Search Criteria
Products meeting the search criteria
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వ..
Rs.100.00
Lokayata
అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా త..
Rs.100.00
Bharatadesamu - Comm..
అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..
Rs.90.00
Dammapadam (Telugu)
సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే ..
Rs.100.00
Buddhudu - Bouddha D..
భారతదేశంలో గల బౌద్ధులే కాక ప్రపంచంలోని అన్ని బౌద్ధ దేశాలవారు, సిద్ధాంత వేత్తలు, వివిధ దేశాల మతాధిపతుల కోరికమీద ‘‘ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’’ (బుద్ధుడు`బౌద్ధ ధర్మము) అను గ్రంథము రెండవ ముద్రణను విడుదల చేస్తున్నాం. &nb..
Rs.250.00
Friedrich Nietzsche ..
ఫ్రెడ్రిక్ నీషే విగ్రహం వైపు తీక్షణంగా చూస్తున్న అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఈ ఫోటో నాజీలకు పరోక్షంగా తమ నాయకుడి యొక్క భయానక భావజాలాల వెనుక ఎటువంటి రాజీలు లేని అసాధారణమైన నీషస్త్ర వంటి గొప్ప తాత్వికుడి ప్రేరణ ఉందని బలంగా విశ్వసించిన క్షణానికి తార్కాణం. అడాల్ఫ్ హిట్లర్ చేతిలో మారణాయుధమై.. అయాన్ రాండ..
Rs.325.00
Marx, Ambedkar Manav..
మార్క్స్, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు. పౌర, రా..
Rs.60.00
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Prema Pettubadi
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంట..
Rs.350.00
Boudda Yugam
బౌద్ధ యుగం - మల్లంపల్లి సోమశేఖర శర్మ సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దు:ఖవిముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా వుండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన..
Rs.65.00
Kutumbam Swanta Asth..
ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..
Rs.100.00
Bouddavani
ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది. ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. మనసు పరిమళిస్తుంది. మానవీయత గుబాళిస్తుంది. మనస్సు ఇలా ధర్మ పరిమళ..
Rs.50.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Telugamma Odilo Boud..
గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..
Rs.80.00
Prakpaschima Darsana..
రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..
Rs.130.00
Sankhya Darsanamu
హిందీ వ్యాఖ్యానము : పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలుగు అనువాదము : శ్రీమతి గురజాడ సత్యకుమారి షడ్దర్శనాలలో సాంఖ్యమునకు గల స్థానము విశిష్టం. కపిలమహర్షి సాంఖ్యదర్శనానికి పండిత శ్రీరామశర్మ రచించిన హిందీ వ్యాఖ్యానానికి ఇది తెలుగు అనువాదం...
Rs.125.00
Brahmana - Bouddha H..
లాల్‌మణి జోషి భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ సారస్వత పండితులు. వీరు పంజాబు విశ్వవిద్యాలయంలో Department of Religious Studiesకు ఆచార్యులుగా, అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి ఇతర రచనలు: Studies in the Buddhistic Culture of India (1967, 1977), Facets of Jain..
Rs.40.00
Upavasam
చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ''మందులన్నింటిలోకి మె..
Rs.100.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00