Search Criteria
Products meeting the search criteria
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Vadali Radha Krishna..
అమెరికా సంబంధం అని ఎగిరి గంతేస్తే విడాకుల మంజూరు పత్రాల్ని అందుకుంది - దీపిక. అప్పుడు మేనత్త కొడుకు ప్రభాకరంలోని యోగ్యత అర్హత కనిపించింది - ఆమెకూ, ఆమె తల్లిదండ్రులకు. కథ పేరు - 'పడమర తెల్లారింది'. 'ఏటి కెరటం'లో తెలివిగల వధువు పెళ్ళికి ముందు 'ప్రొబేషన్' ఆరు నెలల కాలాన్ని సాధించుకొని అప్పుడు పెళ్ళి ..
Rs.150.00 Rs.120.00
Nimagna
సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్‌జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్ల..
Rs.200.00
Peddibhotla Subbaram..
శరీరాన్ని ఆపాదమస్తకమూ జలదరింపజేసే పీడకలగని ఉలిక్కిపడి మేలుకున్నాడు కాళిదాసు. అతడు కళ్ళు నులుముకుని లేచి బల్లమీద వున్న దీపాన్ని పెద్దదిగా చేసి వాకిటి తలుపు తీశాడు. క్రూరమైన చల్లని గాలి విసురుగా లోపలికి వచ్చింది. అర్థరాత్రి దాటి వుంటుంది. వంగపండురంగులో వున్న చంద్రబింబం అస్తమించ బోత..
Rs.500.00
Ashtadasa Sakthipeet..
పురాణాలను అనుసరించి 108 దివ్యశక్తి పీఠాలు, 52 శక్తిపీఠాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికి అష్టాదశ శక్తిపీఠాలు వీటన్నిటి కన్నా దివ్యశక్తి సంపన్నమైనవిగా, మహిమాన్వితమైనవిగా ఖ్యాతి పొందాయి. దేవీ భక్తులందరికీ ఈ శక్తిపీఠాల చరిత్రని సంగ్రహంగా తెలియచేయాలని ఆశయంతో ఈ గ్రంథాన్ని రూపొందించాము. దీని..
Rs.80.00
Kadhaanika Vasthu Ro..
"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ..
Rs.120.00
Adapillalu Anubhavaa..
ప్రేమకు దగ్గరదారి ఉదయం ఎనిమదిగంటలు. అప్పుడే నిద్ర లేచింది సత్యభామ డాటర్ ఆఫ్ గోపాలరావు ల్యాండ్‌లార్డ్ అండ్ బ్యాంకర్. బెడ్‌కాఫీ సిప్ చేసి టూత్‌బ్రెష్‌కు పని కల్పించింది. ఇంతలోనే టెలిగ్రాం. ఎక్కడినుండో అర్థంకాక ఆలోచనలో ఐస్‌కాఫీ తాగుతూ ఉండగా సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకొన్నది. టెలిగ్రాం చదివింది...
Rs.290.00
Vooru Marindi
కథలు చిన్న చిన్న వయినా గాని, ప్రతి ఒక్కటి సునిశితమయిన సందేశాలిచ్చాయి. ఉదాహరణకి 'కళ్యాణి' కథలో కళ్యాణి తనకు అన్ని రకాలుగా నచ్చిన వరుడు ఆనంద్‌ని ఒకే ఒక్క కారణంతో పెళ్ళి చేసుకోవడానికి తిరస్కరిస్తుంది. అతను తనను ఇష్టపడ్డానని చెప్పినా, తరవాత కూడా ఇంకా కొన్ని సంబంధాలు చూసి వచ్చి పెళ్ళి చేసుకుంటాననడం, స్త..
Rs.150.00
Darsaneeya Devalayal..
ఈ దేవాలయాలు కర్నాటక రాష్ట్రంలోనివి. మా అబ్బాయి చి.సుధా స్వరూప్, I.O.C లో ఉద్యోగరీత్యా మంగళూరులో నాలుగేళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఉన్న మా అబ్బాయిలిద్దరూ, వారి కుటుంబాలు ఇండియా వచ్చినప్పుడు, నేనక్కడికి వెళ్ళినప్పుడు బాబు స్వరూప్, కోడలు విద్య మాకు అక్కడున్న విశేషాలన్నీ చూ..
Rs.50.00
Saahithya Vaaradhi
సాహిత్యవారధి' అనే ఈ వ్యాస సంపుటిలో 13 వ్యాసాలున్నాయి. వల్లభరావు ఇందులో హిందీ సాహితీమూర్తుల విశిష్ట పరిచయం చేశాడు. తెలుగునాట హిందీ చైతన్యం, కృష్ణాజిల్లాలో జరిగిన హిందీ ప్రచారోద్యమ విశేషాల్ని శ్రమకోర్చి సేకరించి వ్యాసాల రూపంలో అందించాడు. ఇవి లఘు సిద్ధాంత వ్యాసాల్లాగా ఉన్నాయి. వీటి రచనలో విషయ సేకరణ కోస..
