Search Criteria
Products meeting the search criteria
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Manusmruti
భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్క్యస్మృతి మొదలయినవి లెక్కలోకి వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యవరున కెవరికయినా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో ప..
Rs.50.00
Kshetrayya Padaalu
క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షే..
Rs.40.00
Malapalli
అవి జాతీయోద్యమం రోజులు, ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం రెండు పర్యాయాలు నిషేధించింది. రచయితను - రచనను ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు. తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో 'మాలపల్లి' ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న ..
Rs.300.00
Greeku Tatvavettalu
తత్త్వశాస్త్రం, వేదాంతం - అంటే మామూలు మనుషులకు కాస్త చిన్న చూపే కాకుండా వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి, దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే 'తత్త్వశాస్త్ర దర్శనం' కొంతలో కొంత అయినా ఉండి తీరాలని విజ్ఞుల అభిప..
Rs.125.00
Paamduranga Mahatmay..
గుండ్రని బల్లచుట్టూ నాల్గు కుర్చీలు - అందులో ఒక దానిలో శేషాచలం. మిగిలిన మూడింటిమీద శారద, వసంత, భానుమూర్తి. శేషాచలాని కా ముగ్గురు వరుసగా పుట్టిన బిడ్డలు. శారద వయసు పండ్రెండేండ్లు. ఆమె చాల బుద్ధి సూక్ష్మత కలది. భానుమూర్తి బలే చురుకైన అబ్బాయి. వసంత ఈ ఇద్దరికి మద్యరకం. ''నాన్నా, ఈ వే..
Rs.50.00
Aamukhtamaalyada
శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటె గొప్పది. ఆ నగరంలోని మేడలు నక్షత్ర లోకాన్ని ముద్దు పెట్టుకుంటున్నంత ఎత్తుగా వుండేవి. ఆ మేడలు పసిమిరంగులో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. ఆ నగరంలోని ఉద్యానవనాలు అన్ని రకాల పూలమొక్కలతోను, సువాసనలు వెదజల్లుతూండేవి. అక్కడక..
Rs.45.00
Haravilasam
హర విలాసము సిరియాళ చరిత్ర ''నిరంజనా! నిరంజనా!...అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న వీడింతలోనే ఎక్కడ మాయమయ్యాడో కదా!'' తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాల చిరాకు చెందాడు. ఇద్దరూ దుర్వాస మహాముని శిష్యులు. అతని సేవచేస్తూ, ఇరువురూ బదరికాశ్రమములో గురువ..
Rs.80.00
Vijaya Vilasamu
బ్రాహ్మణ వేషధారులైన పాండవులు తమ తల్లియగు కుంతీ దేవితో ఏకచక్ర పురమున నున్నప్పుడే, పాంచాలదేశ ప్రభువైన ద్రుపద మహారాజు తన కూతురగు ద్రౌపదికి స్వయంవరమును జరుపుచుండెనను వార్తను వినిరి. ఏకచక్రపురములోని విప్రులు కొందరు ఆ వివాహమునకు వెళ్ళి అచ్చట జరిగే వినోదములు వేడుకలు కన్నార చూచి, ద్రుపదునిచే భూరి సంభావన లొ..
Rs.50.00
Palnaati Veera Chari..
గుంటూరు జిల్లాలోని తాలూకా లన్నిటిలోనూ పల్నాడు పెద్దది. దీని వైశాల్యం దాదాపు 1050 మైళ్ళు. కృష్ణానది దక్షిణ తీరాన సముద్రానికి సుమారు 120 మైళ్ళ దూరంలో ఉన్నది. ఉత్తరాన, పశ్చిమాన రమారమి 80 మైళ్ళ పొడవున కృష్ణానది ప్రవహిస్తున్నది. దక్షిణాన కొండలూ, అరణ్యాలూ ఉన్నాయి. పల్నాటి నుండి శ్రీశైల..
Rs.80.00
Kadambari
కాదంబరి రచించినది బాణభట్టు. అతను మహాకవి. కన్యాకుబ్జాన్ని పాలించిన హర్ష చక్రవర్తి ఆస్ధాన కవులలో ఒకడు. మయూరకవి ఇతని సమకాలికుడు. బాణుడు క్రీ.శ. 606-645 మధ్య ఉన్నవాడని చరిత్రకారుల అభిప్రాయం. ''బాణోదిచ్చిష్టమ్ జగత్రయమ్'' అని లోకోక్తి. అవును. బాణుడు చవిచూడని విషయం మూడు లోకాలలోనూ లేదు..
