Search Criteria
Products meeting the search criteria
Tadhagata
భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్దరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు జగదీశ్ కశ్యప్, భరత్‌సింగ్ ఉపాధ్యాయ, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్‌ను కూడా ఎంతో గౌరవ భావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ..
Rs.50.00
Asokavadanam
అవదాన అనేమాటకు ధర్మాన్ని బోధించటం ద్వారా మనస్సుని పరిశుద్ధంచేసే పవిత్రగాథ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్థాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాతపురుషుల జీవన ఘట్టాలను వర్ణించటం దీని ప్రధానలక్ష్యం. ఈ దృష్టితో చూసినపుడు ..
Rs.120.00
Lokakshema Gadhalu
ఈ పుస్తకంలోని కథలు సగానికి పైగా బౌద్ధభావవేదికను ఆధారంగా చేసుకొని అల్లబడిన కొత్త కథలు. తక్కినవి బౌద్ధంలో కనిపించే వృత్తంతాలే. అధ్యాత్మిక విషయాలను తెలియజేయడమే ఈ కథల ప్రధానలక్ష్యం. చాలా తక్కువ తీసుకొని ఎక్కువ ఇచ్చేవి ఈ సృష్టిలో రెండే రెండని విజ్ఞులం..
Rs.100.00
Bouddha Dharmamrutam..
పరిశీలించకుండా ఏ విషయాన్నీ గుడ్డిగా అనుసరించవద్దు. మత గ్రంథంలో రాసి వుందని గానీ, పెద్ద గురువు చెప్పాడని గానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని గానీ, సంప్రదాయికంగా వస్తుందని గానీ, మంత్రులు-అధికారులు-ధనవంతులు-పండితులు ఆచరిస్తున్నారని గానీ, ఆ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని గానీ..
Rs.40.00
Bouddhadharma Darsin..
భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్దరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు జగదీశ్ కశ్యప్, భరత్‌సింగ్ ఉపాధ్యాయ, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్‌ను కూడా ఎంతో గౌరవ భావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ..
Rs.100.00
Neti Prapanchaniki B..
20వ శతాబ్ది నుంచి బౌద్ధం పునరుజ్జీవనం పొందింది. బౌద్ధానికి మంచి రోజులు వస్తున్నాయి. హేతువాదం, మానవ వాదం, లౌకికవాదం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్యం, మనో విజ్ఞానం, ఆనుభవిక వాదం, వ్యక్తిక వాదం, సామ్యవాదం లాంటి భావనలను ఆదరించే నేటి ప్రపంచానికి, బుద్ధుని కాలం నాటి ప్రపంచానికి సాపత్యం ఎక్కడ? అని చ..
Rs.75.00
Buddhuni Dharmopades..
ఆత్మ అంటే నేను. 'నేను' ఉంటే 'నన్ను', 'నాది' ఉంటాయి. అలాగే 'నేను' ఉన్నప్పుడు 'నీవు' ఉంటుంది. 'నీవు'తో పాటు, 'నిన్ను' 'నీది' ఉంటాయి. 'నేను' 'నీవు'లు ఉన్నప్పుడు ఇద్దరూ తమకు తాము ఎవరి చుట్టూ వారు 'గిరి' గీసుకొంటారు. 'వేరుతనం' ఏర్పడుతుంది. దీనితో స్వార్థం ఆవిర్భవిస్తుంది. స్వార్థమే అన్ని అనర్థాలకు మూలం. ..
Rs.125.00
Bodhisatva
సాంఘీక అభ్యుదయమునకు కారకములైన సత్యము, అహింస, అస్తేయ, అపరిగ్రహ సద్గుణములపై ఆధారపడిన చాతుర్యామ ధర్మ ప్రభావము ధర్మానందుని మనస్సుపై చివరి రోజులలో విశేషముగా పడినది. ఈ ఛాయ ఈ నాటకములో స్పష్టంగా కన్పిస్తుంది. పార్శ్వనాధుని చాతుర్యామ ధర్మముల సిద్ధాంతములపైననే సమకాలిక సంస్కరర్తమైన బుద్ధుడు,..
Rs.50.00
Jangalopakyanam
పానుగంటి మానస పుత్రుడు జంఘాల శాస్త్రి ఆధునిక భావాలు సంతరించుకొని జంగాలునిగా మీ ముందుకు వచ్చాడు. ఆయన అభిప్రాయాలు మచ్చుకు కొన్ని. ''మంచి, చెడుల మధ్య యుద్ధంలో తటస్థంగా వుంటే చెడును సమర్థించినట్లే!'' ''మానవులను ప్రేమించలేనివాడు ప్రపంచాన్ని, ందులో తన ఉనికిని కూడా ద్వేషిస్తాడు.'' ''ఈ సమాజం అతికొద్దిమంది ..
Rs.130.00
Marx Pettubadi Racha..
