Search Criteria
Products meeting the search criteria
Vidya Viluvalu
విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతర..
Rs.60.00
Chavej Jayaketanam
ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..
Rs.20.00
Pratyeka Hoda - Praj..
రాష్ట్ర ప్రగతి ప్రత్యేక హోదాతోనే సాధ్యం ఆంధ్ర ప్రదేశ్‌లో అనుదినం అనుక్షణం అన్నిదిశలా అందరి నోటా మార్మోగుతున్న ఒకే ఒక్క పదం - ప్రత్యేక హోదా! అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం - ప్రత్యేక హోదా! అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం - ప్రత్యేక హో..
Rs.15.00
Vishapu Dadulu Vikru..
ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట..
Rs.150.00
Gamanam
ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్..
Rs.200.00
Flash Back-Fresh Tra..
తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...
Rs.60.00
Yodhudu - Saradhi
భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచి పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్రాజ్ గ్రంథాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శ..
Rs.100.00
Mana Cinemalu
''ఏ ఖర్చూ చెయ్యకండి. తాగుడు, వేశ్యలు, కట్నాలు, జూదం... ఇవన్నీ మాని డబ్బు కూడపెట్టండి.' అని బిగ్గరగా అని : కంఠం మార్చి మెల్లిగా, 'అదంతా నా వొళ్ళో పొయ్యండి.' అంటోంది సినీమా - గుడిపాటి వెంకటచలం ఒక సగటు మనిషిగా నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ, ఒ సృజనశీలిగా మాత్రం నాకు సంతృప్తి లేదు. అసలు సిసలు సృజనశీలికి..
Rs.200.00
Amaravati Aduguletu...
అమరావతి ఎంపికను ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ, ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. రాజధాని పేరు చెప్పుకుని రాజకీయ బేహారులు సాగిస్తున్న వానిజ్య క్రీడలే దానికి కారణం. అవసరాన్ని మించిన భూ సమీకరణ చేసి ఆలస్యమవుతున్నా నిర్మాణవేగం పెంచని చంద్రబాబు ప్రభుత్వ ధోరణి అందులో భాగమే. ఈ క్రమం..
Rs.260.00
100 Pusthakalu - Par..
ప్రముఖ రచయితల నుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంథ విమర్శలు, పరామర్శల సంకలనం. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదవించుకున్నాను. (క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మా..
Rs.200.00
Mana Prapancham
ప్రపంచంలోని దేశ దేశాల చరిత్రను, రాజకీయ ఆర్థిక భౌగోళిక విశేషాలను తాజా పరిణామాలతో వివరించే అరుదైన రిఫరెన్స్ పుస్తకం. విద్యార్థులకే గాక విజ్ఞానాభిలాషులందరికీ ఎంతగానో ఉపకరించే విశ్వగవాక్షం...
Rs.200.00
Sri Sri Jayabheri
సామ్యవాదమే నా గమ్యం కవిత్వంలోనూ జీవితంలోనూ అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భువనపు బావుటాగా ఎగురుతూనే వుంది. శ్రీశ్రీ జీవితాన్ని సాహిత్యాన్ని, రాజకీయాలను సమగ్రంగా, వాస్తవికంగా పరిశీలించిన పుస్తకం ఇది. ఆయన స్వీయరచనలు, సమకాలికుల జ్ఞాపకాలు, రాజకీయ చరిత్రక పరిణామాలు, ఉద్యమాల, సంఘాల పూర్వపరాలు..
Rs.125.00
Gurajada Yugaswaram ..
దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి, పూని యేదైనాను నొకమేల్ కూర్చి జనులకు చూపవోయి! గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణల..
Rs.125.00
Daarsanikudu Gurajad..
మరులు ప్రేమని మది దలంచకు, మరులు మరలును వయసు తోడనె, మాయ, మర్మములేని నేస్తము మగువలకు మగవారి కొక్కటె బ్రతుకు సుకముకు రాజమార్గము, ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును - గురజాడ..
Rs.30.00
Bhagavadgeetalo Bhou..
పడునాల్గు పుటల విస్తృతి గల వ్యాసంలో రచయిత భగవద్గీతలోని భౌతికవాద అంశాలను అంశీభూతం కావించారు. దానికి అనుపానంగా, గ్రంథకర్త గురించి, గ్రంథ రచనాకాలం గురించి, నాటి భౌతికవాదులపై దూషణ గురించి వివరిస్తూ, చక్కని ఇంట్రోను సమకూర్చుకొన్నారు. వ్యాసాంశ చర్చను ఆరంభిస్తూ ఈ చర్చలో భగవద్గీ..
Rs.10.00
Bhagat Singh
భగత్ సింగ్! ఆ పేరు స్మరిస్తేనే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడికిళ్లు బిగుసుకుంటాయి. ఉరికొయ్యల వ్యూయలలూగిన వీరుడు అన్న భావన భగత్ సింగ్ రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఈ పుస్తకం భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎంతగానో దోహదకారి అవుతుంది. గతంలో ..
Rs.200.00
Samrajyampai Samaram
సామ్రాజ్యవాదం, మత మార్కెట్ ఉన్మాదాల నిజస్వరూపాన్ని పూసల్లో దారంలా విశ్లేషించి విమర్శించే ఈ వ్యాసాలు ప్రపంచ ప్రసిద్ధ మేధావుల, పత్రికల ప్రశంసలు పొందాయి. అరుంధతీరాయ్ వ్యాస సంపూర్ణ సంపుటి తెలుగులో వెలువడటం ఇదే ప్రథమం. అరుంధతీరాయ్ 1997 బుకర్ బహుమతీ గ్రహీత. ..
Rs.100.00
Prapancheekarana Sam..
ఈ సంకలనంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడలపై వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించ..
Rs.175.00
Mahaneeyula Badi Cha..
ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువ..
Rs.60.00
English - Telugu Dic..
తెలుగులో నిఘంటు నిర్మాణానికి మార్గదర్శకుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884) రూపొందించిన సమగ్ర ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు నవీకృత పునర్ముద్రణ ఇది. ఇప్పటికే వెలువడిన కొన్ని పునర్ముద్రణలకు భిన్నంగా భాషా పరంగానూ, చారిత్రకంగానూ అవసరమైన అనేక మార్పులతో తాజాపర్చిన ప్రతి. ..
Rs.360.00