Search Criteria
Products meeting the search criteria
O Hrudayam Leni Priy..
ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న జర్మనీ తన శత్రుదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హి..
Rs.80.00
Vidhata
జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది. సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు. అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..
Rs.200.00
Veyi Padagalu
ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' ఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. 'వేయిపడగలు' కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధాన..
Rs.800.00
Bomma
సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్ బోర్డు వంక చూశాడు వాత్సవ. అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్ అయిందా పేరు. సంస్థను స్థాపించిన తొలినాళ్ళల..
Rs.120.00
Time Bomb
తన చూపుల్ని డాబా ఇంటివైపు మరల్చాడు శ్యామసుందర్. చూస్తుండగానే షంషేర్ బాబాను తీసుకుని యస్సై మునీర్ లోపలికెళ్ళాడు. నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేనంత బీభత్సంగా బెడ్ మీద పడుంది అన్వర్ శవం. ంచె దగ్గర్నుంచి పోలీసులు ఆ శవాన్ని తెచ్చి బెడ్ మీద వుంచారు. ఎంతోకాలంగా తనకు నమ్మకంగా సేవలందించిన అ..
Rs.110.00
Dabbulevarikee Voori..
అది ఖరీదైన ఒక ఫైవ్‌స్టార్ హోటల్ రెస్టారెంట్. సువిశాలమైన ప్రాంగణంలో వుంది.  ..
Rs.100.00
Kaalikalayam - 1
కాళికాలయం-1 (సస్పెన్స్, మిస్టరీ సీరియల్) (మొదటి భాగం) పెద్ద పెద్ద కంఠాలతో మందిమాగధులు బిరుదావళులు చదువుతుండగా, మంత్రి సామంత దండనాయకులందరూ చేతులెత్త..
Rs.100.00
Ananda Jyothi
స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించా..
Rs.90.00
Sundari - Subraav
మీకు పెళ్లైందా? ఐతే ఇది మీ ఆత్మకథే. సుందరిలో లేదా సుబ్రావ్‌లో మీకు మీరే కనపడతారు. ఇందులోని చాలా సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో జరిగి ఉండచ్చు. లేదా ముందు ముందు జరగచ్చు. పెళ్ళికి ముందు, తర్వాత గల కొన్ని వందల జోక్స్‌తో అల్లిన నవల సుందరి-సుబ్రావ్. ఈ పుస్తకాన్ని అక్కడక్కడా చదివితే జోక్స్ పుస్తకం చదివిన ..
Rs.195.00
Padamata Sandhya Raa..
జీవితంలో సమస్యలు ఎదురైతే కొందరు పోరాడి గెలుస్తారు. ఇంకొందరు వాటిని ఎదుర్కోలేక సంఘర్షణకి గురవుతారు. ఈ రెండో రకం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకుని వినూతన్న పంథాలో, కొంత వేదాంత ధోరణిలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘పడమట సంధ్యారాగం’. జీవితంలోని అనేక సెంటిమెంట్స్‌తో సాగే ఈ సెమీ ` సోషల్Ñ సెమీ ` ఆ..
Rs.200.00
Chakra Theertham
'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి. అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంల..
Rs.120.00
Death Warrant
నిజంగానే అమ్మవారు నిద్రలేచిందా? ఆ మూగజీవాన్ని నరికితే తృప్తిచెంది భవిష్యత్తు చెపుతుందంటావా?'' వద్దు వద్దనుకుంటూనే కనులు తెరిచి ఆ తతంగాన్నంతా చూస్తూ మెల్లిగా అడిగింది వార్షిక. 'అమ్మవారు నిద్రలేవటమా? నీకేమైనా పిచ్చిపట్టిందా?'' ఆమె వైపు తిరుగుతూ అన్నాడు సాంబు. 'మరి ఆ గోల దేనికి ?' 'ఆ గోల లేకపోతే బలి..
Rs.90.00
Paramjyothi
మరణించిన మనిషి తిరిఇ లేచి కూర్చుంటాడా? చితికి చేరిన మనిషి మళ్ళీ బ్రతికి వస్తాడా? అలాంటి ఓ మనిషికి సంబంధించిన కథ ఇది. ఇది ఓ సంస్థానం యొక్క రాజకుమారుడి కథ. ఇది ఓ సన్న్యాసి కథ. ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ. ఇది నర్మద, గోదావరి నదీ తారాల్లో జరిగే ..
Rs.120.00
Thriller
చిన్నప్పుడు ఇంట్లో - తల్లి - తండ్రి - పనిమనిషి - పెద్దయ్యాక బాస్ - ఇంటి యజమాని - అతడికొడుకు - అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్'లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి...
Rs.80.00
The Guest
ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. మంచి నవలలు అరుదుగా వస్తున్న..
Rs.195.00
Pujarini
మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..
Rs.80.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Aalochinchu
'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..
Rs.50.00
Kotha Satruvu
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరకి మరణం. ''కిడ్నీ ఫీవర్'' అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్‌ని గుర్తించడానికి నడుంకట్టాడు. రొమాన్స్, ఎడ్..
Rs.315.00