Rs.90.00
Bheemakhandam
భీమఖండం నైమిశారణ్యంలో ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలపాటు ఒక మహాయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకప్పుడు రోమహర్షణ పుత్రుడూ, వ్యాసమహర్షి శిష్యుడూ, అయిన సూతముని వచ్చాడు. అప్పుడు కులపతి అయిన శౌనకుడూ మొదలైన పరమమునులు ఆయనను అర్చించి ఆయన వల్ల ఏభై ఖండాలు కలిగి, ఎన్నో సంహితలతో కూడుఉ..
Rs.60.00
Vasu Charitra
వసు చరిత్ర నైమిశారణ్యం ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ వుంటుంది. అటువంటి వనంలో ఒకరోజు, శుక శౌనకాది ముని శ్రేష్ఠులు గుమిగూడారు. శుకశౌనకాది మునులు తపస్సంపదతో విరాజిల్లుతూ వుంటారు. వారు పూర్వ చరిత్రను వినాలని కుతూహల పడ్డారు. వారి సమక్షంలో వున్న సూతుని చూచి ఆయనతో ఇలా అన్నారు, ..
Rs.45.00
Kalaapoornodayam
ఒక అద్భుత కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. దీనిని రచించినవాడు పింగళి సూరనామాత్యుడు. భావబంధురమైన కవితారచనలో నేమి, అపూర్వకల్పనా సామర్ధ్యంలో నేమి, తిక్కన వంటి వారిని మినిహాయిస్తే, సూరనార్యుడికి సాటి వచ్చేవాడు ఆంధ్ర కవులలో మరొకడు లేడు. ఇతను సంస్కృతాంధ్రము లందు అసమాన పండితుడు, బహుముఖ ప్..
Rs.45.00
Kaaseekhandam
ప్రాచీనార్య వాజ్ఞయంలో వేద శాస్త్రాల తర్వాత చెప్పవలసినవి పురాణాలు. పద్మం మొదలైన ఈ పురాణాలు అష్టాదశ పురాణాలుగా ప్రఖ్యాతి వహించాయి. నాల్గులక్షల గ్రంథ సంఖ్య గలవి. ఈ పురాణాల నుంచే ఉపపురాణాలు పుట్టాయి. వీటిలో పదకొండవది స్కాందపురాణం. ఇది ఎన్నో సంహితలతో, ఎన్నో ఖండాలతో అతివిచిత్ర కథలతో ఏక..
Rs.80.00
Sir Arthur Cotton
పలువురు ప్రముఖ ఇంజనీర్లు భారతీయులకు తెలుసు. వారందరిలో సర్ ఆర్థర్ కాటన్‌కు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రత్యేక తరహాకు చెందినవారు. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు. ఉత్సాహవంతుడు. గొప్ప భావుకుడు. మానవజాతి అభ్యున్నతికి కృషి చేయాలన్న దీక్ష, దక్షత కలవాడు.మన మాతృభూమి గురించి ''లేదురా ఇటువంటి భూమి ఇంకెందు''..
Rs.100.00
Meghasandesam
కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా. అవును, కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడు అతనే. అందుచేతనే కవికుల గురువు కాళిదాసు. అతని కవితాశోభను గురించి ఎవరు వర్ణించి చెప్పగలరు? ఆ పని చేయడంలో కొంతలో కొంత కోలాచల మల్లినాథ సూరికి చెల్లింది. కాన..
Rs.30.00
Desabhakthi Geyalu
సారే జహాసె అచ్చా! సారే జహాసె అచ్ఛా - హిందుస్తా హమారా, హమారా ||సారే|| హమ్‌బుల్ బులే హై ఇస్‌కీ మేగుల్ సితా హమారా, హమారా పర్‌బత్ వో సబసే ఊంచా హమ్‌సాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వోపాస్‌వా హమారా, హమారా ||సారే|| గోదీమే ఖేల్‌తేహై ఇస్‌కీ హజార్ నదియా గుల్‌షన్ హై ఇస్‌కేదమ్ సే రష్‌కేబినా హమారా, హమారా ..
Rs.50.00
Geetanjali
ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు విడనాడి రా. నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు. రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి బాట వేసే రాల్లుకొడ..
Rs.50.00
Srungaaranaishadham
శ్రీకరమైన నిషధరాజ్యాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలం అది. ఆ నిషధదేశపు యువరాజు నలుడు. శుక్లపక్షపు చంద్రునివలె అనుదిన ప్రవర్ధమానుడయిన నలుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యేనాటికి అతని కీర్తి దశదిశలా వ్యాపించింది. అతని కీర్తి వేసంగిలో సూర్యకాంతి పట్టిన గొడుగుకంటే కాంతి వంతంగా భా..
Rs.50.00