Search Criteria
Products meeting the search criteria
Anuvantha Kutumbam
సైన్స్‌ను కథలుగా రాయడంలో నేర్పు కావాలి. వాస్తవాన్ని యథాతథంగా చిత్రిస్తే అది వ్యాసంలా మారుతుంది. అలాగని పూర్తి ఫిక్షన్‌లో రాసినా అది ఊహకు అందదు. అలాకాకుండా సైన్స్ యథార్థాలను, ఆధునిక సాంకేతికతను పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా చిత్రించినదే ''అణువంత కుటుంబం''. ఇందులో మూలకణాలు మాట్లాడతాయి. పెట్టెలో ఒదిగి..
Rs.90.00
Vekuva Pata Kathaa S..
సంక్లిష్ట వర్తమాన సామాజికార్థిక పరిస్థితులలో జీవితంలో రంగులు, రాగాలూ మాసిపోకుండా మూగపోకుండా చూసుకొనటానికి మనుషులు నిరంతరం చేయాల్సిన, కనపడని యుద్ధాల గురించిన వేకువ పాటలు, ఈ కథలు. మనుషులు తమ లోపలికి తాము చూచుకొనటానికి, మనో లోకాలలోని కాలుష్యాల నుండి విముక్తం కావటానికి, సహాయపడే కథలు ఈ 'వ..
Rs.150.00
Aasaraa
''ఆసరా'' కథల సంపుటిలోని 'అమృతాన్ని సాధించు' కథకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అథోజగత్ స¬దరుడు. ఏ కుల వ్యవస్థవల్ల అతను తిరస్కారానికి గురయ్యాడో ఆ కులాన్నే పట్టుకు వేళ్లాడుతూ, ఆ యువతి జీవితాన్నీ, తన జీవితాన్నీ దు:ఖభాజనం చేశాడు. ఇదీ ప్రధ..
Rs.120.00
Devara Kotesh Horu
జ్వరం కంట్లో సూర్యాస్తమయం . ఎర్రటి కంటి వేసవి | సంధ్యవెళ్ళ అప్పుడే నిప్పులు తీసిన కుంపటి. యండల్లో మెట్ట గ్రామం గింగిరాలు తిరుగుతుంది. తార్రోడ్డు నల్ల లావా దారం బోగారం.జాలి.. ఇలా కదా విధానం సాగుతుంది. ..
Rs.90.00
Jaanapada Kathamruta..
ఇందులో ఉన్న కథలన్నీ ఒకే చోటు నుంచి సేకరించినవి కావు. దేశదేశాల కథలున్నాయి. భారతదేశ కథలూ ఉన్నాయి. ఇందులో ఎన్నో కొత్త కథలున్నాయి. పాతవీ ఉన్నాయి. రచయిత సోదుం రామ్మోహన్ వివిధ కోణాల నుంచి వీటిని సేకరించి పొందుపర్చారు. మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేదు. ఆయన కథలన్నింటిలోనూ తెలుగు వాతావరణా..
Rs.60.00
Jagannatakam
ఆధ్యాత్మికత పేరుతో నిలువుదోపిడి చేసే వ్యవస్థ వలన ప్రజాస్వామ్య పరిరక్షణ ఇబ్బందుల పాలవుతున్నది. ఆ కారణంగా సామాన్య ప్రజలు తమ సంస్కృతిని తత్త్వాన్ని మరచిపోయి క్రొత్త క్రొత్త ఆచార వ్యవహారాలకు అలవాటు పడిపోవడం జరుగుతున్నది. దీనివలన యువత అనేక దురలవాట్లకు, అసాంఘిక చర్యలకు అలవాటుపడి తమ జీవితాలను తామే నాశనం చ..
Rs.99.00
Ka Raju Kathalu
అనగనగా ఓ రాజ్యం. దాన్ని పాలిస్తున్న ఓ రాజుగారు. నిజానికి ఈ రాజుగారి పేరు అనవసరం. మా అమ్మమ్మ అనగనగా ఓ రాజని కథ మొదలు పెట్టేదే తప్ప ఏ రోజూ రాజు పేరు చెప్పలేదు. కాని ఆ రోజులు వేరు. కధ బాగుంటే చాలు. రాజు పేరును గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు. రోజులు మారాయ్. ఇపుడు కథ ఎలా వున్నా ..
Rs.100.00
Kalipatnam Ramarao R..
మనుషుల్లో ఉన్నన్ని రకాలు కథాల్లోనూ ఉన్నాయి. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా'అన్నట్లు కథల్లో గొప్ప కథలు వేరు. గొప్ప కథకులు అన్నప్పుడల్లా రారు. గొప్ప కథకులు వస్తే గాని గొప్ప కథలు రావు. ఏ చెట్టుకు ఆ కాయే కాయటం తప్పనిసరిగద. ఈనాడు వెలువడే అసంఖ్యాకమైన కథలు పిప్పరమెంటు బిళ్ళలల్లే చప్పరించేసి మింగేవి, న..
Rs.500.00
Buchibabu Kathalu Mo..
నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే య..
