Search Criteria
Products meeting the search criteria
Adapillalu Anubhavaa..
ప్రేమకు దగ్గరదారి ఉదయం ఎనిమదిగంటలు. అప్పుడే నిద్ర లేచింది సత్యభామ డాటర్ ఆఫ్ గోపాలరావు ల్యాండ్‌లార్డ్ అండ్ బ్యాంకర్. బెడ్‌కాఫీ సిప్ చేసి టూత్‌బ్రెష్‌కు పని కల్పించింది. ఇంతలోనే టెలిగ్రాం. ఎక్కడినుండో అర్థంకాక ఆలోచనలో ఐస్‌కాఫీ తాగుతూ ఉండగా సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకొన్నది. టెలిగ్రాం చదివింది...
Rs.290.00
Agnipoolu
రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..
Rs.60.00
Anukshanikam
రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..
Rs.500.00
Patanjali Sahityam (..
పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచో..
Rs.700.00
Amara Hrudayam
ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..
Rs.150.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
Ankitam
ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంద..
Rs.80.00
Pranam Unnantha Vara..
ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం. మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు. కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలిక..
Rs.160.00
Peka Mukkalu
సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి. కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప..
Rs.220.00
Divyaa
''ఇది చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమిష్టి ప్రవృత్తుల పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కళానురాగంతో రూపొందించిన కాల్పనిక చిత్రం. అందులోనే యథార్ధాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం. మానవుని కంటే గొప్పది - అతని ఆత్మవిశ్వాసమే..
Rs.200.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్..
Rs.120.00
Premadeepika
రోజు రోజుకి కాంచన తో సాన్నిహిత్యం పెరిగిన కొద్ది దినదినం అతని ఆనందం వేయి రెట్లగా పెరుగుతోంది. చదువు లేని తనని, సంఘం రౌడీ, జులాయి అని చీదరించిన తనని కాంచన పెళ్లి చేసుకుంది. అంతేకాదు , లోకం తనని చూసిన హేళనలని, నవ్వులాటని , అపవాదులని గుండె ధైర్యంతో ఎదుర్కొంది . తన జీవితం ఆమెకే అంకిత..
Rs.100.00
Sukumari
నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలు..
Rs.125.00
Mouna Poratam
"నేను ఇక తిరిగి రాను " అంటే ? నేను సన్యాసిస్తున్నాను ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు. ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది. జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అత..
Rs.100.00
Meena (II Parts)
నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వెం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసి పోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్ కి సంబంధించినది . ముందు ముందు ఓకే రోజున అమ్మ యందుకింత గట్టిగా పట్టుబటిందో నీకే తెలిసి వస్తుంది. ..
Rs.200.00
Meena ( 2 Volumes)
''నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పే వెడుతున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్‌కి సంబంధించినది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాదీ, ఫల..
Rs.200.00
Prema Simhasanam
"స్వప్నా స్వప్నా " అస్పష్టంగా అన్నాడు. స్వప్న చిన్నపిల్లలా అతణ్ణి హత్తుకుపాయింది. చెప్పు స్వప్నా ఎందుకిలా చేశావు ? ణా ప్రేమ నీకు ధైర్యం యివ్వలేకపోయింది కదూ ! అన్నాడు. కాదు కాదు ధైర్యం యివ్వకపోతే నేనిలా దూరంగా బ్రతకలేను. నేను చచ్చిపోదామనే అనుకున్నాను. కానీ కానీ - బాబు నాకు ఆ సాహసం లేకపోయింది...
Rs.120.00
Sahajeevanam
ఏమన్నాడు ? "నువ్వు పొతే, నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగాలను" అన్నాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతడి చెంప చెళ్ళుమనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. శ్యామసుందర్. అత్తగారు అపరాకాళికలా వచ్చి విరుచుపడింది. "వాడికి కోడతావుటే! నువ్వు మనిషివేనా ! ఆడదానివేనా?" "ఇది మా ఇద్దరి వ..
Rs.100.00
Ee Taram Katha
మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే యద్దనపూడి సులోచనారాణి నవల. ''పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం, కట్నాలు, కానుకల పేచీలు...యీ తతంగానికి తరతరాలుగా అలవాటుపడిపోయాం మనం వేరు హేమా! మనది కొత్తతరం ...'' ''ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. అన్నింటిక..
Rs.130.00
Swarabhetalam
'మారా .... మరా..... బచావ్'' (చంపుతున్నాడు - చంపుతున్నాడు - రక్షించండి) జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి. హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు. కత్తి పట్టుకుని బయటకు వచ్చిన..
Rs.80.00