Search Criteria
Products meeting the search criteria
Kanyasulkam Palukuba..
ఈ పదకోశాన్ని రెండు భాగాలుగా తలపెట్టాను. మొదటి భాగం 'కన్యాశుల్కం పలుకుబడి'. ఆ నాటకానికి సంబంధించిన స్ధానిక, కాలిక, భాషా విశేషాలను ఇందులో సమకూర్చేందుకు ప్రయత్నించాను. గురజాడ కవితలూ, కథలూ, వ్యాసాల్లోని భావార్థ విశేషాలను రెండో భాగంలో సమకూరుస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు అనేక గ్రంథాలు గొప్పగా ఉపయోగపడ్డాయ..
Rs.200.00
Vidyarthi Nighantuvu..
దేశాన్నైనా చూడూ...కోశాన్నైనా చూడు' అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, క..
Rs.175.00
Compact Telugu - Eng..
మార్కెట్ లో ఎన్నో తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు లుండగా మళ్ళీ ఎందుకు నిఘంటువు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా పాటలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా " అనే పాట విన్నాపుడు 'అరనవ్వు' ఆంగ్లములో ఏమంటారు. అనిపిస్తుంది. ఇలాంటివే గాక తరచుగా మనకు వినిపిం..
Rs.90.00
Telugu Jateeyalu
మాట అనేది ఒక సాధారణ పదం. భాషా వినియోగం పెరిగాక ఒకమాట - పలు ఛాయలలో విస్తృతి పెరిగింది. పలు జాతీయాల సృష్టికి నిలయమైంది. కాలప్రవాహంలో పదం వాడుక తగ్గిపోవచ్చు. కానీ జాతీయం చిరకాలం ఉంటుంది. అది జాతీయాల స్వభావం. తెలుగులో ఈనాటికీ వాడుకలో గల జాతీయాల ఇంపుసొంపులు ఇంతింతని చెప్పలేము. తెలుగు వనితకు తాళ..
Rs.300.00
Prasidda Telugu Same..
ఈ పుస్తకంలో .. అనుమానం ప్రాణ సంకటం.. అనువుగాని చోట అధికులమనరాదు,... అదై వస్తే అణా ,వాడై పొతే రూపాయి... అదృష్టం చెప్పిరాదు , దురదృష్టం చెప్పిపోదు. ఇలంటి సామేతులు చాలా కలవు...
Rs.50.00
Jantu Sastram Englis..
ఈ 'జంతుశాస్త్రం ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు'ను హైస్కూల్ మరియు కాలేజీ విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమైన నిఘంటువు. ఈ పుస్తకంలో తెలుగు ఉచ్ఛారణతో పదాలతో అర్ధాలను వివరించారు రచయిత జమ్మి కోనేటిరావు...
Rs.150.00
Telugu Sametalu
అరకాసు పనికి ముప్పాతిక బడిగ. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని. అంగిట బెల్లం, ఆత్మలో విషం. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అంత మనవాళ్ళే మంచినీళ్ళు పుట్టావు. ..
Rs.300.00
Podupu Kathalu
ప్రకృతి పురుషుల ప్రతి కదలికలో ఆవేదానంద నమ్మిశ్రితాలైన అనేకానేక గాధలు సముద్భవిస్తుంటాయి. ఆ గాథల కథాసాహితీ ప్రపంచంలో అజరామరాలై నిలిచి ఉంటాయి. మానవలోకానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తుంటాయి. అక్షరమైన ప్రతికథ అక్షయ సందేశాన్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎక్కడో సూర్యోదయం జరుగుతుంది. ఆ వెలుత..
Rs.300.00
English-English-Telu..
ఇంగ్లిష్ - ఇంగ్లిష్ - తెలుగు మీడియం డిక్షనరి విత్ ప్రనన్సియేషణ్‌పేజీలు : 552..
Rs.260.00
Tribhashaa Dictionar..
నేటి మార్కెట్లో ఎన్నో రకాల డిక్షనరీ లున్నా ప్రతిదానిలోనూ , చదువరుల అవసరాలను పూర్తిగా తీర్చలేని లోటుపాట్లు ఉంటున్నాయి. అది ద్రుష్టి లో వుంచుకొని ఈ త్రిభాషా డిక్షనరీ ని తయారు చేయించడం జరిగింది. మన ప్రాంతీయ భాషా తెలుగు, మన దేశ జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ ఇంగ్లీష్ .. ఈ మూడు భాషల్లోనూ వివిరిగా వాడే పదా..