Rs.350.00
Negadu Nagarikatalu
వానరం నరవానరంగా, నరవానరం నరునిగా మారడం ఏదో ఒక వారం పదిరోజుల్లో జరిగింది కాదు. లోల సంవత్సరాల మహా సంగ్రామం అది. మానవ జాతులు సంఘర్షిస్తూ సాధించుకున్న నాగరికత కూడా అంతే! ప్రక్రృతిపై పోరాటం, క్రూర జంతువులతో కుమ్ములాట, మనిషి మనిషితో యుద్ధం, కనికరం ఎరుగని కఠోర జీవనం, కర్కశంగా కబళించాలని చూసే కాలం... ఇన్ని..
Rs.130.00
Poonachi Oka Mekapil..
మర్మమైన అగంతకుడొకడు ముదుసలికి, పుట్టి ఒకరోజు మాత్రమే అయిన మేకపిల్లను బహుమతిగా ఇచ్చి వెళ్ళిఓతాడు. అతి చిన్నదైన ఆ నల్లని మేకపిల్ల, పూనాచ్చి సున్నిత్త్వం, దాని బహుసంతాన సామర్థ్యం చుట్టూ ఉన్నవారి ఆశ్చర్యానికి కారణమవుతుంది. తన్నుకు పోవాలని చూసిన గద్ద మొదలు, ఎత్తుకు పోవాలని చూసిన అడవిపిల్లి దాకా, ర్పమాదా..
Rs.250.00
Manasuna Manasai
ఆధునిక నాగరికతను, మధ్యతరగతి జీవన విధానాన్ని ఆకళించుకున్న కె.బి.లక్ష్మీ గారు సామజిక స్పృహతో అప్పుడప్పుడు రాసిన కథలను కె.బి.లక్ష్మీ కథలు పేరుతో సంపుటిగా రూపొందించి పాఠకులకు అందిస్తున్నారు. వివిధ పత్రికల్లో వెలువడిన ఈ కథలు ఇదివరకే అశేష పాఠకాధరణ పొంది ప్రజల్లో ఆలోచనలను రేకెత..
Rs.100.00
Sankellu
ఈ సంపుటిలోని చాలా కథలు, కలంతో కాక హృదయంతో చెప్పిన కథలు. 'సంకెళ్ళు' కథ ఈ కోవకి చెందుతుంది. ఓ పోలీస్ ఎస్కార్టు ఇన్‌ఛార్జి, కోర్టుకి హాజరు పరిచిన ఒక ముద్దాయి ప్రధాన పాత్రలుగా సాగిన కథ. ఇది మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తుంది. చివరలో అద్బుతమైన వాక్యాలు కథకి నిండుదనాన్ని, బహుమతిని తెచ్చి పెట్టాయి. ఇలాంట..
Rs.120.00
Maya Jalatharu
ఈ కథా సంపుటిలో 1. కళ తప్పుతోంది 2. సాలభంజికలు 3. ఒక అబద్ధం 4. అలజడి 5. మాయజలతారు 6. ప్రయాణం 7. వూబి 8. లోహముద్ర 9. మూడో పాదం 10. బతుకొక పండగ 11. రెండు రెళ్ళు 12. అడవి 13. మాట్లాడే దేవుడు 14. పోలిక 15. కొడుకొచ్చాడు 16. డైనింగ్ టేబుల్ అనే 16 కథలు ఉన్నాయి.  ..
Rs.150.00
Gunturu Kathalu
అచ్చ తెనుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు. బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే. సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులెందరో యిక్కడ నడయాడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగ..
Rs.350.00 Rs.300.00
Konni Nakshatraalu K..
ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలాకాలంగా లోలోన ఉగ్గ బట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంతగులనేకం వున్నట్లనిపించింది. ఓపలేని దు:ఖం, ఆగ్రహం, తండ్లాట నా లోలోపల లుంగలు చుట్టుకుని, నన్ను కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో నన్ను ..
Rs.120.00
Aalambana
ఈ సంపుటిలోని మొదటి కథే 'ఆలంబన'. వృద్ధుల శేష జీవితం, అనాథ బాలల భావిజీవితం ఆనందంగా ప్రయోజనకరంగా సాగే జీవన విధానాన్ని ఆవిష్కరించిన కథ. భార్యావియోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు ఒంటరిగా ఉండనూ లేక, కొడుకుతో అమెరికా వెళ్ళనూ లేక నిస్పృహచెందిన సమయంలో ఆయనకి జీవితంపట్ల స్ఫూర్తిని కలిగించడం ఈ కథ ప్ర..
Rs.100.00
Madhurantakam Rajara..
కల్పన స్వల్పం-వాస్తవం అనల్పం సున్నితమైన విషయాలను అంతే సున్నితంగా చెప్పే పాతతరం పెద్దమనుషుల పంథా కనిపిస్తుంది మధురాంతకం రాజారాం కథల్లో. 'విశ్వవిద్యాలయాల్లో ఏముంది? తనను నమ్ముకున్న యువకుణ్ని, భావిపౌరుణ్ని ఒక ఉద్యోగిగా, ఆ ఉద్యోగం దొరకడం గగనకుసుమమే గనుక ఆ..
Rs.250.00
Ismat Chughtai Katha..
ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. 1915లో జన్మించిన ఇస్మత్ చుగ్తాయ్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుక..
Rs.100.00