Search Criteria
Products meeting the search criteria
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Khagolasastramu Daan..
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యుడు ఒక్కడే. కాని నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి. మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశ..
Rs.100.00
English Grammar Fund..
తెలుగు మాతృభాషగా వుండి, తెలుగు medium ద్వారా చదువుకొన్న విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు, గృహిణులు మొదలైన వారికి English Grammar పట్ల భయాన్ని పోగొట్టి, సులభంగా అర్థమయ్యే రీతిలో fundamentals (Fundas) నేర్చుకోవడానికి ఉద్దేశింపబడిన పుస్తకం ఇది. ఒక formula (3-Step Formula) ని మరియు ఒక technique..
Rs.110.00
Silicon Loya Sakshig..
అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ - పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి అంతరంగ ఆవేదనలివన్నీ - సిలికాన్ లోయ గుండె లోత్తుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ....పేజీలు : 130..
Rs.90.00
Gurajada Rachanalu K..
''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాట..
Rs.100.00
Saradaagaa Marikonta..
''సరదాగా మరికొంతసేపు'' అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం'కు చెందినవి నాలుగు. సినిమారంగపు నాలుగు కథల్లో రెండిట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ 'కోతిచేష్టలు' లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగో కథ 'మీనా ద..
Rs.165.00
Raavana Vaahanam
''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..
Rs.100.00
Hyderabad Samsthanam..
పూర్వపు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు - ఒకవైపు అత్యంత శక్తివంతమైన, నీచమైన బ్రిటీష్ సామ్రాజ్యవాదం. మరోవైపు దాని నమ్మిన బంటు నైజాం దాస్యశృంఖలాలలో చిక్కి వాటి పదఘట్టనల కింద నలిగిపోతుండేవారు. కృత్రిమంగా సృష్టించబడిన యీ నైజాం నిరంకుశ ప్రభుత్వం మూడు విభిన్న భాషాగ్రూపులకు అంటే తెలుగు, మరాఠి, కన్నడ భాషలు..
Rs.70.00
Veera Telangana Sayu..
హైదరాబాదు రాష్ట్రం పుట్టు పూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు - సాంఘిక - సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమై సాయుధ సమరంగా మారడానికి గల కారణాలు - వివిధ దశలు - విభిన్న దృక్పథాలు, ఉద్యమ స్వరూపాలు, రాజకీయ పొందికలు, దేశభక్తుల త్యాగాలు, వీరుల ఆత్మ బలి..
Rs.160.00
Srimadbhagavatgeeta ..
ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకర..
Rs.225.00
Telanganam
తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నా..
Rs.200.00
Chaakali Ailamma
నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం...
Rs.60.00
Russian Viplavam - P..
గ్రామాల మధ్య దూరాలు ఎక్కువగా వుండటం. రవాణా సౌకర్యాల లేమి వల్ల వాణిజ్యమూ, నగరాలూ ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువమంది రష్యన్లది, ఇతర ర్గఆమాలతో సంబంధం లేని, ఒంటరి జీవితమే. పౌరసమాజం శకలాలుగా విడిపోయింది. వృత్తి పనివాళ్లూ, యంత్రాల గురించి తెలిసినవాళ్ళూ, వూళ్ళు తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు, పారిశ్ర..
Rs.120.00
Nikhileswar Kathalu
జీవితంలో ఎదురయ్యే ఆయా సమస్యల పరంగా, అనుభవ ప్రగాఢతలోంచి పుట్టుకొచ్చే కథలు రాయాలంటే 'వస్తువు' భాష శైలి, శిల్పం లాంటి మౌలికాంశాలపట్ల సరైన అవగాహన అవసరం. అంతస్సూత్రంగా రాజకీయ - సామాజిక అధ్యయనం చేరవలసిన దిశను సూచిస్తుంది. కేవలం ఏదో కాలక్షేపానికి కాస్సేపు గిలిగింతలు పెట్టి మరిపించే కథానిక రచన - వస్తు విని..
Rs.110.00
Adhoore Muslim Katha..
తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథా సంకలనం 'అధూరె'. తాజాదనంతో...సులువైన నడకతో... ఉత్కంఠను కొనసాగిస్తూ... మూస పద్ధతిని బద్దలు చేస్తూ... విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీ పాత్రలు మనల్ని వెంటాడుతాయి. దావత్‌లలో స్త్రీలను ..
Rs.100.00
Hamsa Manjeeralu
హంస మంజీరాలు మాధవగిరి అన్ని హంగులూ గల పెద్దవూరు. వూరికి ఉత్తరాన, తూర్పున యెత్తయిన కొండలు కొడవాలుల్లో ఏపుగా యెదిగిన చిట్టడువులు. కొండకూ వూరుకూ మధ్య పంటచేలు. దక్షిణాన విశాలమైన పంట చెరువు, పడమట వేణుగోపాలస్వామి ఆలయం. ఊరు మధ్యన ఒక పెద్ద ధర్మసత్రము. దాని నానుకొని పాఠశాల. ఆలయం నుంచి సత్రంకు వచ్చే వీధిలో అ..
Rs.130.00
Dalita Sahitya Nepad..
సాంఘిక దోపిడికీ అణచివేతకూ గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, నీచ వృత్తులుగా భావింపబడుతున్న వృత్తులు చేస్తున్నవారు, శారీరక శ్రమపై ఆధారపడి బతుకులు గడుపుతూ సమాజ సంపదను పెంచుతున్నవారు - ''దళితులు''. దళితుల సంవేదనలను, ఆర్తినీ, ఆవేశాన్ని, నిరాశనూ, నిట్టూర్పులనూ, ఆగ్రహాన్నీ, యదార్థ జ..
Rs.50.00
Viswambhara
భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్,..
Rs.70.00
Pakuduraallu
భారత జ్ఞానపీఠమెక్కిన తొలి తెలుగు నవల 'పాకుడురాళ్ళు' 'పాకుడురాళ్ళు' ఒక నవలగా నాకు నచ్చడానికి కారణం, సినిమా వెనుక గల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమే కాదు; జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్న వేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో పోహళించడం కూడా కాదు; వీటన్నింటినిమించి, వీటన్నింటి వెను..
Rs.380.00
Chillaradevullu
తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్లు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ ..
Rs.120.00