Rs.125.00
Videevidani Chikkulu
వీరాజీ రచనలో భాషా సౌకుమార్యంతో పాటు, బావ మృధుత్వం, వర్ణనా కౌశల్యం, సహజత్వం వున్నవి - యీ ప్రత్యేకతలు పాఠకునిచే రచనని ఒక్క బిగువున చదివించగలుగుతాయి. - ఏటుకూరి బలరామమూర్తి వీరాజీ కలం మంచి పరువంగా అందంగా నడుస్తుంది... పాఠకుణ్ణి తనతో పరెగెత్తించే ప్రతిభ వీరాజీలో పుష్కలంగా..
Rs.50.00
Verupurugu
"ఇక్కడ ఒక ప్రసిద్ద న్యాయకోవిదుడు అన్నమాటలు మననం చేసుకోవలసిన అవసరం ఉంది ఆయన కెన్నత్ కాంథెన్. ఆయన ఇలా అన్నారు. "సామాజిక నేపథ్యం నుండి మరణశిక్షను చూడాలి. కుళ్ళిపోయిన సామాజిక వ్యవస్థలకు మరణశిక్ష విధించే హక్కులేదు" అని చిన్నాభిన్నమైన సమాజానికి, ఆ సమాజంలోని న్యాయవ్యవస్థకి మరొకరిని శిక్..
Rs.100.00
Manam Minus Nuvvu Is..
అనూరాధ కథారచన పందొమ్మిది వందల ఎనభైల్లో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎనభయ్యో దశకం స్త్రీల ఆలోచనలకు పదును పట్టినకాలం. ఎనభయ్యో దశకంలో పత్రికలలో స్త్రీలకు కేటాయించిన పేజీల్లో, వారికి సంబందించిన సమస్యలపై చర్చలూ, స్త్రీల సమస్యలను, స్త్రీల అభిప్రాయాలనూ పట్టించుకుని వ్రాసిన వ్యాసాలూ కవి..
Rs.100.00
Jateeya Pataka Rupas..
భారత దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో స్ఫూర్తిగా నిలిచిన త్రివర్ణ పతాక ఆవిర్భావానికి తెలుగు గడ్డ వేదికయ్యింది. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారి అఖిలభారత కాంగ్రెస్ సమావేశం 1921లో బెజవాడలో జరగటం, ఆ సందర్భంలో పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించి గాంధీజీకి సమర్పించటం మనందరికీ తెలిసి..
Rs.100.00
Chinthala Valasa Kat..
వలసజీవుల చింతలను, చింతలవలస నేపథ్యంగా ఆకట్టుకునేలా వ్రాస్తూ, తెలుగుకధను పాల పుంతలికి తీసుకెళ్ళి, శ్వేత విప్లవం లోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత రవికుమార్. - పింగళి వెంకట రమణారావు గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చదవాల్సిన కథలు. గ్రామీణాభివృద్ధి, వ్..
Rs.95.00
Bhattiprolu Kathalu
ఇది కథల సంకలనం. దీనిలో 20 కథలూ, రెండు అనువాద కథలు (ఒకటి ఒడియా నుండి సచ్చిదానందరావుత్‌రాయ్‌గారి కథ - 'జాగీరు', రెండవది ఇంగ్లీషు నుండి హడ్వర్డ్ మెకార్థీ కథ 'కొండవతల') ఉన్నాయి. మొత్తం 22 కథలు. 'ఒకానొక ఏనుగు కథ' చెప్పుకోదగ్గ, చదవవలసిన కథ. 1984లో చక్రపాణి మొదటి అవార్డు ఈ కథకి వచ్చింది. కథ చివరలో ..
Rs.180.00
Allantha Dooraana
వెంటనే అన్నాడు వంశీ "ఒప్పుకుంటాను. తప్పనిసరిగా అంగీకరించాలి, అభినందించాలి. కాని, ఎంత మారినా మన చుట్టూ ఉన్న సమాజం పురోగతి సాధించినా, గుండెలోతుల్లో దాగి వున్న ప్రేమా, అభిమానం దూరమవకూడదు. వాటిని ప్రకటించే విధానం మాత్రం ఈనాడు మారిపోయింది. భావాలు ఒకరి నుంచి ఒకరికి వ్యక్తమవ్వాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా వుం..
Rs.100.00
Veeranayakudu
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945 లో పుట్టారు. ఒంగోలులో, వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో విద్యాభ్యాసం, పుణే, దక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో పి.హెచ్.డి. చాలా సంవత్సరాలు కళాశాలల్లో అధ్యాపక వృత్తి. దాన్ని వదుల్చుకుని పూర్తి పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 'వె..
Rs.50.00
Hrudyamaina Padyam
ఒక పద్యాన్నో, కవితనో, కథనో మనం చదివినప్పుడు మనలో కలిగే భావోద్వేగాల్ని అక్షరాల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలపడమే సరైన సమీక్ష, విమర్శ అవుతుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపించే, మననం చేసుకోవాలనిపించే పద్యాల్ని వ్యాఖ్యానించడమంటే తమలోని తపనను బహిర్గతం చేసుకోవడమేనన్నది సాహితీ లోకంలో తన వునికిగా ..
Rs.75.00
Konni Nakshatraalu K..
ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలాకాలంగా లోలోన ఉగ్గ బట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంతగులనేకం వున్నట్లనిపించింది. ఓపలేని దు:ఖం, ఆగ్రహం, తండ్లాట నా లోలోపల లుంగలు చుట్టుకుని, నన్ను కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో నన్ను ..
Rs.120.00