Search Criteria
Products meeting the search criteria
Vijayam Vaipu Payana..
ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం. ..
Rs.60.00
Yugantam
'భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశిం..
Rs.60.00
Rudranetra
ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చెయ్యగల విష వాయువుని కనుక్కుంది 'రేఖ' అనే సైంటిస్ట్! అది ఏజెంట్ ' క్యూ' చేతిలో పడితే, ప్రపంచాన్ని అతడు అల్లకల్లోలం చెస్తాడు. ప్రపంచ ప్రళయానికి కొద్ది రోజులే వ్యవధి వుంది. దాన్ని ఆపటం కోసం ప్రభుత్వం ఆ పనిని అప్పగించింది...ఇండియన్ ఏజెంట్ నేత్రక..
Rs.100.00
Bhetala Prasnalu
'రాత్రి చనిపోయింది బాలుడు కాదు'' అన్నాడొక వ్యక్తి. ''వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది''. అన్నాడు రెండో మనిషి, ''కాదు నిశ్చయంగా వృద్దుడే'' అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమూ, ఒకరు అబద్ధమూ చెపుతుంటే, చనిపోయిందెవరు ? వృద్ధుడా ? బాలుడా ? వృద్ధురాలా ? ''పని చేసే కొద్దీ మరింత అ..
Rs.150.00
Mimmalni Meeru Gelav..
పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని - ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ - పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి ర..
Rs.60.00
Rakshasudu
'నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు పోయావు ?'' ''ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత - నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమం..
Rs.100.00
Manchi Mutyalu
తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తె..
Rs.70.00
Ankitam
ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంద..
Rs.80.00
Mind Power
ఈ 'మైండ్ పవర్' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరం..
Rs.270.00
Swarabhetalam
'మారా .... మరా..... బచావ్'' (చంపుతున్నాడు - చంపుతున్నాడు - రక్షించండి) జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి. హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు. కత్తి పట్టుకుని బయటకు వచ్చిన..
Rs.80.00
Dhyeyam
'నాకు చచ్చిపోవాలనుంది నిఖితా'' అంది మహతి ఏడుస్తూ ఒక రోజు. ''ఎందుకు?'' అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టు కింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్, మంచి స్నేహితులు కూడా. ''ఎందుకేమిటి ? మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళి..
Rs.100.00
Abhilasha
'మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయ..
Rs.90.00
Tulasi
ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ''దేవి'' బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి..
Rs.100.00
Ashtavakra
అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు - చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు. జైగోట్! ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన - అద..
Rs.100.00
Tappu Cheddam Randi
వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్‌మెంట్ పై తొలి పుస్తకమిది. ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు..
Rs.225.00
Vijayamlo Bhagaswamy..
భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత. దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమ..
Rs.150.00
Chaduvu - Ekagrata
ఎందుకు కొందరు విద్యార్థులకు చదువు అంటే బోర్ ? ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు ? ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు ? ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి ? 'ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి ? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవా..
Rs.75.00
Idli - Orchid - Akas..
ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది. ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా 'ద..
Rs.150.00
Padamati Koyila Pall..
పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో 'పడమటి కోయిల పల్లవి'కి 'తీయ తెనుగు అను పల్లవి' జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం. కీట్స్, వర్డ్స్‌వర్త్, కోలరిడ్జ్, డన్‌మోర్, ఈట్స్ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాల..
Rs.50.00
Maro Hiroshima
డాకూ మంగళ్‌సింగ్ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గత జన్మలోని ప్రతి విషయం మీకు గుర్తుందా?'' వైట్‌హెడ్ అడిగాడు. ''ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండకపోవచ్చు'' ''పోనీ కొన్ని ముఖ్య విషయాలు?'' ''ఉన్నాయి'' ''గత జన్మలో మీ భార్య రత్నాబాయి... ఆమ..
Rs.90.00