Search Criteria
Products meeting the search criteria
Rayalaseema Rachayit..
ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మ..
Rs.300.00
Kurnoolu Katha
కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొ..
Rs.400.00
Porugu Telugu Bathuk..
'పొరుగు తెలుగు బతుకులు'' విశ్లేషణల సమాహారం మీ చేతిలో వుంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకొంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి డా|| రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. ..
Rs.80.00
Railubandi Kathalu
ఈ 'రైలుబండి కథలు' కథా సంపుటిలో మొత్తం 30 కథలున్నాయి. భిన్నజాతుల, మతాల, సంస్కృతుల సమ్మిళతమైన మన దేశంలోకి ''ధూమశకట వాహనం ఆగమనం'' ఈ తొలికథ. రైలుబండి కథ కూ.... చుక్... చుక్... కూ భానుని కిరణాలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ..
Rs.300.00
Sumkov Kathalu
'సుంకోవ్ కథలు' త్రయోదశ కథా సంపుటి. ఒక నిశ్శబద్ద చిత్రం - 'బుద్బుద బంధాలు' - ఉంది. ఒక 'నవలిక 'చిత్తరువు' ఉంది. వీటితో కలిపి ఈ గ్రంథం పంచదశ రచనా సంపుటి. ప్రక్రియాత్రయ సంభరితం అయినప్పటికీ కొథా బాహుళ్య కారణంగా ఈ గ్రంథం కథలే! ఇక పదమూడు కథల్లోనూ ఒకటి ఐతిహాసిక కథ. అది 'ధర్మపథం'. దీని మూలం భారతం ఆదిపర్వంల..
Rs.200.00
Dalita Kathalu
దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారి..
Rs.250.00
Vooru Marindi
కథలు చిన్న చిన్న వయినా గాని, ప్రతి ఒక్కటి సునిశితమయిన సందేశాలిచ్చాయి. ఉదాహరణకి 'కళ్యాణి' కథలో కళ్యాణి తనకు అన్ని రకాలుగా నచ్చిన వరుడు ఆనంద్‌ని ఒకే ఒక్క కారణంతో పెళ్ళి చేసుకోవడానికి తిరస్కరిస్తుంది. అతను తనను ఇష్టపడ్డానని చెప్పినా, తరవాత కూడా ఇంకా కొన్ని సంబంధాలు చూసి వచ్చి పెళ్ళి చేసుకుంటాననడం, స్త..
Rs.150.00
The Untold Stories
ఈ కథళ్లో కలలున్నాయి... కన్నీళ్ళున్నాయి... త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ''స్పందించే మనసు'' కలిగి ఉండటం. నిజానికంటే 'కల్పన' కీ 'కల' కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగాన..
Rs.125.00
Neetimalinavaalla Ne..
నేను మొదలు పెట్టిన 'అతివాస్తవ కథల' ప్రక్రియ 'నీతిమాలినవాళ్ల నీతికథలు' కథాసంకలనాన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి అదే పంథాలో ఈ రెండో భాగం కథలు కూడా రాశాను. సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను. - రచయితపేజీలు : 192..
Rs.125.00
Konaseema Kathalu
మామిడికాయ పప్పు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు, గుత్తివంకాయ కూర, ధనియాలు కొబ్బరి కలిపి దేశవాళి అనపకాయ ముక్కలు వేసిన చల్లపులుసు, ఎర్రగాకాచి తోడెట్టిన గెడ్డ పెరుగు, వెన్నకాచిన ఘుమఘుమలాడే నెయ్యి, మామిడిపళ్ళతో నోరూరించే ఘనమైన భోజనం వచ్చింది. అంత మధురమైన భోజన తిని ఎన్నిరోజులైందో? ఆ భోజనం నాతోపాటు మిగిల..
Rs.90.00
Antarangam Kadali Ta..
చిన్నప్పుడు అమ్మ చెప్పిన కమ్మనికథలు... తర్వాత తాతయ్య చెప్పిన పురాణ గాధలు... పాఠశాలలో పంతుళ్ళు నేర్పిన నీతి కథలు... పెరిడగి పెద్దవుతూ బతుకుబాటలో తెలిసిన కథలు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కథలు.. పేదల జీవితాల్లోంచి పొటమరించిన కథలు... పోరాటాలకు మూలమైన కథలు... ఆకలి కేకల్లోంచి పుట్టిన కథలు... జీవితమ..
Rs.90.00
Detective Venkanna K..
మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..
Rs.180.00
Gunde Tadi
జోగారావుగారి కథలు ముగించిన మరుక్షణం గొంతు పూడుకుపోతుంది. గుండె పట్టేస్తుంది. కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకిలా జరుగుతుందంటే, ఆయన కథలు చాలావరకు విషాదాంతాలు కావడమే! దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఉన్న విషాదాన్ని యధాతధంగా చిత్రించగల కళింగాంధ్ర రచయిత పంతుల జోగారావు ఒక్కరే! కథావస్తువు స్వీకరి..
Rs.75.00
Negadu
ఈ కథలు ఇరవయ్యవ శతాబ్ది తుది దశకపు సామాజికార్ధిక రాజకీయ సంక్షోభాలకు ఒక సమాధానంగా విప్లవోద్యమ ఉనికిని నిరంతరం నేపధ్యంలో సూచిస్తుండటం రుక్మిణి కథా నిర్మాణ వ్యూహంలో భాగం. 'అభివృద్ధి' భావన, ఆచరణల వెనక వున్న అధికార ఆర్ధిక రాజకీయాలను వ&ఆయఖ్యానించి పాఠకుల అవగాహనను మెరుగెక్కించే రా..
Rs.90.00
Maa Tujhe Salaam
మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్..
Rs.60.00
Kathayanam
చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే; కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు? మీ కథకి పేరు పెట్టడం ఎలా? ముగింపు తేలిపోతే మీ కథ పేలిపోయినట్లేనా? మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాల..
Rs.60.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
The Adventures Of Sh..
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 220..
Rs.100.00
Amaravathi Kathalu
గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు. 'అమ..
Rs.300.00
Meere Detective
కుక్కలను పెంచేవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయని. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో వున్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు ఒకసారి నేర్పించారంటే ప్రాణాలను తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్క ఉండేది. ఆయనక్కా..
Rs.80.00