Search Criteria
Products meeting the search criteria
Athade Aame Sainyam
'మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?'' చుట్టూ చూస్తూ అడిగాడు. '' మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?'' ''ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.'' ''అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ..
Rs.100.00
Vatsyana Kama Sutral..
కామశాస్త్ర గ్రంథాలలో వాత్స్యాన కామసూత్రాలదే అగ్రస్ధానం. కామ పురుషార్థ సాధనకు దీనిని మించిన ప్రామాణిక గ్రంథం మరొకటి లేదు. వాత్స్యాన మునివర్యులు రచించిన అత్యంత ప్రాచీనమైన (కీ.శ. మూడవ శతాబ్ధం) గ్రంథం ఇది. ప్రాచీన కాలంలోనేకాక, ఆధునిక కాలంలో కూడా ప్రపంచంలోని లైంగిక శాస్త్రవేత్తలందరూ ప్రశంసించి, పరమ ప్..
Rs.150.00
Aakhari Poratam
'కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో..
Rs.100.00
13-14-15
హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మని..
Rs.90.00
Duppatlo Minnagu
'మీరందరూ ఒప్పుకుంటే నేనో కొత్త రకం పందెం సూచిస్తాను'' అన్నాడు విజ్జీ. ''ఏమిటి?'' ''అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి'' అన్నాడు. అంతా ఓకే చెప్పారు. వెయిటరు. బీరు బాటిల్సూ చికెన్ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు. మొట్టమొదటి క..
Rs.75.00
Popular Rachanalu Ch..
'కథ ఎలా ప్రారంభించినా దానికి చదివించే గుణం ఉండాలి అన్న విషయాన్ని ఏ రచయితా మర్చిపోకూడదు. ఉదాహరణకి మొదటి చాప్టర్ని 'బాగా వర్షం కురుస్తోంది. రోడ్డంతా తడిసిపోయింది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఆ కారు నెంబరు ఏ.పి.పి. 4.045. ఆ కారులోభార్గవ కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో సిగరెట్ వెలుగుతోంది.' అని మొదలు పెడిత..
Rs.90.00
Manchu Parvatam
'తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్‌గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి స్నేహితురాలు 'విశాల' భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా ఊహించలేదు. అదలా జరిగిపోయిందంతే......'' ఆ నలు..
Rs.90.00
Prarthana
భార్గవ చప్పున అతడిని ఆపుచేసి ''అసలేమయింది. చెప్తారా లేదా ?'' అన్నాడు ఇరిటేషన్ నిండిన గొంతుతో. ''వెల్....'' అన్నారు డాక్టర్. ''విల్ యు ప్లీజ్ సిట్‌డౌన్'' భార్గవ కోపంతో ''విల్ యు ప్లీజ్ టెల్ మి'' అని అరిచాడు. అన్నాజీరావు అతడివైపు తలెత్తి చూసేడు. డాక్టరుగా పుట్టం మనిషి చేసుకున్న దురదృష్..
Rs.120.00
The Dairy Of Misses ..
ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్ ?' గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ''ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది' అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ..
Rs.100.00
Anando Brahma
- 13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల యండమూరి వీరేంద్రనాథ్ కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి .... ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది. అది ..
Rs.100.00
Thriller
చిన్నప్పుడు ఇంట్లో - తల్లి - తండ్రి - పనిమనిషి - పెద్దయ్యాక బాస్ - ఇంటి యజమాని - అతడికొడుకు - అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్'లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి...
Rs.80.00
Prema
'సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది 'ప్రేమించిన మనిషి' లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం''. భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ''నాధా! ప్రేమంటే ఏమిటి ?'' అని అడిగింది. నారదుడు కంగారుగా ..
Rs.90.00
Vennello Adapilla
చదరంగంలో అవతలి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేసే రేవంత్ తతిమ్మా విషయాల్లో ఉత్త అమాయకుడు. అట్లాంటి ఒక అమాయక జీనియస్‌తో టెలిఫోన్ తీగలమీద ఒక అందాల భరిణ అల్లరి ప్రేమ సాగుతుంది. మెరుపుకి మల్లే మెరిసి మాయమైపోయే ఆ గడుగ్గాయిని పట్టుకోవటానికి రేవంత్ పడని పాట్లుండవు. కష్టాల్లో వున్నప్పుడు వెన్ను దట..
Rs.90.00
Dabbu Minus Dabbu
డబ్బెందుకు సంపాదించాలి ?ఎందుకంటే బ్రతకడం కోసం. ప్రస్తుత వ్యవస్థలో డబ్బు లేకపోతే మనమేమీ చెయ్యలేం. డబ్బు సంపాదన ఒక కర్తవ్యం. అది సంపాదించడానికి కేటాయించిన సమయం కాక, మిగతా సమయం అంతా ఆనందంగా వుండాలంటే డబ్బు తప్పనిసరి. తృప్తి అనేది అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎంత సంపాదించినా నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ఉం..
Rs.90.00
Dabbu To The Power O..
'నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.'' ''ఆయన మరింత బిగ్గరగా నవ్వి'' అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా'' అన్నాడు. పక్క గదిలో హారిక ఉలిక్కిపడింది. ఈ గదిలో గాంధీ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా గదిలో న..
Rs.100.00
Ladies Hostel
అతడు లైటార్పి, బెడ్‌లైట్ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు. తరువాత బెడ్‌లైట్ వేసి 'చాలా' అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది .... దంతక్షతం - ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు..
Rs.90.00
Anaithikam
అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంలో నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్. ఐ లవ్ యూ !'' నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని.... ఆ కుషన్‌లోకి నా గోళ్లు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి ప..
Rs.90.00
Cheekatlo Suryudu
నిఖిల్ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్.ఓ.! ఫ్లయింగ్ సాసర్ !! ఎగిరే పళ్లెం!!! అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు... ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు. అతడు చ..
Rs.90.00
Vijayaniki Aidu Metl..
మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే ..
Rs.300.00
Parnasaala
అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ చెల్లుబాటవుతాయా? లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం &n..
Rs.75.00