Search Criteria
Products meeting the search criteria
Panchatantram
విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అ..
Rs.160.00
Saibaba
ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత..
Rs.250.00
Pegu Kalina Vaasana
దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ...అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాథశర్మకే ..
Rs.125.00
Bhagavatam (Hard Bin..
భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరా..
Rs.250.00
Navya Neerajanam
ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్‌సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్‌గురించి మాక్సిమ్‌గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించ..
Rs.600.00
Jaganadha Kadha Chak..
అందమైన శిల్పాన్ని చేక్కినట్లుండే అద్బుతమైన పనివాడి తనం తో , ముగ్ద మనోహర మైన ముఖానికి ముచ్చటైన తిలకంలాంటి సింగారం తో, లోపలి పేజీల్లోకి పరుగు తీయకుండా మొదటి పేజీకి కళ్ళుఅప్పగించేలా చేశారు. జగన్నాధ శర్మ ' గుండె గుప్పెడంత ఊహ ఉప్పెనంత అన్న కవి మాటను నిజం చేస్తూ జగనాద శర్మ నవ్య వీక్లీ ఎడిట్ పేజీలో వ..
Rs.160.00
Kathasravanthi - 2 (..
11 కధా సంపుటాలు మంది రచయితలు వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవ..
Rs.550.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.450.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.540.00
Mahabharatam
మహాభారతం పంచమవేదము. ఈ గ్రంథమునకు 'జయ'మని పేరు. అనగా మానవునకు ధర్మార్ధ కామమోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి ఈ గ్రంథము పఠించువారికి ఇందలి రహస్యములు పరిచయములగును. భారతము నందలి పర్వములు 18, భారత సంగ్రామము 18 ..
Rs.100.00
Nemaleeka
నవ్య వీక్లీలో ప్రచురితమైన జానపద కథలు ఇవి. ఈ పుస్తకంలో 11 కథలున్నాయి. అవి: 1. అతిథి 2. తారా చంద్రులు 3. మనస్వి 4. బంగారుబాతు 5. బంగారు బంతి 6. రాజు - రాకుమారి 7. జీబలుడు 8. బంగారు అగ్గిపెట్టె 9. పూర్ణిమ 10. మాయా సరస్సు 11. అల్లరి రాకుమార్తెలు ..
Rs.90.00