Search Criteria
Products meeting the search criteria
Devadasu
ప్రేమ అనేది సహవాసం వలన గాక హ్రుదయానుభుతి వలన కలుగుతుంది. శరత్ నమ్ముతాడు శరత్ ప్రీమను విచ్చలవిడిగా చిత్రించక ప్రచ్ఛన్నంగా వుంచి తన నవలను పూర్తి చేస్తాడు. కటినత్వం వుండే చోటే ప్రేమ ఉండదు. ప్రేమ జటిలమైనది. కాదు. ఆది సరళమైనది. సాఘీక దుర్మాగం సరళ హ్హృదయాలను భగ్నపరచాగల..
Rs.200.00
Sarath Saahithyam-1 ..
శరత్ సాహిత్యం 19వ శతాబ్దం మధ్య నుండి 20వ శతాబ్దం మధ్య వరకు శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక, సామాజిక పరిస్థితులే కొంచెం అటూ ఇటూగా తెలుగునాట కూడా ఉన్నాయి. స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలనూ ఆకర్షించాయి. అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత..
Rs.45.00
Devadasu Cinema Nava..
'పాత్రలు, వాటి మనస్తత్వాలు విశ్లేషణ బాగా తెలియాలంటే శరత్ సాహిత్యం చదవమని సముద్రాలగారు సలహా యిచ్చి ఆ పుస్తకాలు తెప్పించి ఇచ్చారు. అప్పుడే 'దేవదాసు' చదివాను. 'దేవదాసు' పాత్రని నా వూహ మేరకు విశ్లేషించుకున్నాను కూడా. ఇది ఎవరైనా సినిమా తీస్తే?..ఏదో ఆలోచన...'స్త్రీ సాహసము', 'శాంతి' చిత్రాల తర్వాత డి.ఎల..
Rs.150.00