Search Criteria
Products meeting the search criteria
Nudi - Nanudi
''నుడి-నానుడి'' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్రగారికి సంస్కృతాంధ్ర భాషల్లో వున్న పాండిత్యమేగాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమవుతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా వుండే..
Rs.130.00
Buddhudu - Bouddham
అహింసా సిద్ధాంతంతో, 'పంచశీల' ప్రవచనంతో ఆసియా వాసులకే కాక అనంత విశ్వానికీ, అనంత కాలాలకు అమృత సందేశం అందించిన తథాగతుని థర్మం ఒక్కటే ఈ అణ్వస్త్రయుగంలో అఖిల ప్రపంచవాసులకు అమృత భిక్ష అంటే అతిశయోక్తి కాదు. కపిలవస్తులో కన్ను తెరచి, కుసీ నగరంలో కన్ను మూసిన ఆ కరుణామూర్తి అవతార పరిసమాప్తి ..
Rs.45.00