Rs.175.00
Rasula Ritya pillala..
పిల్లల పేర్లు పుస్తకాలూ తెలుగులో ఇప్పటికే 7, 8 ఉండగా మరో పుస్తకం ఎందుకు? అన్న సందేహాన్ని మా ఫ్రెండ్స్ కొందరు వేలిబుచారు. తెలుగులో ఇటువంటి పుస్తకాలూ వచ్చిన మాట నిజమే. కానీ వాటిని పరిశిలించి చుస్తే అందులో చాల వరకు సాధారణమైన పేర్లతో వాటి అర్ధాన్ని వివరిస్తూ అల్ఫబెతికల్గా పుస్తకాన్ని నింపివేసి ఉంటుంది..
Rs.25.00
Pillala Perla Darsin..
తమ ముద్దుమురిపాల చిన్నారి పాపాలకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతి తల్లి తండ్రులు తాపత్రయ పడతారు. మీ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి పేరు తెచుకోవాలని, వారికీ మంచి పేర్లు పెట్టి, ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వార్ కళ్ళలో అభినందన కలగాలని, తమ పిల్లలు పెద్దయిన తరువాత నాకు మంచి పేరు ..
Rs.30.00
Muddoche Pillalaku M..
మీ ముద్దు మురిపాల చిన్నారులకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతీ తల్లిదండ్రులూ తాపత్రయపడతారు. మీ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి వారుగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని వాకిరి మంచి పేర్లు పెట్టి ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని మీ పిల్లలు పెద్దయిన తరువాత న..
Rs.25.00
Modern Dictionary
It is a long felt desire of many a student to have a handy dictionary for day to day use in school or college. We feel proud in present-ing this dictionary, keeping in view the re-quirements of High School and College stu-dents. We tried to give meanings and defini-tions of words in full as it ..
Rs.75.00
Mini Tribhasha Nigha..
This dictionary is prepared keeping the problems of Hindi teaching in english medium school of Andhra Pradesh. In Very few schools of andhra pradesh. In very few schools Hindi is taught using translation method. While using translation method, it is found that the teachers and students are not wel..
Rs.40.00
Mini Dictionary
ఒక భాషలోని మాటలకూ సరైన అర్ధాలను తెలిపే పుస్తకాలను నిఘంటువులని, కోసలని అంటారు. నిఘంటువు వాళ్ళ ఒక పదం యొక్క అర్ధం తెలుసుకోవటంతో పటు, ఆ పదం నిర్దుష్ట స్వరూపం, వ్యుత్పతి, రూపాంతరాలు మొదలైన విషయాలన్నీ తెలుస్తాయి. నిఘంటువు చూచే అలవాటు వల్ల భాషాజ్ఞానం పెంపొందుతుంది. ఈ నిఘంటువు నిర్మాణంలోను, ముద్రణలోని ..
Rs.27.00
Dictionary
ఈ డిక్షనరీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి, చదివే విషయం అవగాహన చేసికొనటానికి చక్కని మార్గం వేస్తుంది. తెలుగు మీడియం వారికీ ఇంగ్లీష్ పదాల వివిధ అర్ధాలు, వాటిని ఉపయోగించే పద్దతి తెలియజేస్తుంది. ఇందులో కేవలం భాషా పదాలు మాత్రమే గాక శాస్త్ర సాంకేతిక పదాల అర్ధాలు చేర్చబడినాయి. అందువలన ఆయా శాస్త్రాలను అ..
Rs.150.00
Pillalaku Devulla Pe..
ముద్దులొలికే తమ చిన్నారులకు అందానికి తగిన విధంగా ఆకర్షనీయమైన దేవుళ్ళ పేర్లు పెతాలని, ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని, మీ పిల్లలు పెద్దయిన తరువాత్ తమకు మంచి పేరు పెట్టారని తమను గౌరవించాలని తల్లిదండ్రులందరూ అభిలషిస్తారు. తమ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం తో పాటు గా మంచి..
Rs.25.00
Muddoche Ammayilaku ..
మీ ముద్దు మురిపాల చిన్నారులకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతీ తల్లిదండ్రులూ తాపత్రయపడతారు. మీ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి వారుగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని వాకిరి మంచి పేర్లు పెట్టి ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని మీ పిల్లలు పెద్దయిన తరువాత న..
Rs.30.00