Search Criteria
Products meeting the search criteria
Kavitwam - 2015
2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ 'కవిత్వం - 2015' సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా..
Rs.80.00
Sindhooram
బతుకులేని మెతుకులేని బక్క జీవిని పనికిపెట్టి ఒక్క తీరుగ లెక్కజెప్పని పనిగంటలు పెంచుకుంటూ పగలు రేయి వేళగాంచక 'కని' పెంచిన వస్తు జాలం మెరుగు మెరుపుతో ఉరుకు పరుగుతో మహా వేగపు అమ్మకాలతో పెరిగిన తొలి పెట్టుబడులు వాస్తవంలో ఒక్క భాగం ... భూ జాతను కొల్లగొట్టి సముద్రపోడలు దోచుకొచ్చి సమస్త ఆస్తులు పెళ్ళగించి..
Rs.80.00
Kavita 2016
దు:ఖాగ్ని - ముసునూరు ప్రమీల నీకేం నువ్వు వెళ్ళిపోయావు మమ్మలనందరినీ దు:ఖసాగరంలో ముంచి ఎన్నాళ్ళో ఎదురు చూసి నీకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం సంపాదించావ్ ఆఫీసు డ్యూటీకని కదా చెప్పి వెళ్ళావు మరి అటునుంచటే ఎటు వెళ్ళావు ఏమాటా అమ్మ నాన్నతో చెప్పకుండా చెయ్యవు కదా? గేటు చప్పుడైతే చాలు విరబూసిన చేమతులు నువ్వు ..
Rs.150.00
Kavitha 2013
జీవితమంత విస్తారమైంది కవిత్వం. వర్తమాన కాలంలో జీవితానికి అద్దం పడుతూ, వ్యాఖ్యానిస్తూ, గతాగతాల్ని తడుతూ కవిత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. మిగతా ప్రక్రియలకన్నా వేగంగా అది సామాజిక చలనాలకు స్పందింస్తున్నది. సామాజిక చరిత్రకారుడు గణాంక కోణంలో మానవ జీవితాన్ని రికార్డు చేస్తుంటే, కవి సాంస్కృతిక కో..
Rs.120.00
Kavitha 2012
సృజనశీలికి 'కల్లోల కడలిలో అలల కవాతు' కనబడుతుంది. 'ఎండ కూడా పండు వెన్నెలే' అవుతుంది. పాట 'ప్రాణప్రవాహ'మవుతుంది. 'విరబూసే కలలకు అలసట' లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, 'విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని' ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో 'ఉద్యమ నెలరేడు'ను కనుగొ..
Rs.120.00
Kavitha 2011
ఇప్పుడే రాయడం మొదలెట్టిన కవికైనా, ఇప్పటికే దశాబ్దాల రచనా ప్రయాణం చేసిన కవికైనా, స్వీయ సమీక్ష అవసరమే. తాను ఆవిష్కరించదలచుకున్న దృశ్యానికీ లేదా ఆలోచనకూ, ఆవిష్కరించిన శబ్దరూపమిచ్చే అర్ధానికీ నడుమ అన్వయముందా అని చూసుకోవడం అత్యవసరమే. దిద్దుబాట్లు ఆవశ్యకమే. రచి తరచి చూసుకుంటే చేయాల్సిన మార్పులేంటో తెలుస..
Rs.120.00
Kavitha 2010
బడి ఈడు పిల్లలందరూ బడిలో లేనట్లుగానే కవిత్వ ఈడు పిల్లలందరూ కేవలం కవిత్వంలోనే లేరు వాళ్ళ స్ధలాలు వేరు, కాలాలు వేరు ఆశ లేదు...ఆస్కారం లేదు ఫలానారోజు కవిత్వం అంతమవుతుందనే హామీ కూడా లేదు 1910కి 2010కి వందేళ్ళ దూరం ఈ ఏడాది హేలీ తోకచుక్క కనపడకుండానే ఎన్న..
Rs.100.00
Kavitha 2009
ఒక సామాజిక సందర్భమో, సంఘటనో కవితావస్తువుగా వుండి తీరాలని ఏమీలేదు. బాహ్య ప్రపంచం ఎంత ముఖ్యమో అంతర్లోకం అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో రెంటినీ విడదీయలేం కూడా. కవితాప్రకంపనాలు ఏ కోణంనుంచైనా రావచ్చు. కవితల్ని సంకలనం కోసం పరిశీలించేటప్పుడు ఈ అంశాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని తీసుకున్నాం. అనేక దర్శనాలను అ..
Rs.100.00
Kavitha 2008
భాషంటే కేవలం ఒక భావానికి మాధ్యమమేనా? ఒక నోటినుంచి మరొక చెవికి, ఒక కలం నుంచి మరొక కంటికి అక్షరాలను అందించే ఆధారమేనా? కాదనుకుంటా. ఒక జాతి ఉనికి నుంచి, మనికి నుంచి వ్యక్తికందిన జీవసంపదను ఇతరులకు పంచే పళ్లెం కూడా. సంస్కృతికి ఆకారం భాష, ఆకారం భాష. ఏదో ఒక ఆవేశంలో, ఒక ప్రత్యేకసందర్భంలో మహాకవి అ..
Rs.100.00
Kavitha 2007
నాకు తెలుసు నాకు తెలుసు నాకు ఖననముండదని, చావుని బతుకుతో సమానం చేసేవాడిని సమాధి చేయడం చాలా కష్టం చావులోనూ బతుకులోనూ బతికే వాణ్ణి సమాధి చేయటం మరీకష్టం నాకు తెలుసు నాకు ఖననముండదని - దానిలాస్టోయిలోవా, బల్గేరియా కవి..
Rs.80.00
Kavitha 2006
మనిషిలోని ఆర్తినీ, మానవ సంబంధాల మద్య సజీవంగా వుండవలసిన ఆర్ద్రతని కళా, సాహిత్యాలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడగలవన్నది సాహితీమిత్రుల అచంచల విశ్వాసం. కళలు, సాహిత్యాలను పరిరక్షించుకోవటంతోపాటు అవి మరింతగా, ఫలవంతమయ్యే వాతావరణం సృష్టించడం కోసం ప్రయత్నించటం మనుషులుగా మన అందరి కర్తవ్యం, బాధ్యతా. ..
Rs.80.00
Kavitha 2005
సూటిగా చెప్పడంలో, అందంగా చెప్పడంలో ఎంత సొగసుంటుందో, ఎంత మర్మముంటుందో కవితాత్మకంగా చెప్పడంలో అంతకు మించినర మార్మికత ఉంటుంది. వర్ణవిన్యాసంలోని అనంత వర్ణ విన్యాసాలను అక్షర బద్దం చేసిన కవిమిత్రుల కవితల కదంబం 'కవిత-2005'. వేసవివేళ, వడగాడ్పులొక వంక, మల్లెల గుబాళింపు మరొకవంక. గత సంవత్సరంలో పత్రికలలో..
Rs.75.00
Kavitha 2004
ప్రతి సంవత్సరం తెలుగులో వచ్చే కవితల్లో మేలైనవి ఏరి ఒక పుస్తకంగా పదిలపరిస్తే ఇటు మంచి కవిత్వాన్ని, అటు సామాజిక చలనాన్ని నమోదు చేయవచ్చు. ఏడాదిలో వేల కవితలు వెలువడుతున్న సందర్భంలో ఒక ప్రాతినిధ్య సంకలనం రూపొందించడం చాలా చాలా కష్టమైన పని. ..
Rs.80.00
Kavitha - 2014
పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం. ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెల..
Rs.150.00