Search Criteria
Products meeting the search criteria
Neeru Nela Manishi
అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తరువాత ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ 'నీరు నేల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్..
Rs.100.00
Tanaji
ఈ చిన్న నవలకు కథానాయకుడైన తానాజీ, మహారాష్ట్రమున చాలా ప్రసిద్ధవడసిన దేశభక్తుడు. శివాజీ యనుచరుడైన ఈతని యద్భుతచర్యలు నేటికిని ఆప్రాంతములందు కీర్తింపబడుచుండెను. ఈ నవలను రచించిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావున కిది ప్రథమయత్నమైనను కథాసంధాన మతినేర్పుతో జేయబడినది. 1. ప్రతిన ప్రకృతిశోభగని యానందించువారి కంత..
Rs.85.00
Septabhoomi
2017 మే 26, 27, 28 తేదీలలో సెయింట్ లూయిస్ నగరంలో తానా 40వ వార్షికోత్సవం జరిగిన 21వ మహాసభల సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతి మొత్తంగా తానా నవలల పోటీని నిర్వహించింది. ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి 55 నవలలు వచ్చాయి. ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ..
Rs.125.00
Sultana Katha Paina ..
మా అవగాహనలో, స్కైబాబ రాసిన సుల్తానా కథ సారాంశం - 'ఏ ముస్లిం యువతి అయినా ముస్లిం యువకుడిని పెళ్ళాడితే పర్వాలేదు కానీ, ఏ హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నా ఆమె (ఏదో ఒకస్థాయిలో) వినాశనం కాక తప్పదు' - అనే. స్కైబాబ ఇక్కడ రెండు పనులు చేశాడు. ఒకటి : ఒక మతం అంతా చెడ్డవాళ్ళు అనే నిర్థారణ చేశాడు. ర..
Rs.45.00
Telugulo Kavitaa Vip..
ఈ పుస్తకం మొదట ప్రచురించగానే ఇందులో ఆలోచనలు, ప్రతిపాదనలు, సిద్ధాంతాలు వెంటనే అందరూ ఆమోదించేస్తారని నేను ఎదరు చూడలేదు. ఆ మాటకొస్తే అందరూ ఈ పుస్తకాన్ని పొగిడేస్తే ఒకవిధంగా నేను నిరుత్సాహపడి ఉండేవాణ్ణి, ఒక పుస్తకంలోని ఆలోచనలను చంపేయాలంటే పొగిడేయడం ఒక పద్ధతి. నా పుస్తకానికి ఆ గతి పట్టనందుకు నేను సంతోషిం..
Rs.100.00