Search Criteria
Products meeting the search criteria
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Indira Gandhi
దేశ సమగ్రతకోసం ఆఖరి రక్తపుబొట్టు వరకూ ధారపోస్తా... ఇవీ మన ప్రియతమ నేత ఇందిరాగాంధి ఆఖరి ప్రసంగంలో మాట్లాడిన మాటలు. మాటల్లోనే కాక ఆచరణలోనూ ఆ జన్మాంతం పేదప్రజల సంక్షేమం, దేశ సమగ్రతా పరిరక్షణ ప్రధాన సూత్రాలుగా పనిచేసి, 'దేశానికే అమ్మ'గా గౌరవం పొందిన ఖ్యాతి ఆమెది. సామ్యవాదులైన మేధావులు, దేశప్రేమికులైన ల..
Rs.150.00
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Mattilo manikyam Amb..
కుల మతాల వైషమ్యాల మధ్య మనిషికి మనిషిగా బతికే హక్కులేని సమాజంలో అవస్థలనూ , అవమానాలనూ ఎదుర్కొంటూ ,స్వయం కృషితో ఆకాశమంత య్తుఉకు ఎదిగి , మనిషి కోసం... మనిషి... విలువ కోసం .. అవిశ్రాంతంగా పోరాడి మనుషులంతా ఒక్కటే ! అని చాటి చెప్పిన మానవతావాది అంబేద్కర్. మతం పేరుతొ మనుషులతో అంతస్థులు నిర్మించి , వాటిని తమ ..
Rs.40.00
Plato - Aristotle
గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగం బిసి నాల్గవ శతాబ్దం. బానిస సమాజం అత్యున్నత స్థాయికి చేరి, సంఘర్షణలు, సంక్షోభాలకు గురవుతున్న కాలమది. ఓ వైపున బానిస యజమానులు అపారమైఔన సంపదను కూడబెట్టుకున్నారు. మరోవైపున బానిసలు, ఇతర చేతివృత్లువారు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు. ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతున్న రో..
Rs.65.00
Mokshagundam Viswesw..
ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గురించి ఇంజనీరింగ్ రంగంలో బహుశా తెలియనివారుండరు. ఆయన సేవలు బహుముఖంగా ఉన్నాయి. మైసూర్ రాజస్థానంలో దివాన్‌గా ప్రబుత్వపాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో తన ప్రతిభను నిరూపించుకున్న విశ్వేశ్వరయ్య నేటి పాలకులకు ఆదర్శనీయులు. హైదరాబాదులో హుసేన్‌సాగర్ నిండిన..
Rs.50.00
Gnanayogi Dr. B.R.Am..
డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గొప్పమేధావి. విభిన్నమైన అంశాలను గాఢంగా పరిశీలించి సమాచారం, హేతుబద్ధత, స్పష్ట లక్ష్యాల ఆధారంగా తన పరిశోధనలను వెల్లడించాడు. ఈ చిన్న పుస్తకంలో డా. అంబేద్కర్, స్కోత్కర్ష భావంలేకుండా మానవ అస్తిత్వానికి గల విభిన్న కోణాలను ఆలోచించి, చర్చించి, ప్రకటించిన విధానాన్ని మనం గమ..
Rs.50.00
Telugu Pramukhulu
పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా నేటి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 40 మంది స్పూర్తి ప్రధాతల జీవిత చరితలు. తెలుగు ప్రజల కోసం వారి ఆస్తులను, సంపదను, సమయాన్ని, ప్రాణాలనుసైతం త్యాగం చేసిన త్యాగధనుల గురించి ఈ పుస్తకంలో వివరించబడింది. వీరందరూ నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే మహానుభావులు. కనుక నేటి..
Rs.90.00
Nenu Chindula Yellam..
చిందుల ఎల్లమ్మ బత్కు కత... ఇది ఎల్లమ్మ బతుకు కత మాత్రమే కాదు. వెనకబడ్డ తెలంగాణాలోని నిజామాబాద్ పల్లె ప్రజల బతుకు చిత్రం కూడా...! ఈ ప్రాంతం పరిస్థితిని ఎల్లమ్మ బొమ్మ కట్టడమే కాదు, అది మారుతున్న తీరులో దాని రూపుకట్టింది. ఈ ఇందూరు ప్రాంతంలో చదువులు, కరువులు, వ్యాధులు, కులాలు, వాళ్ల మనస్తత్వాలు, పెళ్ల..
Rs.50.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Kakatiya Yugandhar
క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..
