుకొన్నాడు. నాటకరంగ అధ..
Rs.50.00
Kanya Sulkam
ఫోటోలు కూడా ... 'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్ హిట్ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్ టైటిల్ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవ..
Rs.200.00