Search Criteria
Products meeting the search criteria
Paramanandayya Sishy..
చిన్నా, పెద్దా అందర్నీ తైతక్కలాడించే తలతిక్క శిష్యుల అద్భుత హాస్య కథా స్రవంతి 'పరమానందయ్య శిష్యుల కథలు'. అమరావతిలో అద్భుత కథారంభం ఆనాడు మహాశివరాత్రి. 'అమరేశ్వరుడు' వెలసిన అమరావతి దివ్యక్షేత్రం 'ఓం...'కార శంఖానాదాలు.. ఘణ ఘణ ఘంటారావాలు.. ఢహఢమ ఢమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. 'అమరేశ్వర స్వామివారి ఆలయ..
Rs.300.00
Anandam
ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి 'ఆనందం' బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన 'ఆనందం' అందరికి షడ్రసోపేతం. చక్కని పిల్లల కథలు చదవడం - పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేల..
Rs.100.00
Pillala Neeti Kathal..
ఈ పుస్తకంలోని కథలు 1. సింహం - గాడిద 2. నక్క - గుర్రం 3. కోడి - కుంపటి 4. దెబ్బకు ఏడు ప్రాణాలు 5. అతిథి తెలివిPages : 21..
Rs.20.00
Sri Maryada Ramanna
నాలుగువందల ఏళ్ళ క్రితం కళింగప్రభువుల ఏలుబడిలో ఉన్న శ్రీకూర్మం, హర్షవిల్లి, శ్రీములఖలింగం దేవాలయాలకు మధురారాజు విజయరంగ చొక్కనాధుడు (1706-1776) పాడి ఆవులను దేవుని పూజలకై కానుకగా పంపించాడు. అతడు చాలా ఆలయాలను నిర్మించిన ఘన చరిత్ర కలిగినవాడు. మహాదైవభక్తిపరాయణుడు. ఆ ఆవులను దేవాలయాలకు అందజేసే బాధ్యత నాలుగు..
Rs.150.00
Paramanandayya Sishy..
తలపగులగొట్టి విద్యాగ్రంధాలను వెలికితీయుట కళింగదేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంత ఒడిలో ఓలలాడిన మహేంద్రగిరులను దివినుంచి ఇంద్రధనస్సుల్లా దిగి ఆకాసంలో విహరిస్తున్న మెరుపుతీగల్లాంటి గంధర్వకన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు, ఆ గిరులను చూడటానికి రెండు..
Rs.150.00
Sampurna Neeti Chand..
సంస్కృతములో 'సుహృల్లాభము' 'సుహృద్భేదము', కాకోలూకీయము, లబ్ధప్రణాశము, అసంప్రేకితకారము అనే ఐదు9 తంత్రములు పంచతంత్రమనే గ్రంధంగా పేరుగాంచింది. మహా పండితుడైన విష్ణుశర్మ ఈ పంచతంత్రమును రచించాడు. ఈ గ్రంధములో మనుషులతోపాటు జంతువులను కూడా ప్రధాన పాత్రధారులుగా కవి మలచినా - మృగప్రాయమైన మనుషుల స్వభావాలను జంతువులల..
Rs.150.00
Sampurna Balala Bomm..
సంస్కృతంలో తొలుత రచించబడిన కథాగ్రంథం గుణాఢ్య మహాకవి యొక్క ''బృహత్కథ''. ఈ గ్రంథం నుండే విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలు తీసుకొని 5వ శతాబ్ధమున 'పంచతంత్రము' అనే సంస్కృత గ్రంథమును రచించినాడు. బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాలసాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ..
Rs.175.00
Vyaktitwa Vikasa Kat..
ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే.... నీవు వట్టి మనిషివి, నిన్ను నువ్వు ఆవిష్కరించుకుంటే అణుశక్తివి ! నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి అతని మాటలు మెదడుని కాక మనసుని తాకాలి హృదయపు తలుపులని తెరిచే తాళం చెవి 'కథ'. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తులకి, సంస్థలక..
Rs.90.00
Upaayam
ఉపాయం (పిల్లల కథలు - బొమ్మలతో) పెండెం జగదీశ్వర్ దశాబ్దకాలంగా తెలుగులో వెలువడుతున్న వివిధ బాలల పత్రికల్లో రచనలు చేస్తున్న పెండెం జగదీశ్వర్ వృత్తిరీత్యా అధ్యాపకుడు, నల్లగొండ జిల్లా రామన్నపేట నివాసం. కేవలం పిల్లల కోసం కథలు, వ్యాసాలే కాకుండా పెద్దల కోసం కూడా రచనలు, కార్టూన్..
Rs.25.00
Eesaf Kadhalu (3Volu..
ఈసఫ్ కథలు (3 భాగాలు) - కె. రామలక్ష్మి ఈ ఈసప్ కథలు నాకు చాలా సరదా. ఎన్నిసార్లైనా చదువుతూ వుంటాను. ఈ కథలు పిల్లలనీ పెద్దలనీ కూడా ఆకట్టుకుంటాయి. ఈ కథలు శాశ్వత సత్యాలని ఎంతో క్లుప్తంగా చెప్పేస్తాయి. అందుకే యీ కథలు పేర్లూ కూడా ప్రపంచ భాషలలో పదబంధాలుగా, సామెతలుగా ఇమిడిపోయాయి. గడ్డివాములో నక్క, అందని ద్ర..
Rs.75.00