Rs.100.00
Sidhantam - Aacharan..
మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం వాస్తవం. ఇది మిధ్య అనీ మాయ అనీ వేదాంతులు చెప్పటం అబద్ధం. మానవుడి అజ్ఞానం-భయం దేవుణ్ణి సృష్టించాయి! స్వార్ధపరులు మతాన్ని నిర్మించారు! ప్రకృతిలో వున్న సమస్త సంపద అందరి మానవుల సొత్తు! దీన్ని కొందరే అనుభవించుట అన్యాయం-అక్రమం! మనమంతా మా..
Rs.30.00
Abraham Linkan
''నెపోలియన్, జూలియస్ సీజర్ వాషింగ్టన్ వంటి మహాశయుల గొప్పతనం చంద్ర కాంతి అయితే లింకన్ గొప్పతనం స్వయంప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్ కీర్తి అజరా మర మైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్న గొప్పవాడు. ఆయన ఒక ధృవతార. ఆయన కీర్తి ప్రపంచం వున్నంతవరకు వెలుగొందుతూ వుంటు..
Rs.70.00
Einstein Jeevitham K..
20వ శతాబ్ధపు గొప్ప మేథావి ఐన్‌స్టీన్. గణితమే ఇతడి ప్రపంచం. ప్రయోగశాల లేకుండా తన మేథస్సుతో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతి పొందాడు. జర్మనీలో పుట్టిన ఈ మేథావి నాజీ దురహంకారుల వల్ల పలుదేశాలలో తలదాచుకొని చివరికి అమెరికాలో స్థిరపడ్డాడు. తన గణిత సూత్రాల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు..
Rs.125.00
Annadhatha Arthur Co..
కాటన్ యొక్క ఉలి చెక్కినది రాతిని కాదు ఆయన ఉలి మలచినది నీటిని! కావేరి, గోదావరి నదులమీద ఆయన నిర్మించిన ఆనకట్టలు అపురూప నీటి శిల్పాలు! గోదావరి మీద ఆయన కట్టిన ''చతుర్భుజ ఆనకట్ట'' ఆనాటికి ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగు అద్భుతం! నీరు సశ్యాన్ని, సశ్యం ఫలసాయాన్ని, ఫలసాయం మనిషికి అన్నాన్నీ అందిస్తాయి! ప్రజలకు అ..
Rs.90.00
Naa Gonthe Tupaki To..
స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతలూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాలను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాల..
Rs.120.00
Sardar Vallabhai Pat..
రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయతత్వ పరిశోధకుడుగా, జీవిత చరిత్రకారుడుగా, బహుముఖంగా విశేష కృషి చేసిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి - వల్లభాయ్ పటేల్ జీవితాన్ని గురించి నిశితంగా అధ్యయనం చేసి; అతడి ఆర్థిక, రాజకీయ తత్వాన్ని, లౌకిక దృక్పధాన్ని, దేశ సమగ్రతకు చేసిన కృషిని వివరిస్తూ - పటేల్‌పై ప్రచారంలో ..
Rs.130.00
Socrates Amaravaani
సోక్రటీస్ గ్రీక్ తాత్వికత్రయంలో మొదటివాడు. అతడి శిష్యుడు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్. సోక్రటీస్ ప్రశ్నల ద్వారా సత్యాన్ని రాబట్టాలని ఏధెన్స్ ప్రముఖులతో, యువకులతో చర్చోపచర్చలు జరిపేవాడు. ఏధెన్స్ ప్రభుత్వం సోక్రటీస్ యువతను పెడదారి పట్టిస్తున్నాడని న్యాయస్థానంలో విచారించి మరణశిక్ష విధించింది...
Rs.60.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం జోతిరావు, సావిత్రిబాయి సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'జోతిరావు, సావిత్రిబాయి' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచ..
Rs.25.00
Doctor K B Krushna
''కాంతులు వెలిగ్రక్కు విలువ గల మణులెన్నో, చీకటిచిమ్ము సముద్ర గర్భమున దాగియున్నవి. సౌందర్యమయిన కాలవాలమగు కుసుమములెన్నో నట్టడవి యందు నిరర్థకముగ నేల వ్రాలుచున్నవి...'' అని ఆంగ్లకవి థామస్ గ్రే అనినట్లు ప్రతిభావంతులెందరో గలరు. వారు తమ కార్యాలను లోకానికి చాటాలనే చేయరు. వారు లోక క్షేమం నిమిత..
Rs.15.00