Search Criteria
Products meeting the search criteria
25th Frame Subham Ta..
వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..
Rs.150.00
Script Siddamga Vund..
''ఎలా ఉంది డాక్టర్ మా తమ్ముడికి?'' అన్నాడు హీరో. దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్ కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. ''చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా - వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి..
Rs.100.00
Hasya Nata Chakravar..
ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ 27-11-1975 ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు, అంగాంగాభినయం, వాచికం వంటి..
Rs.200.00
Gudavalli Ramabrahma..
పూజ్యులు , పిత్రుతుల్యులు శ్రీ గూడవల్లి రామ బ్రహం గారు తీసిన మాయలోకం (1945 ) లో నేను రాకుమారుడిగా నటించాను, ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమి తెలీదు, నమస్కారం పెట్టాలన్నా కనీస సంస్కారం కూడా తెలియని వాడిని, నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యా గారిని 'ఎవడయ్యావీడు ? - అని అడిగితె..
Rs.200.00
Mana Cinemalu
''ఏ ఖర్చూ చెయ్యకండి. తాగుడు, వేశ్యలు, కట్నాలు, జూదం... ఇవన్నీ మాని డబ్బు కూడపెట్టండి.' అని బిగ్గరగా అని : కంఠం మార్చి మెల్లిగా, 'అదంతా నా వొళ్ళో పొయ్యండి.' అంటోంది సినీమా - గుడిపాటి వెంకటచలం ఒక సగటు మనిషిగా నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ, ఒ సృజనశీలిగా మాత్రం నాకు సంతృప్తి లేదు. అసలు సిసలు సృజనశీలికి..
Rs.200.00
Cinema Kalalo Kalaad..
చలనచిత్ర రంగంలో ఆర్ట్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత వుంది. తెలగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ సంస్ధ నిర్మించిన ''పాతాళ భైరవి'', ''మాయాబజార్'', ''గుండమ్మ కథ'' వంటి అపురూప చిత్రాలకు గోఖలేతో కలిసి సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి..
Rs.150.00
Mallee Sakshi Naama ..
బాపు, రమణల తొలిచిత్రం ''సాక్షి''. ఇది ఒక మంచి కథ, కథకు తగిన కథాస్థలం ఎన్నుకుని, అక్కడి కాలవ మీద, బల్లకట్టు మీద కొబ్బరితోటల్లో, వీధుల్లో, ఆ ఊరి ఇళ్లల్లో, అక్కడి వేణుగోపాలుడి గుడిలో, కోనసీమ భూమీ ఆకాశాలు సాక్షిగా రూపొందించిన నూటికి నూరుపాళ్ల తొలితెలుగు అవుట్‌డోర్ చిత్రం. ఈ చిత్రం గోదారి అందాలనేగాక, ఆ..
Rs.120.00
Gnapakalu
సినిమాకి సంగీతం ముఖ్యం. పాటలు పాడడం, సహజత్వానికి భిన్నం అని చెప్పినవాళ్ళు పాటల్లేకుండా సినిమాలు తీసినా, వాటిలో నేపథ్య సంగీతమైనా ఉంటుంది. ఇక్కడ దృశ్యం జరుగుతూ వుంటే, వెనకాల వాద్యగోష్టి వినిపించడం మాత్రం అసహజం కాదా? కాదనిపించదు - ఎలాంటి సినిమాతోనైనా, సంగీతం ముడిపెట్టుకుంటుంది గనుక. అందుకే పాట రానివా..
Rs.250.00
Malleswari Cinema Na..
'మల్లీశ్వరి'' గొప్పతనం తెలుసుకోవడానికి ఆ చిత్రం చూడటం ముఖ్యం. తెరమీద కాకపోయినా యింట్లో, విరివిగా వీడియో సౌకర్యాలున్న యీ రోజుల్లో అదేమంత కష్టం కాదు. అయితే సినిమా దర్శకుడు నిర్ణయించిన 'వడి' తోనే నడుస్తుంది. నింపాదిగా నడవలేము. సినిమా నవల అలా కాదు; ..
Rs.150.00
Jandhyamarutam
తెలుగు చిత్ర రంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు, రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం. జంధ్యాల దర్సకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ, నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు, షూటింగ్ విశేషాలు, మెచ్చు తునకలైన డైలాగ్స్, పాతాళ పల్లవులు, స్టిల్స్,..
