Search Criteria
Products meeting the search criteria
Vartha Rachana
వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్..
Rs.120.00
Antonio Gramsci Jeev..
''ఇరవయ్యేళ్ళపాటు ఈ మెదడును పనిచేయకుండా ఆపెయ్యాలి'' - ఆంటోనియో గ్రాంసీ తదితర కమ్యూనిస్టుల విచారణ కోసం ముస్సోలిని ప్రభుత్వం 1927లో నెలకొల్పిన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు ప్రాసిక్యూటర్ అన్నమాటలివి. ఇటాలియన్ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి ఆంటోనియో గ్రాంసీ. మొదటి ప్రపంచయుద్ధానంతురం మొదలైన 'ఫ్యాక్టరీ కౌ..
Rs.80.00
Kolimi Ravvalu
ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉం..
Rs.150.00
Yeduruleni Barak Oba..
దాదాపు రెండు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్యాన్ని సంపాదిమ్చుకున్నవి. ఆ దేశంలో ఎన్నో జాతులకు చెందిన వారు నివసిస్తున్నారు. మిగిలిన ఐరోపా ఖండానికి చెందిన వివిధ తెగలవారు ఆ దేశంలో సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు. అయినా 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆప్రిక కు చెం..
Rs.36.00
An Autobiography M.K..
For the five year ago, at the instance of some of my nearest co-workers. I agreed to wirte my autobiography. I made the start, but scarcely had i turened over the first sheet when riots broke out in Bombay and the work remained at a standstill. Then followed a serious of events which culminated in..
Rs.75.00
Akshara Yatra
ఈ పుస్తకంలో సింహలోకవనం, స్మ్రుతిపధం, ప్రతిభ పరిమళాలు,మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూరతీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞాపకాలు జడలు మొదలగునవి ఉన్నవి. ..
Rs.80.00
Flash Back-Fresh Tra..
తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...
Rs.60.00
Veerajeeyam
కాలమిస్ట్‌గా '2011' వీరాజీ గారి గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలు, పల్లకి వీక్లీలలో నిరాఘాటంగా ముప్ఫయి సంవత్సరాలు కొనసాగిన వీరాజీ గారి 'సామాన్యుని సణుగుడు'' ఆ రంగంలో ఒక ట్రెండ్ సెటర్ అన్నారు పెద్దలు. ఆంధ్రభూమి డైలీలో 1990 ల నుంచీ, నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక ఫక్కీ కాలమ్ - ''..
Rs.150.00
Prasnarthakamaina Vi..
ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో - నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన రచయిత నాగసూరి వేణుగోపాల్. 'ప్రశ్నార్థకమైన విశ్వసనీయత'లో 2006 జూన్ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో ర..
Rs.90.00
Prasara Bhasha
తెలుగు ఛానళ్ల ప్రసార భాష పై ప్రత్యేకంగా వెలువడుతున్న తొలి ప్రచురణ ఇది. ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయం బంగారు పతకం లభించింది. రచయిత కేశవరావు విజయవాడలో పుట్టారు. టివి జర్నలిజంపై ఆసక్తికి బీజం వేసి పి.బి. సిద్థార్థ కళాశాలలో విద్యార్థి థ. 1999 డిగ్రీ పూర్తయిన వెంటనే ఈ ఉత్సాహానికి సానపట్టింద..
Rs.75.00
Vaduka Bhasha Raase ..
వాక్యం సాఫీగా రాయడం అన్న ఒకే అంశంపై ఈ పుస్తకంలో చర్చించాను. ఇందులో వాడుక భాషను రాతకు చేరువగా తీసుకెళ్లడానికి పదాలతో చేయాల్సిన మార్పులనూ, పదాల వచనాలు మారినప్పుడూ, వాటిపక్కన విభక్తులు చేరినప్పుడూ పద రూపాల్లో జరిగే మార్పులనూ, ప్రతికూల, సానుకూల భావాలకు భావానుసారంగా చేసుకోవాల్సిన మార్పులనూ చర్చించ..
Rs.80.00
Medaram Janajatara
గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. అడవి బిడ్డల ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. కాకతీయుల పాలనపై తిరుగుబాటు నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన థీరత్వం. కాకతీయుల పాలనపై కత్తి దూసిన సమ్మక్క, సారలమ్మలు అమాయక గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈ వీరవనితలను కొలిచే జాతరే మేడారం. అరవై గుడిసెల సమాహారం. ..
Rs.30.00
Vaartaa Rachana
విడివిడిగా ఒక్కొక్క మీడియాకు ఉద్దేశింపబడిన వార్తా రచనకు సంబంధించిన పాఠ్య గ్రంథాలు చాలానే ఉన్నాయి. అయితే మీడియాలో మూడు విభాగాలు - వార్తా పత్రిక, రేడియో, టెలివిజన్ కోసం చేసే వార్తా రచనలలోని సారుప్య, వైవిధ్యాలను తులనాత్మకంగా విశ్లేషించే పాఠ్య గ్రంథాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ వార్తా రచనల..
Rs.30.00
Bharateeya Patrikaar..
''పత్రికొక్కటి యన్న - పదివేల సైన్యంబు'' ప్రజలకు సమాచారాన్ని అందించడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిణామాలను తెలియజేయడం వంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నది పత్రికారంగం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులనూ, ఎగుదు దిగుళ్ళనూ చవి చూసింది. నిబద్ధత గల జర్నలిస్టులనూ, సంపాద..
Rs.250.00
Samajika Drukpadham
'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..
Rs.50.00
Samacharam Bata Samc..
తెలుగు టి.వి. ఛానెళ్ళ తీరు తెన్నులపై ఆంధ్రభూమి దినపత్రికలో ఏ వారానికి ఆ వారం విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలతో నాగసూరి వేణుగోపాల్ అందిస్తున్న వ్యాసావళిలో ఇది నాల్గవ సంకలనం. 2003-05 పరిణామాలను, పరిస్థితులను వివరిస్తూ వచ్చిన వ్యాసాల కదంబం ఇది. తెలుగు టి.వీ. జర్నలిజం తీరుతెన్నులలో వున్న, వుంటున్న రాజకీయ, ఆర..
Rs.125.00
Media Watch
మన దేశంలో పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశనం చేయవచ్చు. టెక్నాలజీ, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి?? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి??? వంటి విషయాలన..
Rs.150.00
Media Naadi
ఇంటర్నెట్ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.'మీడియా నాడి' వంటి పుస..
Rs.150.00
Science Watch
సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్ వ్యాసాల సమాహారమే యీ సైన్స్ వాచ్.అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి య..
Rs.70.00
Media Scan
'మీడియా స్కాన్' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని. పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్.ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది. మ..
Rs.150.00