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఫ్రాన్సిస్ వీన్ రాసిన మార్క్స్ పెట్టుబడి - రచనా క్రమం. పుస్తకం పేరులోనే ఉన్నట్లు మార్క్స్ పెట్టుబడి గ్రంథం రాసిన తీరుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవి కేవలం వివరాలు మాత్రమే కాదు. మానవాళి చరిత్రను మార్చిన పెట్టుబడి గ్రంథ రచనా కాలంనాటి చారిత్రక పరిస్..
Rs.50.00
Marxist Tatvasastram
ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు. మార్క్సిజాన్ని అభ్యసించాలనుకొనేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నా..
Rs.280.00
Marx Pettubadi Grand..
''శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంత మూలపురుషుడూ, మహోజ్వల భావుకుడూ, తీక్షణ విప్లవకారుడూ, ప్రపంచ శ్రామికవర్గ దేశికుడూ, నాయకుడూ'' అయిన కార్ల్ మార్క్స్ మహత్తర రచన పెట్టుబడి (కాపిటల్) గ్రంథం మొదటి సంపుటం వెలువడి 2017 నాటికి నూట యాభై సంవత్సరాలు నిండాయి. ఈ పుస్తకం పెట్టుబడి గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి..
Rs.50.00
Pettubadi (Capital) ..
''పెట్టుబడి'' గ్రంథం వెలువడి నూటయాభై సంవత్సరాలైనా, దాని ప్రాధాన్యత నానాటికి పెరుగుతూనే ఉందిగానీ, తరగడం లేదు. అందులో విశ్లేషించిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రీకరణలు సజీవంగా నేటికీ మన సామాజిక జీవనంలో ప్రస్ఫూటంగా కనిపిస్తున్నందువల్లనే ఆ గ్రంథానికి అంత ప్రాధాన్యత ఉంది. 2008లో అమెరికాతో ప్రారంభమై ప్రపంచం..
Rs.1,699.00
Jataka Kathalu
జాతక కథలు బుద్ధుని పూర్వజన్మ కథలే జాతక కథలు. ఈ రూపాల్లో బుద్ధుడు పూర్వజన్మల్ని దర్శించాడా అన్నది ప్రశ్నార్ధకమే. అయినప్పటికీ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. నేరుగా పాళీభాష నుంచి కీ.శే. తల్లాజ్ఘల శివశంకర శాస్త్రిగారు తెలుగులోకి అనువదించిన సంపుటాలను క్..
Rs.90.00
Engles Prakruti - Ga..
మానవ సమాజంలో పనిచేసే గతితార్కిక సూత్రాలే ప్రకృతిలో కూడా పని చేస్తాయని ప్రకృతి శాస్త్ర పరిశోధనలు ఎలా రుజువు చేసిందీ ఏంగెల్స్ ఈ గ్రంథంలో వివరిస్తాడు. ఈ గ్రంధంలోని వివిధ అధ్యాయాలు శాస్త్ర విజ్ఞాన చరిత్ర, విశ్వం మార్పు లేనిదన్న పాత భావన స్థానంలో విశ్వపరిణామం సిద్ధాంతం ఎలా చోటుచేసుకు..
Rs.50.00
Political And Social..
"Social and Political Thought Of Buddhist Writers is a work of Dr. K.B.Krishna. Quoting from Buddhist writings. The author concludes that Buddhism has trimmed and tempered the conception of monarchy with its humanitarian ideals. It has purged it of divinity. Set aside the baneful influence of ..
Rs.50.00
Hetuvu Tiragabadindi
ఈ గ్రంథం తత్వశాస్త్రానికి సంబంధించినది. మార్క్సిస్టు గతి తార్కిక భౌతిక శాస్త్రానికి సంబంధించినది. శాస్త్రవేత్తలు ఏం చెప్పాలి? ఏం రాయాలి? సూచించే బాధ్యత తత్వశాస్త్రానిది కాదు. కాని అన్ని విషయాలపై మాట్లాడే హక్కు వారికుంది. ..
Rs.70.00
Maa Samaadhanam
''నా మీద తన ద్వేషమంతా కక్కడం ద్వారా (ట్రాట్స్కీయిష్టు) ప్రతిపక్షం నన్ను సన్మానిస్తోందని అనుకుంటున్నాను. ఇది ఇలాగే జరగాలి. పార్టీని ముక్కచెక్కలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం, లెనినిష్టు పార్టీ సూత్రాల మౌలిక విధానాలకు కట్టుబడి ఉన్న స్టాలిన్‌ను పొగడడం వింతగానూ, అవమానకరంగానూ..
Rs.60.00
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వాక్యా..
Rs.70.00
Krishnamurthy Tathwa..
నిత్య సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. అర్ధశతాబ్దంపైగా ప్రపంచమంతటా పర్యటించి ప్రసంగించారు. వివిధ దేశాల మేధావులతో, శాస్త్రజ్ఞులతో మానవ సమస్యలను గురించి అపూర్వమైన తీరులో చర్చలు, సంభాషణలు జరిపారు. మానవుడిని సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే తమ ఆశయమనీ, మతాల, సంస్థల..
Rs.180.00