Rs.200.00
Tera Venuka Kathalu
థియేటర్లో కూర్చుని సినిమా చూసే ప్రేక్షకులకు తెరమీద కనిపించే కథలు మాత్రమే తెలుస్తయ్‌గాని తెర వెనుక కథలు తెలియవు. దాదాపు ప్రతి సినిమాకు తెరవెనుక కథ ఒకటి వుంటుంది. అంటే సినిమా నిర్మాణానికి ముందు, సినిమా తీసే సమయంలోనూ ఎన్నో చిత్రవిచిత్రమైన విషయాలు, సంఘటనలు చోటుచేసుకుంటాయ్. తెలుగు సినిమాకి చరిత్ర వు..
Rs.200.00
Telugu Cine Darsakam..
సినిమాకు - మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక తరం ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేసేది చలనచిత్రం. అయితే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కూడా ఈ సిన్మాయే. అలా నాటి నుంచి నేటి వరకూ సమాజంపై ప్రభావం చూపిన అనేక మంచి సినిమాలు వందలు, వేలల్లో వచ్చాయి. కొన్ని తరాలు మారినా, దశాబ్దాలు దాటినా మంచి సి..
Rs.250.00
Missamma
మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎన్.టి.రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రమణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. స్క్రీన్ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి..
Rs.40.00
Batasari
బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర ఛటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్ ప్లే కాదు. ఇది శరత్‌చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారుల వ్యక్తిగతమైన..
Rs.40.00
Cinema Venuka Storil..
చాలా బాగున్నాయ్ జ్ఞాపకాలు 'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం', 'ఇడియట్', 'పోకిరి' సిన్మాల నిర్మాణం వెనుక కథల్ని చదివితే ఆ సిన్మాలకి పులగం చిన్నారాయణ పి.ఆర్.ఓ.గా చేశాడు గాబట్టి, ఆ షూటింగ్‌లప్పుడు వెళ్ళి అబ్జర్వ్‌చేసి, జరిగినవి చనువున్న యూనిట్లో జనాన్నీ వాళ్ళను కనుక్కుని రాసుంటాడు అనుకోవచ్చు. కానీ, అతనికి ..
Rs.125.00
Aanati Aanavaallu
తొమ్మిదేళ్ళ క్రితం తెలుగు టాకీ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఇంతలా 'విజయ' సంస్థను, 'విజయచిత్ర'ను ఆదరించిన పరిశ్రమకూ, ప్రేక్షకులకు ఏదైనా కానుకనందించాలన్న ఆలోచనకు కార్యరూపం - ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'. 1932-1985 మధ్య విడుదలైన నాటి మేటి 75 సినిమాల కథాంశాలతో పాటుగా, చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు, వ..
Rs.300.00
Prayojana Cinema
ప్రయో'జన' సినిమా - ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ఐదేళ్ళకు పైగా (1987-92) నేను నిర్వహించిన రెగ్యులర్ కాలమ్. అది ముఖ్యంగా భారతీయ సమాంతర సినిమాను ప్రజలకు పరిచయం చేయడం కోసం రాసింది. దాన్నే మళ్ళీ మార్చి రాసి, క్రోడీకరించి, ఒక క్రమపద్ధతిలో పెట్టి ఈ పుస్తకానికి ఒక రూపమివ్వడం జరిగింది.&nb..
Rs.360.00
Great Directors
ఎస్.వి.రామారావు తెలుగులో పనిచేసిన సుమారు వెయ్యిమంది దర్శకుల గురించి 'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట ఒక గ్రంధం వ్రాయడం, అందులో ప్రముఖ దర్శకుల గురించి, వారి చిత్రీకరణ శైలిని సోదాహరణగా విశ్లేషిస్తూ - రచన చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ...... అక్కినేని 'గ్రేట్ డైరెక్టర్స్' లో వెయ్యికి పైగా సినీ దర్శకుల..
Rs.500.00
Srisri Cinema Vyasal..
నంది అవార్డును మించిన మంది అవార్డు, జాతీయ బహుమతిని మించిన జాతిబహుమతి గెలుచుకున్న పాటలు - శ్రీశ్రీ సినిమా పాటలు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ కవిత్వాలకు ఆద్యుడైన శ్రీశ్రీ, సినిమారంగంలో కూడా 'పాడవోయి భారతీయుడా!, తెలుగు వీరలేవరా!' లాంటి విశిష్ట గీతాలను రాశారు. సినిమా సాహిత్యంలో 'పాడవోయి భారతీయుడా..
Rs.40.00
Inkothi Kommachi - 2
(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..
Rs.150.00