Search Criteria
Products meeting the search criteria
Mee Sugar Vyadhi Gur..
అందరికీ అర్థమయ్యే శైలిలో రాసిన పుస్తకం. షుగర్ వ్యాధికి సంబంధించి సమగ్రంగా వివరిస్తుంది. సులువుగా అర్థమయ్యేందుకు అవసరమైన చిత్రాలున్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే విధానం, పాదాల సంరక్షణ, జబ్బు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయంగా రక్త పరీక్షలు చేసుకొనే విధానాలను విపులంగా వివరిస్తుంది. షుగర..
Rs.50.00
Sugar-Diabetics
ఈ పుస్తకంలో ఉన్నవి -డయాబెటిక్ అంటే ఏమిటి ?, నేడు అనేక మంది డయాబెటిస్ వ్యాధి తో బాధపడుతూ నివారణ కోసం ఎంతో అవస్థపడుతున్నారు కొందరైతే చిట్కా వైద్యాలనూ - నాటు వైద్యులనూ నమ్మి మోసపోతున్నారు. మరికొందరు షుగరు వ్యాధి నియంత్రణ సరిగ్గా చేయక కాంప్లికేషన్స్ హా..
Rs.50.00
Diabetes Guide
చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపోతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకాల వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం! శరీరంలో ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు..
Rs.130.00
Sugar Vyadini Adupul..
ఈ పుస్తకంలో ఉన్నవి -మధు మేహ లక్షణాలు ,మధుమేహం అంటే ఏమిటి?,మధుమేహం రావడానికి కారణాలు ,మధుమేహంలో రకాలు ,కుటుంబంలో ఎవరికీ లేకుండా మధుమేహం వస్తుందా ,మధుమేహం నిర్ద్రారణ ,మధుమేహం -ఆహారం ,మధుమేహం -వ్యాయామం ,వ్యాయామం చేస్తే ఎన్నెన్నికేలరీలుఖర్చు అవుతాయి . ..
Rs.40.00