Search Criteria
Products meeting the search criteria
Alluri Seetaramaraju
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు, ఎప్పటికీ అసక్తి గొల్చుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలిం..
Rs.40.00
Saamanyula Saahasam
ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ 'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత ..
Rs.20.00
Akkineni Diary
దేశం మారాలి, మనుషులు మారాలి మంచి, మానవత్వం మేల్కోనాలి మనం కాకపోయినా ఈ మార్పును మన బిడ్డలు కనులారా చూడాలి - అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపు తెలుగు చలనచిత్ర దిగ్గజం, నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో అరుదైన గైరవం దక్కింది. అక్కినేని జ్ఞాపకార్థం అమె..
Rs.499.00
Chindula Yellamma Ya..
దేవతల కథలన్నీ జనాలకు తరతరాలుగా నిజంగా తెలిసిందీ అంటే... డెక్కలి - చిందు - బైండ్ల - మాస్టీల నుండే... వాళ్ళ కళారూపాల నుండే... ఇంకా ఇలాంటివే... అతికొన్ని యక్షగాన కళారూపాల నుండే తప్ప సరాసరిగా పురాణాల సంస్కృత గ్రంథాల నుండో... పండితుల నుండో కాదు 'ప్రేక్షకుడు' అనే ఈనాటి బంగారు బాతును కనిందికూడా ఈ కళారూపాల..
Rs.50.00
Asalem Jarigindante
చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత? అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత? వాటిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్‌సింగ్ తన పదవికి ..
Rs.150.00
Chaakali Ailamma
నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం...
Rs.60.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Modi Katha Idi
నరేంద్రమోదీపై వినోద్ కె. జోస్ రాసిన ఈ వార్తా కథనాన్ని 'సాహసపూరితమైనది'గా, 'ఎక్కడా రాజీపడకుండా రాసినది'గా 'చాలా శ్రద్ధగా పరిశోధించి రాసినదిగా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో వర్ణించారు. గుజరాత్లో విస్తృతంగా పర్యటించి అనేకమంది నాయకులను, అధికారులను, మోదీ రాజకీయ సహచరులను, కుటుంబ సభ్య..
Rs.25.00
Nazi Hitler
ఈ సంక్షిప్తాను వాదాన్ని చదివి - ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు తుడి చేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే యుద్దోన్మాదపు ప్రమాదాలనూ శాంతియుత జీవనంలోని ప్రయోజనాలనూ గుర్తించగలిగితే నియంతృత్వపు పోకడల..
Rs.150.00
Bandaru Achamamba Sa..
మారేపల్లి రామచంద్రశాస్త్రి, కుసుమ ధర్మాన్న, ముంగిపూడి వెంకటశర్మ వంటి భాషాసాహితీ కృషీవలులు చరిత్రలో కనుమరుగయ్యారు. తొలి యక్షగాన కవయిత్రిగా చెప్పబడే దార్ల సుందరీమణి తదితరులు ఎవరికీ పట్టనివారైపోయారు. ఎవరో వస్తారు ... అన్నట్టుగానే భండారు అచ్చమాంబను వెలుగులోకి తీసుకురావడానికి కొండవీటి సత్యవతి ప..
Rs.50.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం పెరియార్ సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'పెరియార్' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్..
Rs.10.00
Bhagat Singh
భగత్ సింగ్ అగ్రశేణికి చెందిన మేధావి అని, ముఖ్యంగా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు సిద్ధాంతం వైపు మరలించడానికి యత్నించిన మనదేశంలోని మొటమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో ఒకరని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి భగత్ సింగ్ అభిప్రాయాలను వెల్లడించే రచనలను లభ్యమైనంతవరకు శివవర్మ సేకరించి సంకలనం చేశ..
Rs.20.00
Nene Naa Ayudham
ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి, వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం, మెగా రైటర్ యండమూరి కలం నుండి..... ''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు... కాకినాడలో పోస్టర్లు అతికించడానికి ..
Rs.150.00
Charitra Swaraalu
ఇవి చరిత్ర స్వరాలు సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. దాచేసిన స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యాకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళ తరబడి బిగించిన ఉరిలో చిట్టిన కంఠనాళాల రుథిర స్వరాలు. చీకట్లను దనుమాడే వెలుతురు కరవాలాల కరకు స్వరాలు. క..
Rs.10.00
Matlaade Gnaapakalu
''రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు'' అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‌రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది...
Rs.100.00
Gamyam Disaga Gamana..
దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగ..
Rs.30.00
O Chinnari Diary
ఆ అమ్మాయి జీవించి ఉన్నది ఇరవై సంవత్సరాలైనా లేదు. ఆ అమ్మాయి విశ్వవిద్యాలయాలలో చదివిన విద్యావతి కాదు. అందగత్తె కూడా కాదు. కలవారి ఇంటి అమ్మాయికాదు. పోనీ పుట్టింది గొపప వంశమా అంటే అదీకాదు. కానీ ఆమె సరదాకు రాసుకున్న డైరీ ప్రపంచ సాహిత్యంలో మొదటి వంద పుస్తకాలలో ఒకటని విజ్ఞుల తీర్పు. ఆమె మేధకన్న హృదయం ఆ రచ..
Rs.180.00
Ambedkar - Visleshan..
అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ర్టకు చెంది వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు. పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన ..
Rs.200.00
Sanghika Viplavamurt..
అంబేద్కర్ యొక్క ప్రతిభావంతమైన రచనల స్ఫూర్తిని ప్రజల ముందు కావాలనే దగా చేస్తున్నారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వికృత పరిస్ధితిని సరిదిద్దటానికే అందరూ ఎరిగిన దళిత ఉద్యమ నాయకుడు, ప్రతిభావంతుడూ యిన శ్రీ కత్తి పద్మారావు గారు డాక్టర్ అంబేద్కర్ జీవిత సందేశాన్ని - ముఖ్యంగా సాంఘీక సమానత కోసం ..
Rs.120.00