Search Criteria
Products meeting the search criteria
Sri Vasavi Kanyakapa..
శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలిచే విధానం, పూజా విధానం, అష్టోత్తర శతనామావళి వంటివి కూడా అందించడంతో ఈ చిన్న పుస్తకం బృహద్గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తోంది. - రావి కొండల రావు. బ్రాహ్మణ క్షత్రియులకు పెళ్ళి మంటపాల్లో నాలుగు స్థంభాలుంటాయి. వైశ్యుల పెళ్ళిమంటపాల్లో ఐదు స్థంభాలుంటాయి. దానికి స..
Rs.100.00
Nityajeevitamalo Bha..
మేనేజ్‌మెంటుకు సంబంధించిన మెలకువలు బాగా తెలిసిన చిత్రకవి ఆత్రేయ ఆ దృక్కోణంలో భగవద్గీతను అధ్యయనం చేసి సాంప్రదాయిక రీతిని విడిచిపెట్టకుండానే ఆయా శ్లోకాల్లో నిగూఢంగా వున్న ఆధునిక అవగాహనారీతులను ఈ గ్రంథంలో వివరించారు...
Rs.90.00
Srimadbhagavatgeeta ..
ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకర..
Rs.225.00
Kalagnanam
ఈ బుక్ లో వచన కాలజ్ఞానం .. 2. కాలజ్ఞాన తత్య్తాలు .. బ్రహ్మం గారు చూపిన మహిమలు.....
Rs.30.00
Ushasri Rachanalu ( ..
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట ఉషశ్రీ గా..
Rs.600.00
Tirumala Charitamrut..
కలియుగంలో తిరుమల ఉనికి ప్రపంచానికి తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు వగైరా విభిన్న కోణాలలో తిరుమల ఆలయ చరిత్రని మన కళ్లముందు ఆవిష్కరింపజేసే ఏకైక రచన ‘తిరుమల చరితామృతం’. ..
Rs.300.00
Divyagnana Deepika V..
దివ్యజ్ఞాన సమాజం ఏంచేస్తూంది? అవినీతి అక్రమాలు ప్రపంచం నలుమూలల్లో ప్రబలిపోయాయి. మంచితనానికి నిజాయితీకి విలువలేదు. మొత్తం వాతావరణం కలుషితమై పోయింది. విద్వేషాలు విధ్వంసన క్రియలు మితిమీరిపోయాయి. ఇట్లాంటి పరిస్థితులు బాగుపడాలంటే మరొక్కసారి భగవంతుడు అవతారమెత్తి రావలసి వుంటుందేమోనని కొందరు అభిప్రాయపడుతున..
Rs.250.00
Sri Prasnottara Srim..
సృష్టిలో మానవజన్మ అత్యుత్తమమైనది. పశుపక్ష్యాదులకంటే మానవునకు విశిష్టత నొనగూర్చునది అతని బుద్ధియే. ఈ బుద్ధిని సరిగా వినియోగించి జ్ఞానము నార్జించుటే మానవుని ముఖ్యకర్తవ్యము. మానవుడు జడమును, నాశవంతమును అగు శరీరముగాక అందుండు తెలివి యొక్క అంశమగుటచే ఈ జీవలోకమందు జీవుడైనాడు'' అని శ..
Rs.25.00
Inner Engineering
''ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది'', ''కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది'', ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు 'ఇన్నర్ ఇంజినీరింగ్', అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగే జ్ఞా..
Rs.150.00
Shree Varaha Mahapur..
భారతీయ ధార్మిక విషయాలన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వానిలో సంపూర్ణంగా ప్రతిఫలిస్తున్నాయి.భారతీయ ధర్మమే మానవ ధర్మము లేక సనాతన ధర్మము అని పిలువబడుతుంది . ఈ ధర్మము వైదిక జీవన విధానం మీద ఆధార పడి ఉన్నది. ప్రజాపతి బ్రహ్మ కు వేదం కంటే ముందే స్మరణకు వచ్చిన శబ్దములే అనాదిగా వచ్చిన అపౌరుషేయ ..
Rs.300.00
How to Tell Hinduism..
Today, a globalized child is more aware of the scientific spirit and he is trained to question when religion tells him something which contradicts science. He is not convinced about the way god is said to have created the universe. The elementary scho..
Rs.60.00
Goudheramu
”గౌధేరము” – యీ శీర్షికయే వింతగా తోస్తుంది. మహాభారతం – భాగవతాది పురాణాల్లో శ్రీకృష్ణపరమాత్ముని వైశిష్ట్యాన్ని, పరిపూర్ణమైన సామర్థ్యాన్ని, మహాపురుషునిగా నిరూపించగల్గిన యెన్నో దృష్టాంతాలున్నవి. యింతకుముందు అందరికీ తెలిసిన విషయాలేయైనా, యింకా కొంత మిగిల..
Rs.65.00
Bharatamulo Yaksha P..
భారతంలో యక్షప్రశ్నలు ఈ పుస్తకంలో ఏమున్నాయంటే... శ్రోత్రియుడు అంటే యెవరు? గొప్పదనం యెలా వస్తుంది. బుద్ధిమంతుడు అవడం యెలా? బ్రాహ్మణులలో దేవత్వం, నడవడిక, మానుషత్వం యెలా వుంటాయి? ఆచమనం అంటే? ఇలాగే క్షత్రియులలో పై గుణాలు యెలా వుంటాయి? కృషి చేసేవారికి, ఉత్పత్తి చేసేవారికి, ప్రతిష్ఠ కావాల..
Rs.39.00
Raghuvamsa Mahakavya..
ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో. ..
Rs.400.00
Megha Sandesam
మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు ..
Rs.50.00
Jyotirgamaya
జ్యోతిర్‌గమయ' అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దామెర వేంకట సూర్యారావుగారు గత ఆరేడు సంవత్సరాలలో రచించి అనేక పత్రికలలో ప్రకటించిన వ్యాసములయొక్క సంపుటి. ఈ వ్యాసములలో బహుముఖీనమైన మన భారతీయ సంస్కృతియొక్క స్వరూపాన్ని అనేక విషయములద్వారా ఈ గ్రంథకర్తగారు ఆవిష్కరించారు. పరమహంస, వివేకానందుల గురు-శ..
Rs.150.00
Melupalukula Melukol..
తిరుప్పావై – దివ్యపబ్రంధం మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్య..
Rs.250.00
Paamduranga Mahatmay..
గుండ్రని బల్లచుట్టూ నాల్గు కుర్చీలు - అందులో ఒక దానిలో శేషాచలం. మిగిలిన మూడింటిమీద శారద, వసంత, భానుమూర్తి. శేషాచలాని కా ముగ్గురు వరుసగా పుట్టిన బిడ్డలు. శారద వయసు పండ్రెండేండ్లు. ఆమె చాల బుద్ధి సూక్ష్మత కలది. భానుమూర్తి బలే చురుకైన అబ్బాయి. వసంత ఈ ఇద్దరికి మద్యరకం. ''నాన్నా, ఈ వే..
Rs.50.00
Sanaatana Dharmam
యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశ..
Rs.70.00
Aamukhtamaalyada
శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటె గొప్పది. ఆ నగరంలోని మేడలు నక్షత్ర లోకాన్ని ముద్దు పెట్టుకుంటున్నంత ఎత్తుగా వుండేవి. ఆ మేడలు పసిమిరంగులో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. ఆ నగరంలోని ఉద్యానవనాలు అన్ని రకాల పూలమొక్కలతోను, సువాసనలు వెదజల్లుతూండేవి. అక్కడక..
Rs.45.00